Andhra Pradesh News Live December 15, 2024: Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, నంద్యాల డబ్లింగ్ పనుల కారణంగా ఈ నెల 27 వరకు పలు రైళ్లు రద్దు-today andhra pradesh news latest updates december 15 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live December 15, 2024: Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, నంద్యాల డబ్లింగ్ పనుల కారణంగా ఈ నెల 27 వరకు పలు రైళ్లు రద్దు

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, నంద్యాల డబ్లింగ్ పనుల కారణంగా ఈ నెల 27 వరకు పలు రైళ్లు రద్దు

Andhra Pradesh News Live December 15, 2024: Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, నంద్యాల డబ్లింగ్ పనుల కారణంగా ఈ నెల 27 వరకు పలు రైళ్లు రద్దు

05:45 PM ISTDec 15, 2024 11:15 PM HT Telugu Desk
  • Share on Facebook
05:45 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sun, 15 Dec 202405:45 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, నంద్యాల డబ్లింగ్ పనుల కారణంగా ఈ నెల 27 వరకు పలు రైళ్లు రద్దు

  • Trains Cancelled: నంద్యాల జిల్లాలో డబ్లింగ్ పనుల కారణంగా పలు రైళ్లు రద్దు అయ్యాయి. ఈనెల 16 నుంచి 27 వరకు పలు రైళ్లను రద్దు చేశారు. ఈ మేరకు గుంతకల్లు రైల్వే డీఆర్ఎం విజయకుమార్ ఓ ప్రకటన చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 15 Dec 202404:29 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Kakinada House Issue : కాకినాడ జిల్లాలో దారుణం-ఇరువర్గాలు కత్తులతో దాడి, ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

  • Kakinada House Issue : కాకినాడ జిల్లాలో ఇరువర్గాల ఘర్షణలో ముగ్గురు మృతి చెందారు. ఇంటి స్థలం విషయంలో తలెత్తిన ఘర్షణ...కత్తులతో దాడికి దారితీసింది. ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 15 Dec 202403:45 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Kakinada Port Rice : కాకినాడ పోర్టులో మళ్లీ బియ్యం కలకలం, కస్టమ్స్ కు పట్టుబడ్డ 142 కంటైనర్లు

  • Kakinada Port Rice : "సీజ్ ద షిప్" ఫలించేటట్లు కనిపించటం లేదు. మ‌ళ్లీ కాకినాడ పోర్టులో 142 కంటైన‌ర్లలో తరలిస్తున్న బియ్యాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దీంతో కాకినాడ డీప్ వాట‌ర్ పోర్టులో మ‌రోసారి రైస్ అక్రమ ర‌వాణా వెలుగు చూసింది.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 15 Dec 202412:04 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Madugula Halwa : ఫస్ట్ నైట్ స్పెషల్ స్వీట్ 'మాడుగుల హల్వా'-అంత స్పెషల్ ఎందుకంటే?

  • Madugula Halwa : శోభనం స్పెషల్ స్వీట్ మాడుగుల హల్వాకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ విదేశాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. 150 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ హల్వా తింటే లైంగిక సామర్థ్యం పెరుగుతుందని నమ్ముకుంటారు. అసలు మాడుగుల హల్వాకు ఆ రుచి ఎలా వచ్చిందంటే?

పూర్తి స్టోరీ చదవండి

Sun, 15 Dec 202411:10 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: CM Chandrababu : త్వరలోనే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు - సీఎం చంద్రబాబు

  • CM Chandrababu : పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగంతోనే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అంకురార్పణ జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. పొట్టి శ్రీరాముల త్యాగంతోనే మనమంతా తెలుగు వాళ్లమని చెప్పుకుంటున్నామన్నారు. త్వరలోనే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 15 Dec 202410:28 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Leopard Roaming : భయపెడుతున్న వన్య మృగాలు- శ్రీశైలంలో చిరుత, భద్రాద్రి కొత్తగూడెంలో పెద్దపులి కలకలం

  • Leopard Roaming : తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వన్య మృగాలు ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. శ్రీశైలం, మహానందిలో చిరుత సంచారం కలకలం రేపగా..తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 15 Dec 202405:52 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Telugu Student Died : అమెరికాలో రోడ్డు ప్రమాదం - తెనాలి యువతి మృతి, శోకసంద్రంలో కుటుంబం

  • Telugu Student Died in USA: అమెరికాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్ర‌మాదంలో తెనాలికి చెందిన యువ‌తి మృతి చెందింది. ఆ యువ‌తి మృత దేహాన్ని స్వ‌గ్రామానికి పంపించేందుకు తానా ప్ర‌తినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు.  కుమార్తె మృతి చెంద‌డంపై త‌ల్లిదండ్రులు విల‌పిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 15 Dec 202404:52 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Eluru Crime : ప్రేమ పేరుతో బాలికకు వేధింపులు..! కక్ష గట్టి తండ్రిని హ‌త్య చేసిన నిందితుడు

  • ప్రేమ పేరుతో బాలికను వేధించాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. ఇందుకు తండ్రి నిరాకరించటంతో.. కక్షపెంచుకున్నాడు. సమయం కోసం వేచి చూసిన నిందితుడు… బాలిక తండ్రిని హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఏలూరు జిల్లా కేంద్రంలో వెలగు చూసింది.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 15 Dec 202412:35 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP TG Weather News : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన..!

  • AP Telangana Weather Updates : నేడు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ ప్రభావంతో ఏపీలో రేపు, ఎల్లుండి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. మరోవైపు తెలంగాణలో కూడా డిసెంబర్ 17వ తేదీ నుంచి వానలు పడనున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి