తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Mercedes-benz Amg Eqs 53, India's Most Expensive Ev

Mercedes-Benz AMG EQS 53 | భారత్‌లో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కార్ ఇదే!

24 August 2022, 15:36 IST

మెర్సిడెస్ తన రేంజ్-టాపింగ్ EV సెడాన్ Mercedes-Benz AMG EQS 53ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు భారత మార్కెట్లో ఇదే అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ వాహనం.

  • మెర్సిడెస్ తన రేంజ్-టాపింగ్ EV సెడాన్ Mercedes-Benz AMG EQS 53ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు భారత మార్కెట్లో ఇదే అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ వాహనం.
EQS 53 కారు పైభాగంలో సొగసైన రూపాన్ని అందించేలా కూపే లాంటి రూఫ్ లైన్‌ను పొందుతుంది. AMG లైనప్ అల్లాయ్ వీల్స్, వెనుక స్పాయిలర్ కూడా ఉన్నాయి.
(1 / 6)

Mercedes-Benz AMG EQS 53 కార్ వెనుక భాగంలో LED లైట్ బార్, టెయిల్ ల్యాంప్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. బంపర్ దిగువ సగం గ్లాసీ బ్లాక్‌లో స్పోర్టీగా కనిపిస్తుంది.
(2 / 6)

EQS 53 కారు క్యాబిన్ భాగం పరిశీలిస్తే.. డ్యాష్ బోర్డుకు 56-అంగుళాల MBUX హైపర్‌స్క్రీన్‌ను ఇచ్చారు. దీనికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాయిస్ కమాండ్‌లకు సంబంధించిన ఫీచర్లతో నిండుగా ఉంటుంది.
(3 / 6)

EQS 53 అనేది Mercedes-Benzకి సంబంధించి AMG లైనప్ క్రింద వచ్చిన మొదటి ఎలక్ట్రిక్ కారు.
(4 / 6)

Mercedes-Benz EQS 53 ధర రూ. 2.45 కోట్లు (ఎక్స్-షోరూమ్).
(5 / 6)
Mercedes-Benz EQS 53 ధర రూ. 2.45 కోట్లు (ఎక్స్-షోరూమ్).

    ఆర్టికల్ షేర్ చేయండి