తెలుగు న్యూస్  /  ఫోటో  /  Jacqueline Fernandez : రెడ్​ వైన్​ బాటిల్​లా మెరిసిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్

Jacqueline Fernandez : రెడ్​ వైన్​ బాటిల్​లా మెరిసిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్

29 June 2022, 15:11 IST

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫ్యాషన్ సెన్స్ ఎప్పుడూ ఎట్రాక్టివ్​గానే ఉంటుంది. ముఖ్యంగా ఫ్యాషన్​ డ్రెస్​లలో అదిరిపోయే ఫోజులిస్తూ.. అభిమానుల మతి పోగొడ్తుంది. తాజాగా ఆన్‌లైన్ షాపింగ్ బ్రాండ్‌తో కలిసి పని చేసి.. ఆ ఫోటోషూట్​లో ఫ్యాషన్ క్వీన్​లా మెరిసింది. 

  • జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫ్యాషన్ సెన్స్ ఎప్పుడూ ఎట్రాక్టివ్​గానే ఉంటుంది. ముఖ్యంగా ఫ్యాషన్​ డ్రెస్​లలో అదిరిపోయే ఫోజులిస్తూ.. అభిమానుల మతి పోగొడ్తుంది. తాజాగా ఆన్‌లైన్ షాపింగ్ బ్రాండ్‌తో కలిసి పని చేసి.. ఆ ఫోటోషూట్​లో ఫ్యాషన్ క్వీన్​లా మెరిసింది. 
ఆన్‌లైన్ షాపింగ్ బ్రాండ్‌లో భాగంగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అందమైన డ్రెస్​లో మెరిసింది. ఎరుపు రంగు డ్రెస్​లో తొడ వరకు ఎత్తైన స్లిట్ లెదర్ బస్టియర్ డ్రెస్‌లో చూపరులను ఆకట్టుకుంది. 
(1 / 7)
ఆన్‌లైన్ షాపింగ్ బ్రాండ్‌లో భాగంగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అందమైన డ్రెస్​లో మెరిసింది. ఎరుపు రంగు డ్రెస్​లో తొడ వరకు ఎత్తైన స్లిట్ లెదర్ బస్టియర్ డ్రెస్‌లో చూపరులను ఆకట్టుకుంది. (Instagram/@chandiniw)
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫోటోషూట్​లో భాగంగా.. ఫోటోలకోసం అద్భుతమైన ఫోజులిచ్చింది. 
(2 / 7)
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫోటోషూట్​లో భాగంగా.. ఫోటోలకోసం అద్భుతమైన ఫోజులిచ్చింది. (Instagram/@chandiniw)
జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. అట్సుకో కుడో కోచర్ లాటెక్స్ డిజైన్‌లోని బట్టల శ్రేణి షెల్ఫ్‌ల నుంచి ఎంచుకుంది. ఆమె తన రూపాన్ని క్రాస్ స్ట్రాప్ స్టిలెట్టోస్‌తో జత చేసింది.
(3 / 7)
జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. అట్సుకో కుడో కోచర్ లాటెక్స్ డిజైన్‌లోని బట్టల శ్రేణి షెల్ఫ్‌ల నుంచి ఎంచుకుంది. ఆమె తన రూపాన్ని క్రాస్ స్ట్రాప్ స్టిలెట్టోస్‌తో జత చేసింది.(Instagram/@chandiniw)
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇంతకు ముందు పోస్టులో నల్లటి దుస్తులు ధరించి, మిరుమిట్లు గొలిపే స్టిలెట్టోస్‌తో తన లుక్​ని మరింత పెంచింది. 
(4 / 7)
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇంతకు ముందు పోస్టులో నల్లటి దుస్తులు ధరించి, మిరుమిట్లు గొలిపే స్టిలెట్టోస్‌తో తన లుక్​ని మరింత పెంచింది. (Instagram/@jacquelinef143)
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరో ఫోటోషూట్ కోసం బ్యాక్‌లెస్ సీక్విన్స్ టాప్, మినీ స్కర్ట్‌లో ఫోజులిచ్చి.. అభిమానుల్లో హీట్ పెంచింది.
(5 / 7)
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరో ఫోటోషూట్ కోసం బ్యాక్‌లెస్ సీక్విన్స్ టాప్, మినీ స్కర్ట్‌లో ఫోజులిచ్చి.. అభిమానుల్లో హీట్ పెంచింది.(Instagram/@jacquelinefernandez)
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తెలుపు రంగు డ్రెస్​లో.. గులాబీ రంగు నెక్లెస్, చిన్న డైమండ్ స్టడ్‌లతో తన రూపాన్ని యాక్సెసరైజ్ చేసింది.
(6 / 7)
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తెలుపు రంగు డ్రెస్​లో.. గులాబీ రంగు నెక్లెస్, చిన్న డైమండ్ స్టడ్‌లతో తన రూపాన్ని యాక్సెసరైజ్ చేసింది.(Instagram/@jacquelinef123)

    ఆర్టికల్ షేర్ చేయండి