చలికాలంలో ఈ ఆహారాలు అస్సలు తినకూడదు- రోగాలు కోరి తెచ్చుకున్నట్టే!

pexels

By Sharath Chitturi
Dec 20, 2024

Hindustan Times
Telugu

సీజన్​కి తగ్గట్టు మన డైట్​లో మార్పులు చేసుకుంటూ ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాము. ఇక శీతాకాలంలో కొన్ని రకాల పుడ్స్​ తినకూడదు. అవేంటంటే..

pexels

శీతాకాలంలో కొంతమందికి డైరీ ఉత్పత్తులు పడవు. చల్లగా ఉన్న డైరీ ఉత్పత్తులతో దగ్గు, జలుబు వంటివి రావొచ్చు.

pexels

పచ్చి కూరగాయలకు కూడా దూరంగా ఉండాలి. లేకపోతే జీర్ణక్రియ సమస్యలు కలగొచ్చు.

pexels

శీతాకాలంలో స్ట్రాబెర్రీ, పీచ్​, బ్లూబెర్రీ వంటి పండ్లు తినకపోవడం ఉత్తమం. ఇవి సీజనల్​ ఫ్రూట్స్​ కావు.

pexels

ఫ్రైడ్​ ఫుడ్స్​కి ఎంత వీలైతే అంత దూరంగా ఉండాలి. అనేక సమస్యలు వస్తాయి.

pexels

ఇక చలికాలంలో డ్రై ఫ్రూట్స్​ ఎక్కువగా తీసుకోవాలి. అనేక పోషకాలు లభిస్తాయి.

pexels

ఆరెంజ్​, పాలకూర, చిలకడదుంప వంటి ఫుడ్స్​తో ఇమ్యూనిటీ పెరుగుతుంది. కచ్చితంగా తినాలి.

pexels

చలికాలంలో ప్రాన్స్ తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Image Source From unsplash