Telugu Cinema News Live December 20, 2024: Pushpa 2 OTT: పుష్ప 2 ఓటీటీపై క్లారిటీ ఇచ్చేసిన మైత్రీ మూవీ మేకర్స్.. స్పష్టమైన సంకేతం-latest telugu cinema news today live december 20 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live December 20, 2024: Pushpa 2 Ott: పుష్ప 2 ఓటీటీపై క్లారిటీ ఇచ్చేసిన మైత్రీ మూవీ మేకర్స్.. స్పష్టమైన సంకేతం

Pushpa 2 OTT: పుష్ప 2 ఓటీటీపై క్లారిటీ ఇచ్చేసిన మైత్రీ మూవీ మేకర్స్.. స్పష్టమైన సంకేతం

Telugu Cinema News Live December 20, 2024: Pushpa 2 OTT: పుష్ప 2 ఓటీటీపై క్లారిటీ ఇచ్చేసిన మైత్రీ మూవీ మేకర్స్.. స్పష్టమైన సంకేతం

03:58 PM ISTDec 20, 2024 09:28 PM HT Telugu Desk
  • Share on Facebook
03:58 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Fri, 20 Dec 202403:58 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pushpa 2 OTT: పుష్ప 2 ఓటీటీపై క్లారిటీ ఇచ్చేసిన మైత్రీ మూవీ మేకర్స్.. స్పష్టమైన సంకేతం

  • Pushpa 2 OTT release Date: పుష్ప 2 ఓటీటీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్లు పైనే వసూళ్లు రాబట్టిన పుష్ప 2 మూవీ.. ఎప్పుడు ఓటీటీలోకి రాబోతోందంటే? 

పూర్తి స్టోరీ చదవండి

Fri, 20 Dec 202403:16 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Ram Charan Cutout: గేమ్ ఛేంజర్ రిలీజ్ ముంగిట రామ్ చరణ్‌కి అతి పెద్ద కటౌట్.. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో తెలుసా?

  • Ram Charan Cutout: ఆచార్య డిజాస్టర్ తర్వాత గేమ్ ఛేంజర్ మూవీపై రామ్ చరణ్ గంపెడాశలు పెట్టుకున్నాడు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ అంచనాల్ని పెంచేయగా.. రామ్ చరణ్‌కి పెద్ద కటౌట్‌ను ఫ్యాన్స్ ఏర్పాటు చేయబోతున్నారు. 

పూర్తి స్టోరీ చదవండి

Fri, 20 Dec 202401:33 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Mohan Babu: చిరంజీవి పేరుని ప్రస్తావిస్తూ మోహన్ బాబు ట్వీట్.. మరిచిపోలేని జ్ఞాపకం

  • Mohan Babu: మోహన్ బాబు, చిరంజీవి చాలా సినిమాల్లో కలిసి నటించారు. కానీ.. 1982లో వచ్చిన పట్నం వచ్చిన పతివ్రతలు సినిమా తనకి బాగా ఇష్టమైనదని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. 

పూర్తి స్టోరీ చదవండి

Fri, 20 Dec 202412:31 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Malayalam Action Thriller: ఓటీటీలోకి హఠాత్తుగా అడుగుపెట్టిన మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

  • OTT Malayalam Action Thriller: మురా సినిమా హఠాత్తుగా ఓటీటీలోకి వచ్చేసింది. అంచనాలకు కంటే ముందే ఈ మలయాళ యాక్షన్ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే..
పూర్తి స్టోరీ చదవండి

Fri, 20 Dec 202411:39 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Keerthy Suresh remuneration: బేబీ జాన్ కోసం భారీగా పారితోషికం తీసుకున్న కీర్తి సురేశ్‌.. పాటల్లో అందాలు ఆరబోత

  • Keerthy Suresh remuneration: కీర్తి సురేశ్‌కి ఈ ఏడాది అన్నీ బాగా కలిసొచ్చాయి. ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు తన ప్రియుడిని పెళ్లి కూడా చేసుకుంది. 

పూర్తి స్టోరీ చదవండి

Fri, 20 Dec 202411:14 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pushpa 2 All Time Record: బాలీవుడ్‍ అడ్డాలో పుష్ప 2 ఆల్‍టైమ్ రికార్డు.. టాప్‍ ప్లేస్‍కు దూసుకెళ్లిన అల్లు అర్జున్ మూవీ

  • Pushpa 2 Bollywood All Time Record: బాలీవుడ్‍లో పుష్ప 2 సినిమా ఆల్‍టైమ్ రికార్డు సృష్టించింది. హిందీ సినిమాలన్నింటినీ వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ దక్కించుకుంది. హిందీ నెట్ కలెక్షన్లలో స్త్రీ 2ను 15 రోజుల్లోనే దాటేసింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 20 Dec 202411:11 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Vijay Sethupathi Maharaja: చైనాలో దుమ్ము రేపుతున్న విజయ్ సేతుపతి మహారాజా.. ప్రభాస్ బాహుబలి 2 రికార్డు బ్రేక్

  • Vijay Sethupathi Maharaja: విజయ్ సేతుపతి నటించిన మహారాజా మూవీ చైనాలో దుమ్ము రేపుతోంది. ఇప్పటికే ప్రభాస్ నటించిన బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసి చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియన్ మూవీగా నిలవడం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 20 Dec 202410:25 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Top Thriller Movies 2024: ఈ ఏడాది ఓటీటీల్లో దుమ్మురేపిన 10 థ్రిల్లర్ సినిమాలు.. భారీ వ్యూస్‍తో సత్తా

  • OTT Top Thriller Movies 2024: ఈ ఏడాది ఓటీటీల్లో కొన్ని థ్రిల్లర్ చిత్రాలు అదరగొట్టాయి. మంచి వ్యూస్ సాధించి దుమ్మురేపాయి. కొన్ని వారాల పాటు ట్రెండింగ్‍లో నిలిచాయి. వాటిలో టాప్-10 ఏవో ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 20 Dec 202409:47 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Aishwarya Abhishek : ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకుల రూమర్స్‌కి ఒక్క వీడియోతో చెక్ చెప్పిన జంట

  • Aishwarya Abhishek divorce rumours: అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకుల రూమర్స్‌పై పూర్తిగా చెక్ పడినట్లు అయ్యింది. గత కొంతకాలంగా కనీసం కలిసి కనిపించని ఈ జంట.. 

పూర్తి స్టోరీ చదవండి

Fri, 20 Dec 202408:21 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Most Watched Movie of the year: ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన సినిమా ఇదే.. ఆ హారర్ కామెడీ మూవీ రికార్డు బ్రేక్..

  • Most Watched Movie of the year: ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన సినిమాగా పుష్ప 2 మరో రికార్డును సొంతం చేసుకుంది. ఈ క్రమంలో బాలీవుడ్ హారర్ త్రిల్లర్ మూవీ స్త్రీ2 రికార్డును బ్రేక్ చేసినట్లు టికెట్ బుకింగ్ వెబ్ సైట్ బుక్ మై షో వెల్లడించింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 20 Dec 202408:16 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Bigg Boss Remuneration: బిగ్ బాస్‌లో 3 రోజులకు రెండున్నర కోట్లు సంపాదించిన ఏకైక కంటెస్టెంట్.. అత్యధిక రెమ్యునరేషన్ ఇదే!

  • Bigg Boss Contestant Get 2.5 Crore For 3 Days: బిగ్ బాస్ హౌజ్‌లో కేవలం మూడు రోజులు మాత్రమే ఉండి ఏకంగా రెండున్నర కోట్ల రూపాయలు సంపాదించిన ఏకైక కంటెస్టెంట్‌గా ఒకరు నిలిచారు. బిగ్ బాస్ చరిత్రలోనే ఇది అత్యధిక రెమ్యునరేషన్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. మరి ఆ కంటెస్టెంట్ ఎవరనే వివరాల్లోకి వెళితే..!

పూర్తి స్టోరీ చదవండి

Fri, 20 Dec 202407:32 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Thriller: ఓటీటీలో పూర్తిస్థాయి స్ట్రీమింగ్‍కు వచ్చిన సత్యదేవ్ థ్రిల్లర్ చిత్రం.. ప్లాట్‍ఫామ్ ఏదంటే..

  • Zebra OTT Streaming: జీబ్రా సినిమా ఓటీటీలో పూర్తిస్థాయి స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. రెండు రోజుల క్రితం ఆహా గోల్డ్ సబ్‍స్క్రైబర్లకే యాక్కెస్‍కు వచ్చిన ఈ మూవీ.. ఇప్పుడు సబ్‍స్క్రైబర్లందరికీ అందుబాటులోకి వచ్చింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 20 Dec 202407:00 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ 27 సినిమాలు.. 6 చాలా స్పెషల్.. ఇంట్రెస్టింగ్‌గా 3 తెలుగు మూవీస్.. ఇక్కడ చూసేయండి!

  • Today OTT Release Movies Telugu: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజు నుంచే 27 మూవీస్ డిజిటల్ స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. వాటిలో 6 స్పెషల్‌ ఉండగా.. మూడు తెలుగు స్ట్రైట్ సినిమాలే ఉన్నాయి. ఇక వాటన్నింటిలో హారర్ కామెడీ, క్రైమ్ థ్రిల్లర్, ఫాంటసీ అడ్వెంచర్, యాక్షన్ థ్రిల్లర్ జోనర్స్‌లో ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 20 Dec 202406:58 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Most Profitable Telugu Movie 2024: పుష్ప 2 కాదు.. ఈ ఏడాది అత్యధిక లాభాలు వచ్చిన తెలుగు సినిమా ఏదో తెలుసా?

  • Most Profitable Telugu Movie 2024: పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్నా.. 2024లో అత్యధిక లాభాలు ఆర్జించిన తెలుగు సినిమా మాత్రం అది కాదు. ఇప్పటికే రూ.1500 కోట్లకుపైగా గ్రాస్ వసూల్లు సాధించిన అల్లు అర్జున్ మూవీ.. ఆ రికార్డుకు చాలా దూరంలోనే ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 20 Dec 202406:40 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Viduthalai Part 2 Twitter Review: విజయ్ సేతుపతి మరో హిట్ కొట్టినట్టేనా? విడుదల 2 టాక్ ఎలా ఉందంటే..

  • Viduthalai Part 2 X Twitter Review: విడుదలై 2 (విడుదల 2) చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా అంచనాలతో ఈ సీక్వెల్ మూవీ అడుగుపెట్టింది. ఈ మూవీ చూసిన కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ మూవీకి టాక్ ఎలా ఉందంటే..
పూర్తి స్టోరీ చదవండి

Fri, 20 Dec 202406:00 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Crime Thriller Web Series: రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఫ్రీగా చూసేయండి

  • OTT Crime Thriller Web Series: ఒకే రోజు రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి వచ్చేసింది ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. అంతేకాదు ఈ సిరీస్ ను ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా చూసే అవకాశం ఉండటం విశేషం. మరి ఆ వెబ్ సిరీస్ ఏంటి? ఎందులో చూడాలన్న విషయాలు తెలుసుకోండి.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 20 Dec 202405:39 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pawan Kalyan: పవన్ కల్యాణ్‍.. ఓ ఎలక్ట్రిక్ పర్సనాలిటీ.. నాకు నచ్చిన విషయాలు ఇవే: ఓజీ నటి.. సలార్ 2 గురించి కూడా..

  • Shriya Reddy on Pawan Kalyan: పవన్ కల్యాణ్‍ గురించి మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు శ్రీయా రెడ్డి. ఆయనకు ఎలక్ట్రిక్ పర్సనాలిటీ అని అన్నారు. ఓజీలో పవన్‍తో కలిసి పని చేసిన అనుభవాన్ని తెలిపారు. సలార్ 2 గురించి కూడా మాట్లాడారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 20 Dec 202405:17 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: NNS December 20th Episode: మనోహరి ప్లాన్​ అట్టర్​ ఫ్లాప్​- చెట్టుకు గుద్దిన లారీ- హాస్పిటల్‌లో బాబ్జీ- మిస్సమ్మకు డౌట్

  • Nindu Noorella Saavasam December 20th Episode: నిండు నూరేళ్ల సావాసం డిసెంబర్ 20 ఎపిసోడ్‌‌లో అరుంధతితో భాగీ మాట్లాడుతుంటే చనిపోయినదానితో సచ్చిపోయేది మాట్లాడుతుందని మనోహరి అనుకుంటుంది. భాగీతో అరుంధతి గుడికి వెళ్లడం చూసి మనోహరి షాక్ అవుతుంది. భాగీ మీదకు వచ్చిన బాబ్జీ లారీ చెట్టుకు గుద్దుకుంటుంది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 20 Dec 202404:45 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Malayalam Comedy Movie: ఓటీటీలోకి ఏడాదిన్నర తర్వాత వచ్చిన సూపర్ హిట్ మలయాళం కామెడీ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

  • OTT Malayalam Comedy Movie: ఓటీటీలోకి ఏడాదిన్నర తర్వాత ఓ మలయాళం సూపర్ హిట్ కామెడీ మూవీ వచ్చింది. గతేడాది ఏప్రిల్లో రిలీజైన ఈ సినిమా మొత్తానికి ఇన్నాళ్లకు ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 20 Dec 202404:42 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Chiranjeevi: తెలుగులో డిటెక్టివ్ సినిమా అనగానే చిరంజీవి మూవీ గుర్తుకువస్తుంది, తాలూకా ఇప్పుడు ట్రెండింగ్: డైరెక్టర్

  • Srikakulam Sherlock Holmes Director About Chiranjeevi: కమెడియన్ వెన్నెల కిశోర్ హీరోగా నటించిన మరో సినిమా శ్రీకాకుళం షేర్లాక్ హోమ్స్. కామెడీ డిటెక్టివ్ థ్రిల్లర్ మూవీ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు రైటర్ మోహన్ దర్శకత్వం వహించారు. ఇటీవల సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 20 Dec 202403:36 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Telugu Thriller: సడెన్‍గా రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన అనన్య నాగళ్ల రూరల్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చు?

  • OTT Telugu Thriller: పొట్టేల్ సినిమా రెండు ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అనన్య నాగళ్ల ప్రధాన పాత్ర పోషించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం సడెన్‍గా స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఈ చిత్రాన్ని ఎక్కడ చూడొచ్చంటే..
పూర్తి స్టోరీ చదవండి

Fri, 20 Dec 202403:10 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu Today Episode: ఒకేలా ఆలోచించిన నీలకంఠం, ప్రభావతి, సంజు.. చెల్లి పెళ్లి చూపులు చెడగొట్టిన బాలు

  • Gunde Ninda Gudi Gantalu Serial December 20 Episode: గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 20 ఎపిసోడ్‌లో నీలకంఠం వేసిన ప్లాన్‌తో ఇంటికి వెళ్లి మౌనిక పెళ్లి చూపుల గురించి చెబుతుంది ప్రభావతి. ఆ పెళ్లి చూపులకు బాలు ఉండకుండా సంజు ప్లాన్ వేస్తాడు. పెళ్లి చూపులకు బాలు ఉండకూడదని ప్రభావతి కూడా అనుకుంటుంది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 20 Dec 202402:20 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Karthika Deepam Today December 20: తాతకు కార్తీక్ గట్టి సవాల్.. ఇంట్లో నుంచి వెళ్లిపోయేందుకు నిర్ణయం.. నిలదీసిన దీప

  • Karthika Deepam 2 Today Episode December 20: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో తాత శివన్నారాయణతో కార్తీక్ ఛాలెంజ్ చేశారు. తాత రెచ్చగొట్టడంతో ఇంట్లో నుంచి కూడా వెళ్లిపోయేందుకు రెడీ అయ్యాడు. దీప సర్దిచెప్పినా వినడు. నేటి ఎపిసోడ్‍లో పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 20 Dec 202402:10 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi December 20th Episode: తల్లి పెళ్లాం మధ్య నలిగిపోతున్న రాజ్- రుద్రాణి మంట- కావ్యను హగ్ చేసుకుని ఏడ్చేసిన రాజ్

  • Brahmamudi Serial December 20th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 20 ఎపిసోడ్‌లో కావ్య చుట్టూ రాజ్ తిరుగుతుంటే.. వాడు నీకు దగ్గర అవ్వాలని చూస్తున్నాడు అని అపర్ణ చెబుతుంది. గదిలో రాజ్ కావ్య మధ్య రొమాంటిక్ సీన్ చూసి రుద్రాణి, ధాన్యలక్ష్మీ చీదరించుకుంటారు. రాజ్ ప్రపోజ్ చేయాలనుకుంటున్నాడని కావ్య అనుకుంటుంది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 20 Dec 202401:13 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Bachhala Malli Twitter Review: బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ.. అల్లరి నరేష్ రూరల్ రస్టిక్ డ్రామాకు రేటింగ్ ఎలా ఉందంటే?

  • Bachhala Malli Twitter Review In Telugu: అల్లరి నరేష్ నటించిన రూరల్ రస్టిక్ డ్రామా మూవీ బచ్చల మల్లి. అల్లరి నరేష్‌కు జోడీగా హనుమాన్ హీరోయిన్ అమృత అయ్యర్ నటించిన ఈ సినిమా ఇవాళ రిలీజ్ కానుంది. ఇప్పటికే పలు చోట్ల పెయిడ్ ప్రీమియర్ షోలు పడ్డాయి. ఈ నేపథ్యంలో బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూలోకి వెళితే..!
పూర్తి స్టోరీ చదవండి

Fri, 20 Dec 202412:23 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Ram Charan: రామ్ చరణ్‌ను చూస్తే లోపల ఏదో శక్తిని కంట్రోల్ చేసి పెట్టుకున్నట్లుగా అనిపిస్తుంది: డైరెక్టర్ శంకర్

  • Director Shankar About Ram Charan Over Game Changer: రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. కోలీవుడ్ అగ్ర దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తన సినిమాలో రామ్ చరణ్‌ను హీరోగా సెలెక్ట్ చేసుకోడానికి గల కారణాలను డైరెక్టర్ శంకర్ వివరించారు.
పూర్తి స్టోరీ చదవండి