LIVE UPDATES
Cherlapally Railway station : ఈనెల 28న చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం.. ఈ రైళ్ల రాకపోకల గురించి తెలుసుకోండి!
Telangana News Live December 19, 2024: Cherlapally Railway station : ఈనెల 28న చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం.. ఈ రైళ్ల రాకపోకల గురించి తెలుసుకోండి!
19 December 2024, 10:03 IST
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
తెలంగాణ News Live: Cherlapally Railway station : ఈనెల 28న చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం.. ఈ రైళ్ల రాకపోకల గురించి తెలుసుకోండి!
- Cherlapally Railway station : ఎట్టకేలకు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయ్యింది. ఈనెల 28న దీన్ని ప్రారంభించనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లలో రద్దీని తగ్గించడానికి ఈ స్టేషన్ ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.
తెలంగాణ News Live: Darshanam Mogulaiah: బలగం క్లైమాక్స్ సింగర్ దర్శనం మొగిలయ్య కన్నుమూత, కిడ్నీలు ఫెయిలై మృతి
- Darshanam Mogulaiah: జానపద కళాకారుడు, బలగం చిత్రంలో క్లైమాక్స్ పాటతో అందరి మనసులు దోచుకున్న దర్శనం మొగిలయ్య కన్ను మూశారు.గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మొగులయ్య వరంగల్‌లోని ఓ ఆస్పత్రిలో కన్ను మూశారు. 12 మెట్ల కిన్నెరపై పాటలు పాడే మొగిలయ్యను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందించింది.
తెలంగాణ News Live: Wanaparthy Robbery: వనపర్తి జిల్లా పెబ్బేరులో జాతీయ రహదారిపై దారిదోపిడీలో పలువురికి తీవ్ర గాయాలు
- Wanaparthy Robbery: వనపర్తి జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పుణ్య క్షేత్రాలు దర్శించుకుని స్వస్థలాలకు తిరిగి వెళుతున్న కుటుంబంపై దాడి చేసి దోచుకున్నారు. ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై వాహనంలో నిద్రిస్తున్న వారిపై దుండగులు దాడి చేయడం కలకలం రేపింది.
తెలంగాణ News Live: Peddapur Gurukulam: పెద్దాపూర్ గురు కులంలో పాము కాటు కలకలం.. నాలుగు నెలల క్రితం పాముకాటుతో ఇద్దరు విద్యార్థులు మృతి..
- Peddapur Gurukulam: జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటు కలకలం సృష్టిస్తుంది. 8 వ తరగతి విద్యార్థి పాము కాటుకు గురై కోరుట్ల ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు.నాలుగు నెలల క్రితం ఇద్దరు విద్యార్థులు పాముకాటుతో మృతి చెందగా, మరో విద్యార్థి పాము కాటు గురి కావడం సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది.
తెలంగాణ News Live: Vemulawada Murder: వేములవాడ లో యువకుడు దారుణ హత్య... అక్రమ సంబంధమే కారణమని అనుమానం…
- Vemulawada Murder: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కత్తులతో పొడిచి నరికి చంపారు. అక్రమ సంబంధమే హత్యకు కారణమనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.