విలాసవంతమైన Mercedes-Benz C-Class కారులో ప్రయాణం.. ఫస్ట్ డ్రైవ్ రివ్యూ!
09 May 2022, 14:42 IST
ప్రముఖ కార్ మేకర్ Mercedes Benz తమ బ్రాండ్ నుంచి C-క్లాస్‌లో మరో సరికొత్త కారును విడుదల చేయనుంది. C300d, C200, C220d అనే మూడు వేరియంట్‌లలో ఈ కార్ అందుబాటులో ఉండనుంది. ఈ లగ్జరీ సెడాన్ కార్ 1.5-లీటర్ పెట్రోల్ లేదా 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌లతో లభ్యం అవుతుండటంతో పాటు దీని ఇంజన్ మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీని కలిగి ఉంది. మూడు వేరియంట్‌లలోని టాప్ ఎండ్ వేరియంట్ అయిన Mercedes Benz c300dలో ప్రయాణం ఎలా ఉంటుంది? ఫస్ట్ డ్రైవ్ రివ్యూని ఈ వీడియోలో చూడవచ్చు.