Foods for Gut Health | పేగు ఆరోగ్యానికి ఈ 5 ఆహార పదార్థాలు తీసుకోవాలి!
29 August 2022, 18:22 IST
Foods for Gut Health- జీర్ణాశయాంతర సమస్యలు, పేగు పూతల కారణంగా బ్యాక్టీరియాలు, టాక్సిన్లు పేగు గోడలపై చేరతాయి. మీ పేగు గోడలు బలహీనంగా ఉంటే, అది మీ రక్తంలోకి ఈ మలినాలను పంపవచ్చు. తద్వారా అనేక సమస్యలు వస్తాయి. ఈ సమస్యకు డైటీషియన్ మన్‌ప్రీత్ 5 రకాల ఆహార మార్పులను సూచించారు.
- Foods for Gut Health- జీర్ణాశయాంతర సమస్యలు, పేగు పూతల కారణంగా బ్యాక్టీరియాలు, టాక్సిన్లు పేగు గోడలపై చేరతాయి. మీ పేగు గోడలు బలహీనంగా ఉంటే, అది మీ రక్తంలోకి ఈ మలినాలను పంపవచ్చు. తద్వారా అనేక సమస్యలు వస్తాయి. ఈ సమస్యకు డైటీషియన్ మన్‌ప్రీత్ 5 రకాల ఆహార మార్పులను సూచించారు.