ISRO PSLV C-59 : పీఎస్ఎల్వీ సి-59 ప్రయోగం రేపటికి వాయిదా, ప్రోబా-3 శాటిలైట్ లో సాంకేతిక లోపం-isro pslv c 59 proba spacecraft launch rescheduled to dec 5th due to anomaly detected ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Isro Pslv C-59 : పీఎస్ఎల్వీ సి-59 ప్రయోగం రేపటికి వాయిదా, ప్రోబా-3 శాటిలైట్ లో సాంకేతిక లోపం

ISRO PSLV C-59 : పీఎస్ఎల్వీ సి-59 ప్రయోగం రేపటికి వాయిదా, ప్రోబా-3 శాటిలైట్ లో సాంకేతిక లోపం

Dec 04, 2024, 04:12 PM IST Bandaru Satyaprasad
Dec 04, 2024, 04:12 PM , IST

ISRO PSLV C-59 : ఇస్రో పీఎస్ఎల్వీ సి-59 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. శాటిలైట్ ప్రోబా-3లో సాంకేతిక సమస్య కారణంగా ప్రయోగాన్ని డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 4.12 గంటలకు రీషెడ్యూల్ చేసినట్లు ఇస్రో ప్రకటించింది.

ఇస్రో పీఎస్ఎల్వీ సి-59 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. శాటిలైట్ ప్రోబా-3లో సాంకేతిక సమస్య కారణంగా ప్రయోగాన్ని డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 4.12 గంటలకు రీషెడ్యూల్ చేసినట్లు ఇస్రో ప్రకటించింది.  

(1 / 6)

నెల్లూరులోని షార్ రాకెట్ ప్రయోగ కేంద్రంలో ఇవాళ సాయంత్రం 4.08 గంటలకి PSLV C -59 రాకెట్ ప్రయోగం జరగాల్సి ఉంది. అయితే శాటిలైట్ లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ప్రయోగాన్ని రేపటికి వాయిదా వేశారు. 

(2 / 6)

PSLV-C59/ప్రోబా-3 మిషన్... పీఎస్ఎల్వీ 61వ ప్రయోగం. PSLV-XL కాన్ఫిగరేషన్‌ ప్రకారం 26వ ప్రయోగం. సుమారు 550 కేజీలో ప్రోబా-3 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ కక్ష్యలోకి తీసుకెళ్లనుంది. ప్రోబా- 3 శాటిలైట్ ను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రూపొందించింది. 

(3 / 6)

శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించాల్సిన పీఎస్ఎల్వీ సి59 కౌంట్ డౌన్ ప్రక్రియ 25.30 గంటల పాటు కొసాగి బుధవారం సాయంత్రం 4.08 గంటకు నింగిలోకి వెళ్లాల్సి ఉంది. అయితే ఉపగ్రహంలో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా ప్రయోగం రేపటికి వాయిదా పడింది. 

(4 / 6)

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నేతృత్వంలో ప్రోబా-3 మిషన్ ను సూర్యుని వాతావరణంలోని అత్యంత వేడిగా ఉండే బయటి పొరను అధ్యయనం చేయడానికి రూపొందించారు. మిషన్ ప్రెసిషన్ ఫార్మేషన్ ఫ్లయింగ్ టెక్నాలజీతో ప్రోబా-3ని నిర్మించారు.  

(5 / 6)

పీఎస్ఎల్వీ సీ59 ఈఎస్ఏకు చెందిన రెండు ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లనుంది. ఈ ప్రయోగం విజయవంతం కావాలని సూళ్లూరుపేటలోని చంగాల పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఇస్రో ఛైర్మన్ డా.సోమనాథ్ పూజలు చేశారు. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు