తెలుగు న్యూస్ / ఫోటో /
Mercedes-Benz : ఇండియాలో AMG GT బ్లాక్ సిరీస్.. ఫీచర్లివే..
మెర్సిడెస్ బెంజ్ తన కొత్త AMG GT బ్లాక్ సిరీస్ కారును భారతదేశంలో విడుదల చేసింది. ఈ కారు ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో సందడి చేయనుంది. ఈ కారు అత్యంత శక్తివంతమైన AMG V8 సిరీస్ ఇంజిన్‌తో రూపొందించారు. దీని ఫీచర్లేంటో ఇప్పుడు చుద్దాం.

(1 / 5)
కంపెనీ అందించిన ఫ్లాట్ క్రాంక్ షాఫ్ట్ V8 ఇంజన్‌తో కూడిన Mercedes Benz AMG GT బ్లాక్ సిరీస్. ఇంజిన్ 7600-6900 rpm వద్ద 537 kW (730 hp) శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 2000-6000 rpm వద్ద 800 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది కారుకు మంచి వేగాన్ని ఇస్తుంది.
(2 / 5)
రెండు-డోర్ల AMG GT బ్లాక్ 3.2 సెకన్లలో 0 నుంచి 100 kmph, 0 నుంచి 200 kmph వేగాన్ని అందుకోగలదు. అవసరమైన సమయంలో 325 kmph వేగాన్ని కూడా అందుకోగలదు.
(3 / 5)
Mercedes-AMG GT బ్లాక్ సిరీస్ వ్యక్తిగత కాన్ఫిగరేషన్ (ఆల్ ఇండియా ఎక్స్-షోరూమ్ ధర) రూ. 5.50 కోట్లుగా ఆ సంస్థ వెల్లడించింది.
(4 / 5)
AMG GT బ్లాక్ సిరీస్ పవర్.. సెవెన్-స్పీడ్ స్పీడ్‌షిఫ్ట్ DCT 7G డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ వెనుక చక్రాల వద్ద శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
ఇతర గ్యాలరీలు