తెలుగు న్యూస్ / ఫోటో /
pregnant women: గర్భిణీలు ఈ పనులు ఎప్పుడూ చేయవద్దు!
- మాతృత్వం మహిళలకు దేవుడు ఇచ్చిన వరం. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేనిది..! గర్భధారణ నుంచి ప్రసవం వరకు రోజుకో అనుభావాన్ని ఆస్వాదిస్తుంటారు కాబోయే తల్లలు. అయితే గర్భం దాల్చిన నుండి బిడ్డ పుట్టే వరకు ప్రతి విషయంలో కాబోయే తల్లలు చాలా జాగ్రత్తగా.. అప్పుడే మాతృత్వం పరిపూర్ణమవుతుంది.

(1 / 6)
కాబోయే తల్లలు ఆహారం విషయంలో ,చాలా జాగ్రత్తగా ఉండాలి.. గర్భధారణ సమయంలో ఉడికించని మాంసాన్ని తీసుకోకూడదు. అలాగే పచ్చి గుడ్లు, వేడి చేయని పాలకు తీసుకోకూడదు(Ht times)
(2 / 6)
కాఫీ,టీలకు దూరంగా ఉండడం మంచిది. వాటిలో ఉండే కెఫిన్ గర్భిణీ స్త్రీలలో అధిక రక్తపోటుకు కారణమవుతుంది. హార్ట్ బీట్ కూడా పెరుగుతుంది.
(3 / 6)
గర్భధారణ సమయంలో తరుచుగా వాడే మందులకు దూరంగా ఉండడం మంచిది.. ఏదైనా రెగ్యూలర్‌గా తీసుకునే ఔషదాలు ఉంటే వైద్యుడిని సంప్రదించండి.
(4 / 6)
గర్భధారణ సమయంలో పాద రక్షణల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసౌకర్యంగా అనిపించే బూట్లు. హిల్ప్ ధరించవద్దు.
(5 / 6)
గర్భిణీ స్త్రీలు ఎక్కువసేపు నిలబడడం లేదా కూర్చోకోవడం కానీ చేయోద్దు. దీని వల్ల పాదాల వాపు రావచ్చు. కూర్చోవడం వల్ల ఏమైన సమస్య ఉంటే ఎప్పటికప్పుడు మీ స్థితిని మారుస్తూ ఉండాలి
ఇతర గ్యాలరీలు