Sonali Bendre | అదిరిపోయే ఫోజులతో.. సూట్లో మెరిసిపోతున్న సోనాలి బింద్రే..
20 April 2022, 10:49 IST
సోనాలి బింద్రే తన సార్టోరియల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్‌తో అభిమానులను ఎల్లప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటుంది. 50 ఏళ్లకు దగ్గర్లో ఉన్నా.. నటి తన ఫ్యాషన్ విషయంలో ఎటువంటి రాజీ పడదు. తాజాగా ప్యాంట్‌సూట్‌లో మెరిసి.. తన లుక్స్‌తో మరోసారి ఫ్యాషన్ ప్రియులను కట్టిపడేసింది.
- సోనాలి బింద్రే తన సార్టోరియల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్‌తో అభిమానులను ఎల్లప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటుంది. 50 ఏళ్లకు దగ్గర్లో ఉన్నా.. నటి తన ఫ్యాషన్ విషయంలో ఎటువంటి రాజీ పడదు. తాజాగా ప్యాంట్‌సూట్‌లో మెరిసి.. తన లుక్స్‌తో మరోసారి ఫ్యాషన్ ప్రియులను కట్టిపడేసింది.