Telugu Cinema News Live December 3, 2024: Action Movie On OTT: ఓటీటీలోకి బాలీవుడ్ రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఏ ప్లాట్‌ఫామ్‌లో చూడొచ్చంటే?-latest telugu cinema news today live december 3 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live December 3, 2024: Action Movie On Ott: ఓటీటీలోకి బాలీవుడ్ రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఏ ప్లాట్‌ఫామ్‌లో చూడొచ్చంటే?

Action Movie On OTT: ఓటీటీలోకి బాలీవుడ్ రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఏ ప్లాట్‌ఫామ్‌లో చూడొచ్చంటే?

Telugu Cinema News Live December 3, 2024: Action Movie On OTT: ఓటీటీలోకి బాలీవుడ్ రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఏ ప్లాట్‌ఫామ్‌లో చూడొచ్చంటే?

04:10 PM ISTDec 03, 2024 09:40 PM HT Telugu Desk
  • Share on Facebook
04:10 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Tue, 03 Dec 202404:10 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Action Movie On OTT: ఓటీటీలోకి బాలీవుడ్ రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఏ ప్లాట్‌ఫామ్‌లో చూడొచ్చంటే?

  • Singham Again OTT Release Date: గోల్ మాల్, సింగం సినిమాలతో మంచి కమర్షియల్‌ హిట్స్ అందుకున్న డైరెక్టర్ రోహిత్ శర్మ.. రీసెంట్‌గా బాలీవుడ్ స్టార్స్‌తో సింగం ఎగైన్ సినిమా తీశాడు. ఈ మూవీ.. ఎప్పుడు ఓటీటీలోకి రాబోతోందంటే? 

పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Dec 202402:38 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Kanguva Effect: తమిళ్ ప్రొడ్యూసర్లకి షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు.. ఆ నిషేధానికి మంగళం

  • Kanguva OTT Release Date: కంగువా సినిమా ప్లాప్ అవ్వడానికి కారణాలు బోలెడు. కానీ.. నెగటివ్ రివ్యూస్ కారణంగానే సినిమాకి కలెక్షన్లు దెబ్బతిన్నాయని వాదించిన కోలీవుడ్ నిర్మాతల మండలి ఏకపక్షంగా ఓ నిర్ణయం తీసుకుంది. కానీ..? 

పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Dec 202401:44 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Amaran OTT release date: అమరన్ ఓటీటీ డేట్ లాక్ చేసుకున్నారా? ఏ ప్లాట్‌‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కి రానుందంటే?

  • Amaran OTT release date: లక్కీ భాస్కర్, క సినిమాలతో పోటీపడి దీపావళి విన్నర్‌గా నిలిచిన అమరన్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌కి సిద్ధమవుతోంది. ఎప్పుడు.. ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ సూపర్ హిట్ మూవీ స్ట్రీమింగ్‌కి రానుందంటే? 

పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Dec 202412:35 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Chaitanya Sobhita Wedding: నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లికి హాజరయ్యే అతిథుల జాబితా లీక్.. లిస్ట్‌లో టాప్ సెలెబ్రిటీలు

  • Naga Chaitanya Sobhita Dhulipala Wedding: మూడేళ్లు డేటింగ్‌లో ఉన్న అల్లు అర్జున్, శోభిత ధూళిపాళ్ల వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ నూతన వధూవరులను ఆశీర్వదించడానికి ఎవరెవరు రాబోతున్నారంటే? 

పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Dec 202411:37 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pushpa 2 Cast Salary: పుష్ప 2లో నటించిన వాళ్లలో.. ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే?

  • Allu Arjun remuneration For Pushpa 2: పుష్ప 2 సినిమా రిలీజ్‌కి ముందే దాదాపు రూ.1,000 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో నటించిన వాళ్లలో ఎవరెంత రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే? 

పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Dec 202410:11 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Nargis Fakhri Sister: బాయ్‌ఫ్రెండ్‌ను సజీవంగా తగలబెట్టిన టాప్ హీరోయిన్ చెల్లి.. జీవిత ఖైదు తప్పదా?

  • Nargis Fakhri Sister: బాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన నర్గీస్ ఫఖ్రి చెల్లి అయిన ఆలియా ఫఖ్రి తన బాయ్‌ఫ్రెండ్ ను సజీవంగా తగలబెట్టిన ఆరోపణలను ఎదుర్కొంటోంది. అవే నిజమైతే ఆమెకు జీవిత ఖైదు తప్పేలా కనిపించడం లేదు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Dec 202410:06 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pushpa 2 Ticket Prices: ఆకాశాన్ని తాకుతున్న పుష్ప 2 టికెట్ ధరలు.. వాదనలు విన్న హైకోర్టు ఆఖరికి ఏం చెప్పిందంటే?

  • Pushpa 2 Ticket Rate Hikes: పుష్ప 2 మూవీ మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. మూడేళ్ల తర్వాత అల్లు అర్జున్ నుంచి వస్తున్న సినిమా కావడంతో.. మూవీపై ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొంది. దాంతో సినిమా టికెట్ల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. 

పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Dec 202409:15 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Lucky Baskhar OTT: ఓటీటీలో దూసుకెళ్తున్న లక్కీ భాస్కర్.. సర్‌ప్రైజ్ వీడియో వదిలిన దుల్కర్ సల్మాన్

  • Dulquer Salmaan on Lucky Baskhar OTT: లక్కీ భాస్కర్ మూవీ దుల్కర్ సల్మాన్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. థియేటర్లలోనే కాదు.. ఓటీటీలోనూ ఈ మూవీ దుమ్ముదులిపేస్తోంది. 

పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Dec 202408:53 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pushpa 3: పుష్ప 3 అప్‌డేట్ రివీల్ చేసిన ఆస్కార్ విన్న‌ర్ - పుష్ప‌రాజ్ రాంపేజ్!

  • Pushpa 3: పుష్ప 3పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వ‌చ్చేసింది. మూడో పార్ట్‌కు పుష్ప ది రాంపేజ్ అనే టైటిల్‌ను ఫిక్స్‌చేశారు. పుష్ప 2 థియేట‌ర్ల‌లో పుష్ప 3 స్పెష‌ల్ టీజ‌ర్‌ను స్క్రీనింగ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Dec 202408:18 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Ali Bollywood Movie: బాలీవుడ్‌లోకి క‌మెడియ‌న్ అలీ రీఎంట్రీ - ల‌వ్‌స్టోరీలో ఫుల్‌లెంగ్త్ రోల్‌

  • Ali Bollywood Movie:టాలీవుడ్ సీనియ‌ర్ క‌మెడియ‌న్ అలీ దాదాపు ఐదేళ్ల త‌ర్వాత బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. వెల్‌క‌మ్ టూ ఆగ్రా పేరుతో హిందీ సినిమా చేస్తోన్నాడు. ఇటీవ‌లే ముంబాయిలో ఈ సినిమా మొద‌లైంది. ఈ బాలీవుడ్ మూవీలో అనుషమాన్‌ఝా, సారా అంజలి, ఆకాశ్‌ ధబాడే కీల‌క పాత్ర‌లు పోషిస్తోన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Dec 202407:51 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Thriller Movie: ఓటీటీలోకి నేరుగా వస్తున్న మరో థ్రిల్లర్ మూవీ.. అదిరిపోయిన ట్రైలర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

  • OTT Thriller Movie: ఓటీటీలోకి మరో థ్రిల్లర్ మూవీ నేరుగా వచ్చేస్తోంది. ఇండియాలోనే అతిపెద్దదైన, దేశాన్ని కుదిపేసిన 2జీ స్కామ్ కేసును ఛేదించే జర్నలిస్టు చుట్టూ తిరిగే ఈ మూవీ ట్రైలర్ ను మంగళవారం (డిసెంబర్ 3) రిలీజ్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Dec 202406:50 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Bigg Boss Time Change: సీరియ‌ల్ కోసం బిగ్‌బాస్ టైమింగ్స్‌ ఛేంజ్ - ఈ వీక్ ఎలిమినేట్ కానున్న ఇద్ద‌రు కంటెస్టెంట్స్ వీళ్లే!

  • Bigg Boss :బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేలో అడుగుపెట్ట‌నున్న టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఎవ‌ర‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రోవైపు ఈ వీక్ డ‌బుల్ ఎలిమినేష‌న్ ఉండ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఫైన‌ల్‌కు చేరువ అవుతోన్న టైమ్‌లో బిగ్‌బాస్ టెలికాస్ట్ టైమింగ్స్‌ను స్టార్ మా ఛేంజ్ చేసింది. కొత్త టైమింగ్స్ ఏవంటే?

పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Dec 202406:42 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Thriller Movies: ఒకే రోజు ఒకే ఓటీటీలోకి తెలుగులో వచ్చిన రెండు హారర్, థ్రిల్లర్ మూవీస్

  • OTT Thriller Movies: ఒకే ఓటీటీలోకి ఒకే రోజు థ్రిల్లర్, హారర్ థ్రిల్లర్ జానర్లకు చెందిన రెండు సినిమాలు తెలుగులో అందుబాటులోకి రావడం విశేషం. అయితే ఈ రెండు మూవీస్ ని కూడా రెంట్ విధానంలోనే చూసే అవకాశం ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Dec 202405:45 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Lal Salaam Tv Premiere: ఓటీటీ కంటే ముందుగా టీవీలోకి ర‌జ‌నీకాంత్ లాల్‌స‌లామ్ - వరుసగా రెండు రోజులు టెలికాస్ట్

  • Lal Salaam Tv Premiere: ర‌జ‌నీకాంత్ లాల్ స‌లామ్ మూవీ ఓటీటీ కంటే ముందుగా టీవీలోకి రాబోతోంది. లాల్ స‌లామ్‌ హిందీ వెర్ష‌న్ డిసెంబ‌ర్ 14 జీ సినిమా ఛానెల్‌లో, డిసెంబ‌ర్ 15న జీ జీవీలో టెలికాస్ట్ కాబోతోంది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Dec 202405:44 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pushpa 2 Advance Bookings: పుష్పరాజ్ దెబ్బకు అన్ని రికార్డులు బ్రేక్.. కేజీఎఫ్ 2, బాహుబలి 2, కల్కి 2898 ఏడీలు వెనక్కి..

  • Pushpa 2 Advance Bookings: పుష్పరాజ్ దెబ్బకు రికార్డులు బ్రేక్ అవుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే కేజీఎఫ్ 2, బాహుబలి 2, కల్కి 2898 ఏడీలాంటి సినిమాల రికార్డులను అల్లు అర్జున్ మూవీ బ్రేక్ చేయడం విశేషం.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Dec 202404:43 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Mystery Thriller OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగు మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

  • Mystery Thriller OTT: వ‌ర్ష బొల్ల‌మ్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న తెలుగు మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ కానిస్టేబుల్ క‌న‌కం నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ మూవీకి ప్ర‌శాంత్ కుమార్ దిమ్మ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. 

పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Dec 202403:41 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu: భ‌ర్త త‌ర‌ఫున మీనా క్ష‌మాప‌ణ‌లు -తండ్రి ప్రాణాలు కాపాడిన బాలు - ర‌విని క‌లిసిన ప్ర‌భావ‌తి

  • Gunde Ninda Gudi Gantalu:గుండెనిండా గుడి గంట‌లు డిసెంబ‌ర్ 3 ఎపిసోడ్‌లో బాలు త‌ర‌ఫున ఫైనాన్షియ‌ర్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డానికి అత‌డి ఆఫీస్‌కు వ‌స్తుంది మీనా. ఆమెకు అపాయింట్‌మెంట్ ఇవ్వ‌కుండా వెయిట్ చేయిస్తాడు ఫైనాన్షియ‌ర్‌. మ‌రోవైపు ఇంట్లో వాళ్ల‌కు తెలియ‌కుండా ర‌విని ర‌హ‌స్యంగా క‌లుస్తుంది ప్ర‌భావ‌తి.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Dec 202402:28 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Kanguva OTT Release Date: కంగువ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఒక రోజు ముందే వచ్చేస్తోంది.. తెలుగులోనూ..

  • Kanguva OTT Release Date: కంగువ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అధికారికంగా వచ్చేసింది. అనుకున్నదాని కంటే ఒక రోజు ముందే సూర్య నటించిన ఈ మూవీ ఓటీటీలోకి అడుగుపెడుతుండటం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Dec 202402:10 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi December 3rd Episode: అత్త‌ను ఇంట్లో నుంచి వెళ్ల‌గొట్టిన కావ్య - సుభాష్‌కు అప‌ర్ణ విడాకుల నోటీసులు

  • Brahmamudi: బ్ర‌హ్మ‌ముడి డిసెంబ‌ర్ 3 ఎపిసోడ్‌లో సుభాష్‌కు విడాకుల నోటీసులు పంపిస్తుంది అప‌ర్ణ‌. ఈ విడాకుల నోటీసుల వెనుక కావ్య ప్రేమ‌యం ఉంద‌ని ఆమెను త‌ప్పుప‌డ‌తాడు రాజ్‌. క‌ళ్యాణ్‌కు ఆస్తిలో వాటా ఇవ్వ‌క‌పోతే తాను ప్రాణాలు తీసుకుంటాన‌ని దుగ్గిరాల ఇంటి పెద్ద‌ల‌ను బ్లాక్‌మెయిల్ చేస్తుంది ధాన్య‌ల‌క్ష్మి.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Dec 202401:56 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Karthika Deepam Today Episode December 3: పారిజాతంపై జ్యోత్స్న ఆగ్రహం.. శౌర్య గురించి నిజం తెలుసుకునేందుకు దీప ప్రయత్నం

  • Karthika Deepam 2 Today Episode December 3: కార్తీక దీపం నేటి ఎపిసోడ్‍లో.. శౌర్య రిపోర్ట్స్ వచ్చాయని కార్తీక్‍కు ఫోన్ వస్తుంది. ఆసుపత్రికి వెళ్లేందుకు కార్తీక్ సిద్ధమైతే.. వద్దన్నా దీప కూడా వెంట వెళుతుంది. దాసు చెప్పిన మాటలకు జ్యోత్స్న ఆందోళన చెందుతుంది. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో పూర్తిగా చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Dec 202412:54 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Bigg Boss: య‌ష్మిని వాడుకున్నావ్‌...నిఖిల్‌పై నోరుజారిన గౌత‌మ్ - బ్లాంక్ చెక్‌ల‌ను చింపేసిన న‌బీల్‌, ప్రేర‌ణ‌

  • Bigg Boss: బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేలోకి ఇప్ప‌టికే అవినాష్ ఎంట్రీ ఇచ్చాడు. సెకండ్ ఫైన‌లిస్ట్ కోసం బిగ్‌బాస్ టాస్క్ పెట్టాడు. ఈ టాస్క్‌లో నిఖిల్‌పై గౌత‌మ్ నోరు జారాడు. య‌ష్మిని వాడుకుంది నువ్వే అంటూ అన‌డం గొడ‌వ‌కు దారితీసింది.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 03 Dec 202412:30 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: NNS 3rd December Episode: ​​​​​​​పిల్లలను మిస్సమ్మకు వ్యతిరేకంగా తయారుచేసే పనిలో మనోహరి.. భాగీని హత్తుకున్న అమర్​​!

  • NNS 3rd December Episode: నిండు నూరేళ్ల సావాసం మంగళవారం (డిసెంబర్ 3) ఎపిసోడ్లో భాగీని అమర్ హత్తుకొని థ్యాంక్స్ చెబుతాడు. అటు పిల్లలను మిస్సమ్మకు దూరం చేసి, ఎక్స్‌కర్షన్ కు పంపించేందుకు మనోహరి కొత్త ప్లాన్ వేస్తుంది.
పూర్తి స్టోరీ చదవండి