తెలుగు న్యూస్  /  Photo Gallery  /  How Poor Digestion Can Impact Your Overall Health

Poor Digestion Signs | మీ గట్​లో ప్రాబ్లమా? అయితే మీకు ఈ సమస్యలు తప్పవు..

12 May 2022, 6:59 IST

మీ పెద్ద పేగు ఆరోగ్యం మీ మొత్తం ఆరోగ్య శ్రేయస్సును ప్రభావితం చేస్తుందని ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ నికితా కోహ్లీ వెల్లడించారు. పేలవమైన జీర్ణక్రియ అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని స్పష్టం చేశారు.

  • మీ పెద్ద పేగు ఆరోగ్యం మీ మొత్తం ఆరోగ్య శ్రేయస్సును ప్రభావితం చేస్తుందని ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ నికితా కోహ్లీ వెల్లడించారు. పేలవమైన జీర్ణక్రియ అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని స్పష్టం చేశారు.
గట్ అనేది శరీరానికి  రెండవ మెదడు అని చెప్తారు. ఈ నేపథ్యంలో మీకు అనారోగ్యకరమైన గట్ ఉన్నప్పుడు.. అది మీ మొత్తం శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అనారోగ్యకరమైన గట్ శరీరం అంతటా వివిధ సమస్యలను కలిగిస్తుంది. 
(1 / 6)
గట్ అనేది శరీరానికి  రెండవ మెదడు అని చెప్తారు. ఈ నేపథ్యంలో మీకు అనారోగ్యకరమైన గట్ ఉన్నప్పుడు.. అది మీ మొత్తం శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అనారోగ్యకరమైన గట్ శరీరం అంతటా వివిధ సమస్యలను కలిగిస్తుంది. (Pixabay)
గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం పేలవమైన జీర్ణక్రియ వంటివి క్లాసిక్ సంకేతాలు.
(2 / 6)
గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం పేలవమైన జీర్ణక్రియ వంటివి క్లాసిక్ సంకేతాలు.(Pixabay)
తీవ్రమైన చక్కెర కోరికలు ఉంటాయి. చక్కెర మీ గట్‌లో మంచి బ్యాక్టీరియా మొత్తాన్ని తగ్గిస్తుంది.
(3 / 6)
తీవ్రమైన చక్కెర కోరికలు ఉంటాయి. చక్కెర మీ గట్‌లో మంచి బ్యాక్టీరియా మొత్తాన్ని తగ్గిస్తుంది.(Pixabay)
సోరియాసిస్, విలిగో, తామర లేదా మొటిమలు వంటి చర్మ వ్యాధులు వస్తున్నాయంటే.. అవి దెబ్బతిన్న గట్‌కు సంబంధించినవి కావచ్చు.
(4 / 6)
సోరియాసిస్, విలిగో, తామర లేదా మొటిమలు వంటి చర్మ వ్యాధులు వస్తున్నాయంటే.. అవి దెబ్బతిన్న గట్‌కు సంబంధించినవి కావచ్చు.(Pixabay)
అనారోగ్యకరమైన గట్ నిద్రలేమి లేదా పేలవమైన నిద్రను కలిగిస్తుంది. 
(5 / 6)
అనారోగ్యకరమైన గట్ నిద్రలేమి లేదా పేలవమైన నిద్రను కలిగిస్తుంది. (Pixabay)
అసమతుల్య గట్ పోషకాలను గ్రహించే మీ శరీరం సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. దీని కారణంగా బరువు హెచ్చుతగ్గుల్లో మార్పులు చోటు చేసుకుంటాయి.
(6 / 6)
అసమతుల్య గట్ పోషకాలను గ్రహించే మీ శరీరం సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. దీని కారణంగా బరువు హెచ్చుతగ్గుల్లో మార్పులు చోటు చేసుకుంటాయి.(Pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి