తెలుగు న్యూస్  /  ఫోటో  /  Brain-building Exercise | బాడీనే కాదు బ్రెయిన్ పెరగాలన్నా.. ఎక్సర్‌సైజులే చేయాలి

Brain-Building Exercise | బాడీనే కాదు బ్రెయిన్ పెరగాలన్నా.. ఎక్సర్‌సైజులే చేయాలి

14 June 2022, 22:16 IST

ఎక్సర్‌సైజులు చేస్తే మంచి శరీరాకృతి లభిస్తుంది. ఫిట్‌గా ఉంటామని మనకు తెలుసు. ఈ ఎక్సర్‌సైజు శరీరంతో పాటు మెదడును కూడా అభివృద్ధి చేస్తుందట. ఎక్సర్‌సైజుకి మైండ్‌కి ఉన్న సంబంధం ఇక్కడ తెలుసుకోండి.

  • ఎక్సర్‌సైజులు చేస్తే మంచి శరీరాకృతి లభిస్తుంది. ఫిట్‌గా ఉంటామని మనకు తెలుసు. ఈ ఎక్సర్‌సైజు శరీరంతో పాటు మెదడును కూడా అభివృద్ధి చేస్తుందట. ఎక్సర్‌సైజుకి మైండ్‌కి ఉన్న సంబంధం ఇక్కడ తెలుసుకోండి.
వ్యాయామం ద్వారా మెదడుకు పలు రకాలుగా ప్రయోజనం కలుగుతుంది. మెదడులోని కణాల అభివృద్ధికి సహాయపడుతుంది. హృదయ స్పందన రేటును పెంచుతుంది, ఈ కారణంగా మరింత ఆక్సిజన్ మెదడుకు అందుతుంది. అలాగే మెదడు ప్లాస్టిసిటీని కూడా వ్యాయామం మెరుగుపరుస్తుంది. వ్యాయామం చేయడం వల్ల మీ మెదడుకు కలిగే ప్రయోజనాలను పోషకాహార నిపుణురాలు భక్తి కపూర్ వివరించారు. 
(1 / 6)
వ్యాయామం ద్వారా మెదడుకు పలు రకాలుగా ప్రయోజనం కలుగుతుంది. మెదడులోని కణాల అభివృద్ధికి సహాయపడుతుంది. హృదయ స్పందన రేటును పెంచుతుంది, ఈ కారణంగా మరింత ఆక్సిజన్ మెదడుకు అందుతుంది. అలాగే మెదడు ప్లాస్టిసిటీని కూడా వ్యాయామం మెరుగుపరుస్తుంది. వ్యాయామం చేయడం వల్ల మీ మెదడుకు కలిగే ప్రయోజనాలను పోషకాహార నిపుణురాలు భక్తి కపూర్ వివరించారు. (Unsplash)
వ్యాయామం హృదయ స్పందన రేటును పెంచుతుంది. దీంతో ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ మెదడుకు పంప్ అవుతుంది. ఇది హార్మోన్ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. అలాగే మెదడు కణాల అభివృద్ధికి అనువైన వాతావరణాన్ని కల్పించినట్లవుతుంది.
(2 / 6)
వ్యాయామం హృదయ స్పందన రేటును పెంచుతుంది. దీంతో ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ మెదడుకు పంప్ అవుతుంది. ఇది హార్మోన్ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. అలాగే మెదడు కణాల అభివృద్ధికి అనువైన వాతావరణాన్ని కల్పించినట్లవుతుంది.(Unsplash)
వ్యాయామం చేస్తున్నప్పుడు మెదడులోని అనేక కార్టికల్ ప్రాంతాలలో కణాల మధ్య కొత్త కనెక్షన్‌ల ఏర్పాటు జరుగుతుంది. ఈ రకంగా ఇది మెదడు ప్లాస్టిసిటీని మెరుగుపరుస్తుంది.
(3 / 6)
వ్యాయామం చేస్తున్నప్పుడు మెదడులోని అనేక కార్టికల్ ప్రాంతాలలో కణాల మధ్య కొత్త కనెక్షన్‌ల ఏర్పాటు జరుగుతుంది. ఈ రకంగా ఇది మెదడు ప్లాస్టిసిటీని మెరుగుపరుస్తుంది.(Unsplash)
వ్యాయామం ఒత్తిడి, ఆందోళనను తగ్గించి పరోక్షంగా మంచి నిద్ర కలిగేలా ఆస్కారం కల్పిస్తుంది. తద్వారా మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఏకాగ్రత, చిత్త లోపం సమస్యలు కలగవు.
(4 / 6)
వ్యాయామం ఒత్తిడి, ఆందోళనను తగ్గించి పరోక్షంగా మంచి నిద్ర కలిగేలా ఆస్కారం కల్పిస్తుంది. తద్వారా మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఏకాగ్రత, చిత్త లోపం సమస్యలు కలగవు.(Unsplash)
వ్యాయామం చేస్తుంటే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. కనీసం వారానికి రెండుసార్లైనా ఒక గంట పాటు నడిచినా చాలు. నడక వద్దనుకుంటే ఈత కొట్టడం, మెట్లు ఎక్కడం-దిగడం, టెన్నిస్, స్క్వాష్, డ్యాన్స్ వంటి అదనపు మోడరేట్-ఇంటెన్సిటీ వర్కవుట్‌లు ప్రయత్నించండి.
(5 / 6)
వ్యాయామం చేస్తుంటే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. కనీసం వారానికి రెండుసార్లైనా ఒక గంట పాటు నడిచినా చాలు. నడక వద్దనుకుంటే ఈత కొట్టడం, మెట్లు ఎక్కడం-దిగడం, టెన్నిస్, స్క్వాష్, డ్యాన్స్ వంటి అదనపు మోడరేట్-ఇంటెన్సిటీ వర్కవుట్‌లు ప్రయత్నించండి.(unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి

Feel Good Exercises | బాధగా ఉంటే ఈ వ్యాయామాలు చేయండి.. మనసు తేలికవుతుంది!

Feel Good Exercises | బాధగా ఉంటే ఈ వ్యాయామాలు చేయండి.. మనసు తేలికవుతుంది!

Jun 14, 2022, 07:19 PM
Fitness in During Periods: పీరియడ్స్​లో ఎక్కువ తినాలనిపిస్తుందా? ఇలా ట్రై చేయండి

Fitness in During Periods: పీరియడ్స్​లో ఎక్కువ తినాలనిపిస్తుందా? ఇలా ట్రై చేయండి

Jun 14, 2022, 11:28 AM
Belly Dance Day | సిల్లీగా అనిపించినా.. బెల్లీ డ్యాన్స్​తో బరువు తగ్గుతారు..

Belly Dance Day | సిల్లీగా అనిపించినా.. బెల్లీ డ్యాన్స్​తో బరువు తగ్గుతారు..

May 14, 2022, 10:41 AM
Evening Walk | సాయంత్రం నడుచుకుంటూ అలా షికారు చేయండి, ఎన్నో లాభాలు తెలుసా?

Evening Walk | సాయంత్రం నడుచుకుంటూ అలా షికారు చేయండి, ఎన్నో లాభాలు తెలుసా?

May 09, 2022, 06:17 PM
Running Reverse | వెనక్కి పరుగెత్తితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

Running Reverse | వెనక్కి పరుగెత్తితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

May 08, 2022, 06:36 AM