భోజనం తర్వాత ఇలాంటి వ్యాయామాలు చేయండి.. ఆహారం తొందరగా జీర్ణమవుతుంది! -should do some light exercises after dinner ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  భోజనం తర్వాత ఇలాంటి వ్యాయామాలు చేయండి.. ఆహారం తొందరగా జీర్ణమవుతుంది!

భోజనం తర్వాత ఇలాంటి వ్యాయామాలు చేయండి.. ఆహారం తొందరగా జీర్ణమవుతుంది!

Jun 11, 2022, 10:07 PM IST HT Telugu Desk
Jun 11, 2022, 10:07 PM , IST

  • ఆహారం తిన్న తర్వాత 15-20 నిమిషాలు నడవడం చిన్న పాటి వ్యాయామాలు చేయడం ద్వారా ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. జీర్ణవ్యవస్థపై ఎక్కువ ఒత్తిడి ఉండదు  గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను నివారించవచ్చు.

ఆహారం తిన్న తర్వాత 15-20 నిమిషాలు నడవడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.

(1 / 5)

ఆహారం తిన్న తర్వాత 15-20 నిమిషాలు నడవడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.(Pixabay)

వజ్రాసనం: భోజనం చేసిన తర్వాత వజ్రాసనం చేయడం చాలా మంచిది. వజ్రాసనంలో కూర్చోవడం వల్ల ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. భోజనం చేసిన తర్వాత చేయాల్సిన ఉత్తమ వ్యాయామాలలో ఇది ఒకటి

(2 / 5)

వజ్రాసనం: భోజనం చేసిన తర్వాత వజ్రాసనం చేయడం చాలా మంచిది. వజ్రాసనంలో కూర్చోవడం వల్ల ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. భోజనం చేసిన తర్వాత చేయాల్సిన ఉత్తమ వ్యాయామాలలో ఇది ఒకటి

తిన్న తర్వాత ఉబ్బరం, కడుపు నొప్పి లాంటి ఇబ్బందులు వస్తే.. కోర్ వ్యాయామాలు చేయవచ్చు. దీంతో కండరాలు దృఢంగా తయారవుతాయి.

(3 / 5)

తిన్న తర్వాత ఉబ్బరం, కడుపు నొప్పి లాంటి ఇబ్బందులు వస్తే.. కోర్ వ్యాయామాలు చేయవచ్చు. దీంతో కండరాలు దృఢంగా తయారవుతాయి.

సుఖాసనం సుఖాసనంలో కూర్చొవడం వల్ల ఆహారం తొందరగా జీర్ణం చేసుకోవచ్చు. కానీ తిన్న తర్వాత 5-10 నిమిషాలు మాత్రమే సుఖాసనంలో కూర్చోవాలి. ఆ తర్వాత నడవాలి.

(4 / 5)

సుఖాసనం సుఖాసనంలో కూర్చొవడం వల్ల ఆహారం తొందరగా జీర్ణం చేసుకోవచ్చు. కానీ తిన్న తర్వాత 5-10 నిమిషాలు మాత్రమే సుఖాసనంలో కూర్చోవాలి. ఆ తర్వాత నడవాలి.

భోజనం చేసిన వెంటనే ఎప్పుడూ కూర్చోవద్దు లేదా పడుకోకండి, ఇది జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తుంది.

(5 / 5)

భోజనం చేసిన వెంటనే ఎప్పుడూ కూర్చోవద్దు లేదా పడుకోకండి, ఇది జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తుంది.

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు