తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kanwar Yatra 2022 | భం భం భోలే.. శివనామ స్మరణతో మార్మోగుతున్న కార్వన్ యాత్ర!

Kanwar Yatra 2022 | భం భం భోలే.. శివనామ స్మరణతో మార్మోగుతున్న కార్వన్ యాత్ర!

26 July 2022, 18:07 IST

కాన్వర్ యాత్ర అనేది కాన్వరియాలు లేదా "భోలే" అని పిలిచే శివ భక్తుల వార్షిక తీర్థయాత్ర. ఈ యాత్రలో భాగంగా హిందూ పుణ్యక్షేత్రాలైన హరిద్వార్, గౌముఖ్, ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి, బీహార్‌లోని సుల్తంగంజ్‌ వంటి శైవ క్షేత్రాలకు భక్తులు తరలివచ్చి గంగా నది పవిత్ర జలాలతో శివునికి అభిషేకం చేస్తారు.

  • కాన్వర్ యాత్ర అనేది కాన్వరియాలు లేదా "భోలే" అని పిలిచే శివ భక్తుల వార్షిక తీర్థయాత్ర. ఈ యాత్రలో భాగంగా హిందూ పుణ్యక్షేత్రాలైన హరిద్వార్, గౌముఖ్, ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి, బీహార్‌లోని సుల్తంగంజ్‌ వంటి శైవ క్షేత్రాలకు భక్తులు తరలివచ్చి గంగా నది పవిత్ర జలాలతో శివునికి అభిషేకం చేస్తారు.
ఉత్తర భారతదేశంలో ఇప్పటికే శ్రావణమాసం ప్రారంభమైంది. ఈ సమయంలో అక్కడ కాన్వర్ యాత్ర ప్రారంభమవుతుంది. జూలై 26న మాస శివరాత్రి వచ్చింది. కాన్వరియాలకు శ్రావణ మాస శివరాత్రి ఎంతో ప్రత్యేకం. పవిత్ర గంగా జలంతో శివునికి అభిషేకం చేయటం అనవాయితి.
(1 / 9)
ఉత్తర భారతదేశంలో ఇప్పటికే శ్రావణమాసం ప్రారంభమైంది. ఈ సమయంలో అక్కడ కాన్వర్ యాత్ర ప్రారంభమవుతుంది. జూలై 26న మాస శివరాత్రి వచ్చింది. కాన్వరియాలకు శ్రావణ మాస శివరాత్రి ఎంతో ప్రత్యేకం. పవిత్ర గంగా జలంతో శివునికి అభిషేకం చేయటం అనవాయితి.(PTI)
శ్రావణ (సావన్) మాస శివరాత్రి సందర్భంగా కాన్వర్ యాత్రకు శివ భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
(2 / 9)
శ్రావణ (సావన్) మాస శివరాత్రి సందర్భంగా కాన్వర్ యాత్రకు శివ భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.(ANI)
కరోనా కారణంగా గత రెండేళ్లుగా భక్తులు కాన్వర్ యాత్ర జరుపుకోలేదు. ఇప్పుడు అనుమతించటంతో భక్తులు ఉత్సాహంగా కాన్వర్ యాత్రలో పాల్గొంటున్నారు.
(3 / 9)
కరోనా కారణంగా గత రెండేళ్లుగా భక్తులు కాన్వర్ యాత్ర జరుపుకోలేదు. ఇప్పుడు అనుమతించటంతో భక్తులు ఉత్సాహంగా కాన్వర్ యాత్రలో పాల్గొంటున్నారు.(ANI)
ఈ ఏడాది సావన్ మాస శివరాత్రి మంగళవారం వచ్చింది. ఇదే రోజున మంగళ గౌరీ వ్రతం కూడా పాటిస్తారు.
(4 / 9)
ఈ ఏడాది సావన్ మాస శివరాత్రి మంగళవారం వచ్చింది. ఇదే రోజున మంగళ గౌరీ వ్రతం కూడా పాటిస్తారు.(ANI)
సావన్ మాసం శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసంగా భక్తులు భావిస్తారు. శివునికి జలాభిషేకం చేయడం ద్వారా తమపై శివుని కృప ఉంటుందని భక్తుల నమ్మకం.
(5 / 9)
సావన్ మాసం శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసంగా భక్తులు భావిస్తారు. శివునికి జలాభిషేకం చేయడం ద్వారా తమపై శివుని కృప ఉంటుందని భక్తుల నమ్మకం.(ANI)
హరిద్వార్ కంఖల్ లోని దక్ష ప్రజాపతి మహాదేవ్ ఆలయం ఉంది. శ్రావణమాసంలో ఈ దక్ష ప్రజాపతిలో మాత్రమే ఉంటానని శివుడు వాగ్దానం చేసినట్లు పురాణ గాథల్లో ఉందట. అందుకే ఇక్కడి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు.
(6 / 9)
హరిద్వార్ కంఖల్ లోని దక్ష ప్రజాపతి మహాదేవ్ ఆలయం ఉంది. శ్రావణమాసంలో ఈ దక్ష ప్రజాపతిలో మాత్రమే ఉంటానని శివుడు వాగ్దానం చేసినట్లు పురాణ గాథల్లో ఉందట. అందుకే ఇక్కడి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు.(ANI)
శ్రావణ మాసం లేదా సావన్‌లోనే శివుని జటాజుటం నుంచి గంగ కిందకు దిగింది. కాబట్టి ఇందుకు అనుగ్రహించిన శివుడిని ఈ మాసంలో గంగా నీరు, పాలు, పెరుగు, తేనె, గోధుమ చెరకు రసం మొదలైన వాటితో అభిషేకిస్తారు. శివుడు ఇప్పుడు ఇక్కడ కొలువై ఉంటాడు కాబట్టి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అని మరో భక్తులు చెబుతున్నారు.
(7 / 9)
శ్రావణ మాసం లేదా సావన్‌లోనే శివుని జటాజుటం నుంచి గంగ కిందకు దిగింది. కాబట్టి ఇందుకు అనుగ్రహించిన శివుడిని ఈ మాసంలో గంగా నీరు, పాలు, పెరుగు, తేనె, గోధుమ చెరకు రసం మొదలైన వాటితో అభిషేకిస్తారు. శివుడు ఇప్పుడు ఇక్కడ కొలువై ఉంటాడు కాబట్టి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అని మరో భక్తులు చెబుతున్నారు.(ANI)
హిందూ క్యాలెండర్‌ ప్రకారం ఐదవ నెలలో వచ్చే శ్రావణం లేదా సావన్ సంవత్సరంలో అత్యంత పవిత్రమైన నెలగా పరిగణిస్తారు. ఇది హిందూ మత విశ్వాసాల ప్రకారం లయకారుడు, సంరక్షకుడు అయిన శివునికి అంకితం ఇచ్చే మాసం. ఈ సందర్భంగా శివనామ స్మరణతో కార్వన్ యాత్ర మార్మోగుతుంది. శివుని ఆకారాలతో తరలివస్తూ భక్తులు తమ భక్తిని చాటుకుంటున్నారు.
(8 / 9)
హిందూ క్యాలెండర్‌ ప్రకారం ఐదవ నెలలో వచ్చే శ్రావణం లేదా సావన్ సంవత్సరంలో అత్యంత పవిత్రమైన నెలగా పరిగణిస్తారు. ఇది హిందూ మత విశ్వాసాల ప్రకారం లయకారుడు, సంరక్షకుడు అయిన శివునికి అంకితం ఇచ్చే మాసం. ఈ సందర్భంగా శివనామ స్మరణతో కార్వన్ యాత్ర మార్మోగుతుంది. శివుని ఆకారాలతో తరలివస్తూ భక్తులు తమ భక్తిని చాటుకుంటున్నారు.(ANI)

    ఆర్టికల్ షేర్ చేయండి

Kalpeshwar Temple | ఈ ఆలయంలో వెంట్రుకలనే దైవంగా పూజిస్తారు.. విశేషాలు ఇవిగో!

Kalpeshwar Temple | ఈ ఆలయంలో వెంట్రుకలనే దైవంగా పూజిస్తారు.. విశేషాలు ఇవిగో!

May 30, 2022, 11:02 AM
Mulugu Lord Shiva | శివుడి ఆదేశం.. కలలో ఊరి చివరన అడవిలో శివలింగం.. పుట్టలో తవ్వి చూస్తే.. అంతా షాక్

Mulugu Lord Shiva | శివుడి ఆదేశం.. కలలో ఊరి చివరన అడవిలో శివలింగం.. పుట్టలో తవ్వి చూస్తే.. అంతా షాక్

Mar 28, 2022, 08:43 AM
Morning Mantras | ఉదయం లేవగానే ఈ మంత్రాలు జపిస్తే మీకు తిరుగే లేదు!

Morning Mantras | ఉదయం లేవగానే ఈ మంత్రాలు జపిస్తే మీకు తిరుగే లేదు!

Jul 25, 2022, 06:50 AM
Kashi Vishwanath | దర్శనం కోసం ఘర్షణ.. గర్భగుడిలో తన్నుకున్న భక్తులు, సేవకులు!

Kashi Vishwanath | దర్శనం కోసం ఘర్షణ.. గర్భగుడిలో తన్నుకున్న భక్తులు, సేవకులు!

Jul 25, 2022, 01:49 PM