తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ayyappa Sharanu Ghosha: అయ్యప్ప శరణు ఘోషను పఠించండి.. భయాలు, కష్టాల నుంచి రక్షణ పొందండి

Ayyappa Sharanu Ghosha: అయ్యప్ప శరణు ఘోషను పఠించండి.. భయాలు, కష్టాల నుంచి రక్షణ పొందండి

Ramya Sri Marka HT Telugu

04 December 2024, 6:35 IST

google News
    • Ayyappa Sharanu Ghosha: అయ్యప్ప ఆరాధనలో, పడిపూజలో అత్యంత ప్రాముఖ్యత కలిగినవి అయ్యప్ప శరణు ఘోష మంత్రాలు. వీటిని నిష్టతో, భక్తితో పఠించడం వల్ల కష్టాలు, భాధల నుంచి విముక్తి పొంది శాంతిగా, ధైరంగా ఉండగలుగుతారని విశ్వాసం.
అయ్యప్ప భక్తులు
అయ్యప్ప భక్తులు

అయ్యప్ప భక్తులు

హిందూ ఆచారాల ప్రకారం.. కార్తీకమాసం నుంచి సంక్రాంతి వరకూ ఆలయాలన్నీ అయ్యప్ప స్వామి భక్తులతో పొటెత్తుతాయి.ఈ మధ్య కాలంలో అయ్యప్ప భక్తులు మాలధారణ చేసి మండల కాలం పాటు నియమ నిష్టలతో స్వామిని కొలుస్తారు. నిత్యం స్వామి ధ్యాసలోనే సమయాన్ని గడుపుతారు. అయ్యప్ప ఆరాధనలో అయ్యప్ప శరణు ఘోషకు ప్రాముఖ్యత ఎక్కువ. అయ్యప్ప శరణు ఘోష అనేది అయ్యప్ప స్వామిని ప్రార్థించే ఒక పవిత్ర మంత్రం. ఈ ఘోష పఠించడం ద్వారా భక్తులు అయ్యప్ప స్వామి దయ, ఆశీర్వాదాలను పొందగలుగుతారని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం.. "శరణు" అంటే ఆశ్రయం, రక్షణ లేదా సహాయం కావాలని కోరడం అని అర్థం. "అయ్యప్ప శరణు ఘోష" పఠించడం ద్వారా భక్తులు శాంతి, శ్రేయస్సుతో పాటు భయాలు, కష్టాల నుంచి రక్షణ పొందుతారని నమ్మిక.

లేటెస్ట్ ఫోటోలు

Suzuki Jimny: 2024 థాయ్ లాండ్ ఇంటర్నేషనల్ మోటార్ షోలో మెరిసిన సుజుకి జిమ్నీ ఆఫ్ రోడ్ ఎడిషన్

Dec 04, 2024, 05:55 PM

2024 Honda Amaze: స్టన్నింగ్ లుక్స్, గ్రేట్ ఫీచర్స్ తో భారత మార్కెట్లోకి 2024 హోండా అమేజ్ లాంచ్

Dec 04, 2024, 05:38 PM

Mantras For Kids: మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వారికి ఈ ఐదు మంత్రాలు తప్పకుండా నేర్పించండి

Dec 04, 2024, 05:30 PM

ISRO PSLV C-59 : పీఎస్ఎల్వీ సి-59 ప్రయోగం రేపటికి వాయిదా, ప్రోబా-3 శాటిలైట్ లో సాంకేతిక లోపం

Dec 04, 2024, 04:12 PM

ICC Test Rankings: బుమ్రా టాప్‌లోనే.. యశస్వి రెండు స్థానాలు కిందికి.. లేటెస్ట్ టెస్టు ర్యాంకులు ఇలా..

Dec 04, 2024, 02:25 PM

TG Indiramma Housing Scheme Updates : 'ఇందిరమ్మ ఇళ్ల యాప్' రెడీ..! లాంచింగ్ ఎప్పుడంటే..

Dec 04, 2024, 02:10 PM

అయ్యప్ప శరణు ఘోషను ఇక్కడ చదవండి:

1. ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

2. హరిహర సుతలనే శరణం అయ్యప్ప

3. ఆపధ్బాంధవనే శరణం అయ్యప్ప

4. అనాథరక్షకనే శరణం అయ్యప్ప

5. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకనే శరణం అయ్యప్ప

6. అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప

7. అయ్యప్పనే శరణం అయ్యప్ప

8. ఆరియంగావు అయ్యావే శరణం అయ్యప్ప

9. అచ్చన్ కోయిల్ ఆరసే శరణం అయ్యప్ప

10. కళుత్తవుళై బాలకనే శరణం అయ్యప్ప

11. ఎరుమేళి శాస్తావే శరణం అయ్యప్ప

12. వావర్ స్వామియే శరణం అయ్యప్ప

13. కన్నిమూల మహాగణపతియే శరణం అయ్యప్ప

14. నాగరాజావే శరణం అయ్యప్ప

15. మాలికాపురత్తు లోకమాతావే శరణం అయ్యప్ప

16. కరుప్పు స్వామియే శరణం అయ్యప్ప

17. దేవిప్పవర్ కానందమూర్తియే శరణం అయ్యప్ప

18. కాశీవాసియే శరణం అయ్యప్ప

19. హరిద్వార్ నివాసియే శరణం అయ్యప్ప

20. శ్రీరంగ పట్టణ వాసియే శరణం అయ్యప్ప

21. కరుప్పత్తూర్ వాసియే శరణం అయ్యప్ప

22. గొల్లపూడి ధర్మశాస్తవే శరణం అయ్యప్ప

23. సద్గురునాథనే శరణం అయ్యప్ప

24. విల్లాడివేరనే శరణం అయ్యప్ప

25. వీరమణికంఠనే శరణం అయ్యప్ప

26. ధర్మశాస్తావే శరణం అయ్యప్ప

27. శరణు ఘోష ప్రియనే శరణం అయ్యప్ప

28. కాంతమలై వాసనే శరణం అయ్యప్ప

29. పాన్నంబలవాసనే శరణం అయ్యప్ప

30. పంబాశిశువే శరణం అయ్యప్ప

31. పందళ రాజకుమారనే శరణం అయ్యప్ప

32. వావరిన్ తోళనే శరణం అయ్యప్ప

33. మోహినీ సుతనే శరణం అయ్యప్ప

34. కణ్ కండ దైవమే శరణం అయ్యప్ప

35. కలియుగ వరదనే శరణం అయ్యప్ప

36. సర్వరోగ నివారణ ధన్వంత మూర్తియే శరణం అయ్యప్ప

37. మహిషిమర్దననే శరణం అయ్యప్ప

38. పూర్ణపుష్కల నాథనే శరణం అయ్యప్ప

39. వణ్ పులి వాహననే శరణం అయ్యప్ప

40. భక్తవత్సలనే శరణం అయ్యప్ప

41. భూలోకనాథనే శరణం అయ్యప్ప

42. అయ్యిందుమలై వాసనే శరణం అయ్యప్ప

43. శబరి గిరీశనే శరణం అయ్యప్ప

44. ఇరుముడి ప్రియనే శరణం అయ్యప్ప

45. అభిషేక ప్రియనే శరణం అయ్యప్ప

46. వేదప్పారులే శరణం అయ్యప్ప

47. శుద్ధ బ్రహ్మచారియే శరణం అయ్యప్ప

48. సర్వమంగళ దాయకనే శరణం అయ్యప్ప

49. వీరాధి వీరనే శరణం అయ్యప్ప

50. ఓం కారప్పారులే శరణం అయ్యప్ప

51. ఆనంద రూపనే శరణం అయ్యప్ప

52. భక్తచిత్తాదివాసనే శరణం అయ్యప్ప

53. ఆశ్రిత వత్సలనే శరణం అయ్యప్ప

54. భూతగణాధిపతయే శరణం అయ్యప్ప

55. శక్తి రూపయే శరణం అయ్యప్ప

56. శాంతమూర్తియే శరణం అయ్యప్ప

57. పదునెట్టాంబడిక్కి అధిపతియే శరణం అయ్యప్ప

58. ఉత్తమ పురుషనే శరణం అయ్యప్ప

59. బుషికుల రక్షకనే శరణం అయ్యప్ప

60. వేదప్రియనే శరణం అయ్యప్ప

61. ఉత్తర నక్ష్కత జాతకనే శరణం అయ్యప్ప

62. తపోధననే శరణం అయ్యప్ప

63. యెంగళ్ కులదైవమే శరణం అయ్యప్ప

64. జగన్మోహననే శరణం అయ్యప్ప

65. మోహనరూపనే శరణం అయ్యప్ప

66. మాధవసుతనే శరణం అయ్యప్ప

67. యదుకుల వీరనే శరణం అయ్యప్ప

68. మామలై వాసనే శరణం అయ్యప్ప

69. షణ్ముఖ సోదరనే శరణం అయ్యప్ప

70. వేదాంత రూపనే శరణం అయ్యప్ప

71. శంకరసుతనే శరణం అయ్యప్ప

72. శతృసంహారనే శరణం అయ్యప్ప

73. సద్గుణమూర్తియే శరణం అయ్యప్ప

74. పరాశక్తియే శరణం అయ్యప్ప

75. పరాత్పరనే శరణం అయ్యప్ప

76. పరంజ్యోతియే శరణం అయ్యప్ప

77. హోమప్రియనే శరణం అయ్యప్ప

78. గణపతి సోదరనే శరణం అయ్యప్ప

79. భక్తవిలోచనే శరణం అయ్యప్ప

80. విష్ణుసుతనే శరణం అయ్యప్ప

81. సకలకళా వల్లభనే శరణం అయ్యప్ప

82. లోకరక్షకనే శరణం అయ్యప్ప

83. అమిత గుణాకారనే శరణం అయ్యప్ప

84. అలంకార ప్రియనే శరణం అయ్యప్ప

85. కన్నిమారై కార్పవనే శరణం అయ్యప్ప

86. భువనేశ్వరనే శరణం అయ్యప్ప

87. మాతాపితా గురుదైవమే శరణం అయ్యప్ప

88. స్వామియిన్య పుంగావనయే శరణం అయ్యప్ప

89. అళుదా నదియే శరణం అయ్యప్ప

90. అళుదా మేడే శరణం అయ్యప్ప

91. కళ్లిడం కుండ్రే శరణం అయ్యప్ప

92. కరిమలై ఏట్రామే శరణం అయ్యప్ప

93. కరిమలై ఎరక్కమే శరణం అయ్యప్ప

94. పెరియాన వట్టమే శరణం అయ్యప్ప

95. సిరియాన వట్టమే శరణం అయ్యప్ప

96. పంబా నదియే శరణం అయ్యప్ప

97. పంబయిల్ విళక్కే శరణం అయ్యప్ప

98. నీలిమళై ఏట్రమే శరణం అయ్యప్ప

99. అప్పాచి మేడే శరణం అయ్యప్ప

100. శబరిపీఠమే శరణం అయ్యప్ప

101. శరంగుత్తి ఆళమే శరణం అయ్యప్ప

102. భస్మకుళమే శరణం అయ్యప్ప

103. పదెనెట్టాంబడియే శరణం అయ్యప్ప

104. నెయ్యాభిషేక శరణం అయ్యప్ప

105. కర్పూర జ్యోతియే శరణం అయ్యప్ప

106. జ్యోతి స్వరూపనే శరణం అయ్యప్ప

107. మకర జ్యోతియే శరణం అయ్యప్ప

108. ఓం శ్రీ హరి హర సుతన్, ఆనందచిత్తన్, అయ్యన్ అయ్యప్ప!

ఇంతటితో అయ్యప్ప శరణు ఘెష సమాప్తం.

తదుపరి వ్యాసం