తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Jacqueline Fernandez : సుదీప్​తో జతకట్టి.. సల్మాన్​తో చిందేసిన జాక్వెలిన్

Jacqueline Fernandez : సుదీప్​తో జతకట్టి.. సల్మాన్​తో చిందేసిన జాక్వెలిన్

26 July 2022, 16:38 IST

“విక్రాంత్ రోణ” సినిమా విడుదలకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. కాగా చిత్రబృందం చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉంది. నటుడు సుదీప్.. అతని బృందం ముంబైలో జరిగినా ప్రీ రిలీజ్ ఈవెంట్​లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సల్మాన్​ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

  • “విక్రాంత్ రోణ” సినిమా విడుదలకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. కాగా చిత్రబృందం చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉంది. నటుడు సుదీప్.. అతని బృందం ముంబైలో జరిగినా ప్రీ రిలీజ్ ఈవెంట్​లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సల్మాన్​ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 
“విక్రాంత్ రోణ” చిత్ర ప్రమోషన్​లలో చిత్రబృందం బిజీగా ఉంది. తాజాగా ముంబైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్​లో పాల్గొంది. కిచ్చా సుదీప్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈవెంట్​లో పాల్గొన్నారు.
(1 / 6)

సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి పలువురు బాలీవుడ్ ఆర్టిస్టులు విక్రాంత్ రోణ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొనడం విశేషం.
(2 / 6)

విక్రాంత్ రోణ చిత్రంలోని రారా రక్కమ్మా పాటకు.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ సల్మాన్​ ఖాన్, కిచ్చా సుదీప్​తో కలిసి స్టెప్పులేశారు. హిందీలో సల్మాన్ ఖాన్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
(3 / 6)

గడంగ్ రక్కమ్మ అనే క్యారెక్టర్‌లో నటిస్తున్న జాక్వెలిన్.. తొలిసారిగా ఓ కన్నడ చిత్రంలో నటిస్తుండగా.. ఈ సినిమా బహుభాషల్లో ఈనెల 28న విడుదల కానుంది.
(4 / 6)

అనూప్ భండారి దర్శకత్వం వహించిన విక్రాంత్ రోణని షాలిని ఆర్ట్స్ ద్వారా రూపొందించారు.
(5 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి