తెలుగు న్యూస్  /  ఫోటో  /  Lakme Fashion Week: హాట్​ లుక్స్​తో.. సెగలు పుట్టిస్తున్న జాన్వీ

Lakme Fashion Week: హాట్​ లుక్స్​తో.. సెగలు పుట్టిస్తున్న జాన్వీ

02 April 2022, 10:00 IST

జాన్వీ కపూర్ తన ఫ్యాషన్​ సెన్స్​తో అభిమానులను మరోసారి ఆకట్టుకుంది. ఇటీవల లాక్మే ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్న ఈ చిన్నది.. మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన ఔట్​ఫిట్​లో మెరిసింది.

  • జాన్వీ కపూర్ తన ఫ్యాషన్​ సెన్స్​తో అభిమానులను మరోసారి ఆకట్టుకుంది. ఇటీవల లాక్మే ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్న ఈ చిన్నది.. మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన ఔట్​ఫిట్​లో మెరిసింది.
ఎరుపు, నలుపు, బూడిద రంగుల కలయికలో డీప్​ నెక్​ ఉన్న టాప్​లో జాన్వీ మెరిసిపోయింది. ఆ చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో పోస్టు చేసింది.
(1 / 6)
ఎరుపు, నలుపు, బూడిద రంగుల కలయికలో డీప్​ నెక్​ ఉన్న టాప్​లో జాన్వీ మెరిసిపోయింది. ఆ చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో పోస్టు చేసింది.(Instagram/@janhvikapoor)
ఈ ఆకర్షణీయమైన ఔట్​ఫిట్​ను ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించారు.
(2 / 6)
ఈ ఆకర్షణీయమైన ఔట్​ఫిట్​ను ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించారు.(Instagram/@janhvikapoor)
ఆకర్షణీయమైన, ప్రకాశవంతమైన దుస్తులతో ఏ ఆభరణాలు ధరించకుండా.. చెవులకు మాత్రం రింగ్స్ పెట్టి క్లాస్​గా కనిపించింది.
(3 / 6)
ఆకర్షణీయమైన, ప్రకాశవంతమైన దుస్తులతో ఏ ఆభరణాలు ధరించకుండా.. చెవులకు మాత్రం రింగ్స్ పెట్టి క్లాస్​గా కనిపించింది.(Instagram/@janhvikapoor)
లైట్​ మేకప్​తో.. కళ్లకు మాత్రం స్మోకీ ఐషాడో వేసి... ఫోటోలకు అదిరిపోయే ఫోజులిచ్చింది.
(4 / 6)
లైట్​ మేకప్​తో.. కళ్లకు మాత్రం స్మోకీ ఐషాడో వేసి... ఫోటోలకు అదిరిపోయే ఫోజులిచ్చింది.(Instagram/@janhvikapoor)
హెయిర్ స్టైలిస్ట్.. జాన్వీ కపూర్​కి క్లీన్​ బస్ వేశారు. ఈ బన్​లో ఆమె మరింత క్లాసీగా కనిపించింది. 
(5 / 6)
హెయిర్ స్టైలిస్ట్.. జాన్వీ కపూర్​కి క్లీన్​ బస్ వేశారు. ఈ బన్​లో ఆమె మరింత క్లాసీగా కనిపించింది. (Instagram/@janhvikapoor)
స్టైలిస్ట్ తాన్య జాన్వీ లుక్​ను మరింత సెక్సీగా తీర్చిదిద్దారు.
(6 / 6)
స్టైలిస్ట్ తాన్య జాన్వీ లుక్​ను మరింత సెక్సీగా తీర్చిదిద్దారు.(Instagram/@janhvikapoor)

    ఆర్టికల్ షేర్ చేయండి