తెలుగు న్యూస్  /  ఫోటో  /  Digestive Problems : జీర్ణ సమస్యలు ఇబ్బంది పెడుతుంటే.. ఈ ఫుడ్​కి దూరంగా ఉండండి..

Digestive Problems : జీర్ణ సమస్యలు ఇబ్బంది పెడుతుంటే.. ఈ ఫుడ్​కి దూరంగా ఉండండి..

24 August 2022, 14:17 IST

Acidity Remedies : చాలా మంది జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోతే చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ సమస్యలను ఇగ్నోర్ చేస్తే.. తెలియకుండానే ఈ సమస్యలు మరింత తీవ్రతరం అవుతాయి. అయితే దీనిలో భాగంగా కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

  • Acidity Remedies : చాలా మంది జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోతే చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ సమస్యలను ఇగ్నోర్ చేస్తే.. తెలియకుండానే ఈ సమస్యలు మరింత తీవ్రతరం అవుతాయి. అయితే దీనిలో భాగంగా కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
జీర్ణసమస్యలు ఉన్నవారికి ఉపవాసం ఎంత ప్రమాదకరమో.. కొన్ని ఆహారాలు కూడా అంతే సమస్యలను కలిగిస్తాయి. పైగా ఒక్కోసారి గ్యాస్ సమస్యలకు దారి తీస్తాయి. వీటిని తగ్గించుకోకుంటే.. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. 
(1 / 7)

మీకు తెలియకుండానే మీ కడుపు సమస్యలను పెంచే ఆహారాలు ఉంటాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండడమే మంచిది. మరి అవి ఏ ఆహారాలో తెలుసుకుని.. వాటికి దూరంగా ఉండండి.
(2 / 7)

స్పైసీ ఫుడ్ జీర్ణ సమస్యలకు కారణాలలో ఒకటి. మీరు ఇప్పటికే జీర్ణ సమస్యలు కలిగి ఉంటే.. అటువంటి ఆహారాలు తినడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది. ఇది అజీర్ణం, గుండెల్లో మంటను పెంచుతుంది. కాబట్టి ఈ ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.
(3 / 7)

నూనె, వేయించిన ఆహారాలు యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట వంటి సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి. నూనె, వేయించిన ఆహారాలు జీర్ణం కావడం కష్టం. కాబట్టి కడుపు నెమ్మదిగా ఖాళీ అవుతుంది. ఫలితంగా గుండెల్లో మంట సమస్య పెరుగుతుంది.
(4 / 7)

మీరు జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే.. కాఫీ పానీయాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఇది మీ పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. పొట్టలో కెఫీన్ ఎక్కువగా ఉంటే విరేచనాలు కావచ్చు. ఎందుకంటే ఇది అన్నవాహికలో ఆహారాన్ని వేగవంతం చేస్తుంది.
(5 / 7)

పాల ఉత్పత్తులు యాసిడ్ రిఫ్లక్స్‌కు కారణమవుతుంది. కాబట్టి మీరు ఇప్పటికే జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్నట్లయితే.. అటువంటి ఆహారాలను తినకుండా ఉండటమే మంచిది.
(6 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి