తెలుగు న్యూస్  /  ఫోటో  /  Breast Milk | డెలివరీ తర్వాత తల్లి పాలు పెరగాలంటే వీటిని తినండి!

Breast Milk | డెలివరీ తర్వాత తల్లి పాలు పెరగాలంటే వీటిని తినండి!

06 October 2022, 21:15 IST

ఒక బిడ్డకు జన్మనిచ్చిన తరువాత, స్త్రీ ఇక తల్లిగా మారుతుంది. తన శరీరం బిడ్డకు పాలివ్వడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి బిడ్డకు సరైన పోషణ అందాలంటే రొమ్ము నుండి తగినంత పాలు పొందడం చాలా ముఖ్యం. అయితే కొందరిలో పాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. అటువంటి వారు ఆహారంలో భాగంగా వీటిని ఎక్కువగా తీసుకోవాలి.

  • ఒక బిడ్డకు జన్మనిచ్చిన తరువాత, స్త్రీ ఇక తల్లిగా మారుతుంది. తన శరీరం బిడ్డకు పాలివ్వడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి బిడ్డకు సరైన పోషణ అందాలంటే రొమ్ము నుండి తగినంత పాలు పొందడం చాలా ముఖ్యం. అయితే కొందరిలో పాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. అటువంటి వారు ఆహారంలో భాగంగా వీటిని ఎక్కువగా తీసుకోవాలి.
పుట్టిన బిడ్డకు తల్లి పాల నుండి మాత్రమే పోషకాహారం లభిస్తుంది. అయితే, డెలివరీ తర్వాత కొంతమంది తల్లుల్లో రొమ్ము పాలు తక్కువగా ఉత్పత్తి అవుతాయి. చనుబాలు ఎక్కువగా రావాలంటే తల్లులు ఇలాంటి పోషకాహారం తీసుకోవాలి.
(1 / 9)

ఒకటి లేదా రెండు చెంచాల ఓమ లేదా వాము విత్తనాలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం వడగట్టి తాగాలి. ఇది తల్లి పాలను పెంచడంలో సహాయపడే అద్భుతమైన సాంప్రదాయ ఔషధం.
(2 / 9)

జీలకర్రను అల్లం, బెల్లం కలిపి కూడా తింటే ఫలితం ఉంటుంది. శారీరక నొప్పిలను కూడా ఈ మిశ్రమం నివారిస్తుంది.
(3 / 9)

సోంఫ్ తింటూ ఉండటం ద్వారా కూడా అది రొమ్ముపాలను పెంచడంలో సహాయపడుతుంది. మలబద్ధకం నివారిస్తుంది.
(4 / 9)

మెంతులు ఫైటోఈస్ట్రోజెన్ కు మంచి మూలం. ఒక చెంచా మెంతులను ఒక కప్పు నీటితో మరిగించండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా తేనె కలపండి. ఈ టీని రోజుకు కనీసం 3 సార్లు త్రాగాలి. త్వరలో మీరు తేడా చూస్తారు.
(5 / 9)

బాదం పాలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి, ఇది తల్లి పాల ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది.
(6 / 9)

చిక్కుళ్లు, పెసర్లు వంటి పప్పు ధాన్యాలలో మంచి ప్రొటీన్లు ఉంటాయి. వీటిలో ఫైబర్, ఐరన్ కూడా పుష్కలంగా ఉంటాయి. కొత్తగా తల్లైన వారు వీటిని ఎక్కువగా తింటే పాల ఉత్పత్తి పెరుగుతుంది.
(7 / 9)

ఖర్జూరం తినడం వల్ల చనుబాలు పెరుగుతాయి. ఖర్జూరాలలోని పోషకాలు ప్రొలాక్టిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతాయి. తద్వారా పాల ఉత్పత్తి పెరుగుతుంది. 8-10 ఖర్జూరాలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే గ్లాసు గోరువెచ్చని పాలతో కలిపి తీసుకోవాలి.
(8 / 9)

    ఆర్టికల్ షేర్ చేయండి