Andhra Pradesh News Live September 14, 2024: AP e-crop Booking : ఏపీ రైతులకు అలర్ట్, పంట నమోదు గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు-today andhra pradesh news latest updates september 14 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live September 14, 2024: Ap E-crop Booking : ఏపీ రైతులకు అలర్ట్, పంట నమోదు గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు

AP e-crop Booking : ఏపీ రైతులకు అలర్ట్, పంట నమోదు గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు

Andhra Pradesh News Live September 14, 2024: AP e-crop Booking : ఏపీ రైతులకు అలర్ట్, పంట నమోదు గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు

01:55 PM ISTSep 14, 2024 07:25 PM HT Telugu Desk
  • Share on Facebook
01:55 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 14 Sep 202401:55 PM IST

Andhra Pradesh News Live: AP e-crop Booking : ఏపీ రైతులకు అలర్ట్, పంట నమోదు గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు

  • AP e-crop Booking : రైతులు పంట బీమా సదుపాయం పొందేందుకు ఈ-క్రాప్ నమోదు తప్పనిసరి. పంట నమోదు చేసుకున్న రైతులు మాత్రమే బీమా సదుపాయం పొందుతారు. అయితే ఖరీఫ్ బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ-పంట నమోదుకు సెప్టెంబర్ 30 వరకు గడువు పెచ్చింది ఏపీ ప్రభుత్వం.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202412:05 PM IST

Andhra Pradesh News Live: YSRCP vs TDP : లక్షల కోట్లు దోచుకోవడంలో జగన్‌ రోల్‌ మోడల్: సోమిరెడ్డి

  • YSRCP vs TDP : ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఏపీని ముంచెత్తాయి. ముఖ్యంగా విజయవాడ నగరం వరదలతో అల్లాడిపోయింది. అటు ప్రజలు తిప్పులు పడుతుంటే.. ఇటు పొలిటికల్ డైలాగ్‌లు భారీగా పేలుతున్నాయి. వరదలకు మీరంటే.. మీరని అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసుకుంటున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202411:58 AM IST

Andhra Pradesh News Live: East Godavari News : చాయ్ తాగి వృద్ధ దంపతులు మృతి, టీ పొడి అనుకొని పురుగుల మందు కలపడంతో!

  • East Godavari News : తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కోతి ఇంటి ముందు పడేసిన పురుగుల మందు ప్యాకెట్ ను పడేసింది. అది టీ పొడి అనుకొని టీ పెట్టుకుని తాగిన వృద్ధ దంపతులు మృతి చెందారు. ఈ ఘటన రాజానగరం మండలం పల్లకడియంలో జరిగింది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202411:18 AM IST

Andhra Pradesh News Live: Employees Salaries : కుప్పం ద్రవిడ వర్సిటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఏడాది పెండింగ్ జీతాలు ఒకేసారి విడుదల

  • Employees Salaries : జీతాలు కోసం ఏడాది ఎదురుచూపులకు తెరపడింది. మంత్రి నారా లోకేశ్ ఆదేశాలతో కుప్పం ద్రవిడ యూనివర్సిటీ సిబ్బందికి ఏడాది జీతాలు పడ్డాయి. ఈ విషయాన్ని మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఉద్యోగులకు రూ.2.86 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202411:06 AM IST

Andhra Pradesh News Live: Tirupati Crime : అమ్మాయితో సినిమాకు వెళ్లిన యువకుడు.. అంతలోనే కత్తిపోట్లు.. ట్విస్ట్ ఏంటంటే..

  • Tirupati Crime : తిరుపతి నగరంలో సినిమా స్టైల్‌లో దాడి జరిగింది. ఓ యువకుడు అమ్మాయితో కలిసి సినిమాకు వెళ్లాడు. సినిమా చూస్తుండగా.. ఒక్కసారిగా కత్తితో దాడి జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆ అబ్బాయిని షాక్‌కు గురిచేశాయి. ఈ ఘటనలో అసలు ట్విస్ట్ ఏంటంటే..
పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202409:47 AM IST

Andhra Pradesh News Live: Aadhaar Free Update : ఉచితంగా ఆధార్ వివరాలు అప్డేట్, మరోసారి గడువు పెంచిన యూఐడీఏఐ

  • Aadhaar Free Update : ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం ప్రభుత్వం మరోసారి గడువు పెంచింది. ఈ ఏడాది డిసెంబర్ 14 వరకు ఉచితంగా ఆధార్ వివరాలు మార్పుచేర్పులు చేసుకోవచ్చని యూఐడీఏఐ ప్రకటించింది. ఈ మేరకు ఆన్ లైన్ సదుపాయం కూడా కల్పించింది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202409:13 AM IST

Andhra Pradesh News Live: Andhra Woman In Kuwait : కువైట్ లో చిక్కుకున్న ఏపీ మహిళ క్షేమంగా స్వగ్రామానికి- మంత్రులు, ఏపీ ఎన్నార్టీ సాయం

  • Andhra Woman In Kuwait : కువైట్ లో చిక్కుకున్న ఏపీ మహిళను క్షేమంగా స్వగ్రామానికి తీసుకొచ్చారు. మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్ రెడ్డి సూచనలతో ఏపీ ఎన్ఆర్టీ సాయంతో ఆ మహిళ నిన్న రాత్రి కువైట్ నుంచి బయలుదేరి ఉదయం చెన్నై చేరుకుంది. అనంతరం ఆమె స్వగ్రామానికి తీసుకొచ్చారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202402:46 AM IST

Andhra Pradesh News Live: AP Floods : వరద బాధితులను ఇబ్బందిపెట్టొద్దు.. వారం రోజుల్లో క్లెయిమ్‌లు పరిష్కరించండి - సీఎం చంద్రబాబు

  • బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.  భారీ వరదల వల్ల విపత్తు వచ్చిందన్నారు. క్లెయిమ్‌ల ప‌రిష్కారంలో వేగంతో పాటు స‌రైన న్యాయం అవ‌స‌రమని అభిప్రాయపడ్డారు. ఏడు రోజుల్లో క్లెయిమ్‌ల ప‌రిష్కారం పూర్తిఅయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పూర్తి స్టోరీ చదవండి