తెలుగు న్యూస్ / ఫోటో /
Jacqueline Fernandez : రెడ్ వైన్ బాటిల్లా మెరిసిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్
- జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫ్యాషన్ సెన్స్ ఎప్పుడూ ఎట్రాక్టివ్గానే ఉంటుంది. ముఖ్యంగా ఫ్యాషన్ డ్రెస్‌లలో అదిరిపోయే ఫోజులిస్తూ.. అభిమానుల మతి పోగొడ్తుంది. తాజాగా ఆన్‌లైన్ షాపింగ్ బ్రాండ్‌తో కలిసి పని చేసి.. ఆ ఫోటోషూట్‌లో ఫ్యాషన్ క్వీన్‌లా మెరిసింది.

(1 / 7)
ఆన్‌లైన్ షాపింగ్ బ్రాండ్‌లో భాగంగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అందమైన డ్రెస్‌లో మెరిసింది. ఎరుపు రంగు డ్రెస్‌లో తొడ వరకు ఎత్తైన స్లిట్ లెదర్ బస్టియర్ డ్రెస్‌లో చూపరులను ఆకట్టుకుంది. (Instagram/@chandiniw)
(2 / 7)
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫోటోషూట్‌లో భాగంగా.. ఫోటోలకోసం అద్భుతమైన ఫోజులిచ్చింది. (Instagram/@chandiniw)
(3 / 7)
జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. అట్సుకో కుడో కోచర్ లాటెక్స్ డిజైన్‌లోని బట్టల శ్రేణి షెల్ఫ్‌ల నుంచి ఎంచుకుంది. ఆమె తన రూపాన్ని క్రాస్ స్ట్రాప్ స్టిలెట్టోస్‌తో జత చేసింది.(Instagram/@chandiniw)
(4 / 7)
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇంతకు ముందు పోస్టులో నల్లటి దుస్తులు ధరించి, మిరుమిట్లు గొలిపే స్టిలెట్టోస్‌తో తన లుక్‌ని మరింత పెంచింది. (Instagram/@jacquelinef143)
(5 / 7)
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరో ఫోటోషూట్ కోసం బ్యాక్‌లెస్ సీక్విన్స్ టాప్, మినీ స్కర్ట్‌లో ఫోజులిచ్చి.. అభిమానుల్లో హీట్ పెంచింది.(Instagram/@jacquelinefernandez)
(6 / 7)
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తెలుపు రంగు డ్రెస్‌లో.. గులాబీ రంగు నెక్లెస్, చిన్న డైమండ్ స్టడ్‌లతో తన రూపాన్ని యాక్సెసరైజ్ చేసింది.(Instagram/@jacquelinef123)
ఇతర గ్యాలరీలు