గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమెరికాలోని డెట్రాయిట్ లో తెలుగు కుటుంబాల ‘పల్లె వంట’
డెట్రాయిట్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి చెందిన 350 కి పైగా తెలుగు కుటుంబాలు ఫార్మింగ్టన్ హిల్స్‌లోని శియావాసీ పార్క్‌లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ డెట్రాయిట్ ఛాప్టర్ ఆధ్వర్యంలో పల్లె వంట కార్యక్రమం నిర్వహించాయి.