Kavya Kalyanram Images In White Dress: బలగం సినిమాలో హీరోయిన్గా పాపులర్ అయిన చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య కళ్యాణ్ రామ్ తాజాగా ఓవర్ డోస్ పెంచుతూ గ్లామర్ షో చేసింది. దీంతో కావ్య కళ్యాణ్ రామ్ హాట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.