తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Honeymoon Destinations | మాన్‌సూన్‌లో హనీమూన్ కోసం ఈ ప్రదేశాలు ఎంతో మధురం!

Honeymoon Destinations | మాన్‌సూన్‌లో హనీమూన్ కోసం ఈ ప్రదేశాలు ఎంతో మధురం!

12 September 2022, 13:57 IST

వర్షాకాలం ఇంకొద్ది రోజుల్లో ముగిసిపోనుంది. ఈ లోపు మీరు హానీప్లాన్ చేసుకుంటుంటే, జంటలు విహరించటానికి కొన్ని అద్భుతమైన ప్రదేశాలు ఇండియాలో ఉన్నాయి. అవేంటో చూడండి.

  • వర్షాకాలం ఇంకొద్ది రోజుల్లో ముగిసిపోనుంది. ఈ లోపు మీరు హానీప్లాన్ చేసుకుంటుంటే, జంటలు విహరించటానికి కొన్ని అద్భుతమైన ప్రదేశాలు ఇండియాలో ఉన్నాయి. అవేంటో చూడండి.
మాన్‌సూన్‌లో హనీమూన్ ఎంతో అద్వితీయంగా ఉంటుంది. మీలో ఎవరైనా కొత్తగా పెళ్లైన వారు ఉంటే, జీవితంలో కొన్ని అద్భుత క్షణాలను గడిపేందుకు భారతదేశంలోని వివిధ బీచ్ ప్రాంతాలు, హిల్ స్టేషన్ల జాబితా ఇక్కడ అందిస్తున్నాం
(1 / 9)
మాన్‌సూన్‌లో హనీమూన్ ఎంతో అద్వితీయంగా ఉంటుంది. మీలో ఎవరైనా కొత్తగా పెళ్లైన వారు ఉంటే, జీవితంలో కొన్ని అద్భుత క్షణాలను గడిపేందుకు భారతదేశంలోని వివిధ బీచ్ ప్రాంతాలు, హిల్ స్టేషన్ల జాబితా ఇక్కడ అందిస్తున్నాం(Unsplash)
వర్షాకాలంలో కేరళలోని కోవలం సందర్శిస్తే అద్భుతంగా ఉంటుంది. చల్లని గాలులు వీస్తుండగా ఇక్కడి బీచ్‌లలో నడక జంటలను ఏకం చేస్తుంది. ఇంకా హౌస్‌బోట్‌లు, లైట్‌హౌస్‌లు, ఆయుర్వేద మసాజ్‌లు వంటి ఆకర్షణలు ఉన్నాయి.
(2 / 9)

వర్షాకాలంలోనూ లద్దాఖ్‌లో తక్కువ వర్షం పడుతుంది. మీ పర్యటనను వర్షం ఏ విధంగానూ ప్రభావితం చేయదు. మీరు ఒక టెంట్ వేసుకుని లద్దాఖ్‌లో గడపవచ్చు. అదొక తియ్యని అనుభూతిలా ఉంటుంది. పాంగ్‌కాంగ్ సరస్సు , ఒంటె సవారీలు గొప్పగా ఉంటాయి.
(3 / 9)

గతంలో ఫ్రెంచ్ కాలనీగా ఉన్న పుదుచ్చేరి హనీమూన్‌కు అనువైన ప్రదేశం. బీచ్‌లలో తీరంవెంబడి ఉన్న రెస్టారెంట్లలో డిన్నర్‌ను ఆస్వాదించవచ్చు. డూన్ ఎకో విలేజ్ తప్పక సందర్శించాలి. ఆయుర్వేద స్నానం మిస్ అవ్వకండి.
(4 / 9)

జైపూర్ సందర్శించడానికి వర్షాకాలం ఉత్తమ సమయంగా ఉంటుంది. మిగతా సీజన్లో లాగా మండే ఎండలు ఉండవు. జైపూర్‌లో చూడటానికి రాజభవనాలు, కోటలు చాలా బాగున్నాయి. రూఫ్ టాప్ హోటళ్లలో కూర్చుని రుచికరమైన రాజస్థానీ వంటకాలను ఆస్వాదించండి. కింగ్ సైజ్ ఎంజాజ్ మెంట్ ఉంటుంది.
(5 / 9)

వర్షాకాలంలో గోవా సందర్శించడానికి రెండు కారణాలు ఉన్నాయి. అక్కడ వర్షాకాలం ఆఫ్‌ సీజన్‌. అధిక రద్దీ ఉండదు. బీచ్‌లు శుభ్రంగా ఉంటాయి. గది అద్దె చాలా తక్కువ. ప్రయాణం, హోటల్ ఛార్జీలపై కూడా చాలా డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి.
(6 / 9)

ఉత్తరాఖండ్‌లోని ధనౌల్టి హిల్ స్టేషన్ ఒఅ అద్భుతం. మీరు హిమాలయాల పచ్చదనాన్ని ఆస్వాదించవచ్చు. ముస్సోరీ, చంపా ప్రదేశాలు ఇక్కడికి దగ్గరగా ఉంటాయి.
(7 / 9)

మహారాష్ట్ర రాష్ట్రంలోని మాతేరన్ చాలా అందమైన హిల్ స్టేషన్. రాయ్‌గఢ్ జిల్లాలో ఉన్న మాథెరన్ ప్రకృతి ప్రేమికులకు ఇష్టమైన ప్రదేశం. పశ్చిమ కనుమల అందాలను చూసి ఆనందించవచ్చు.
(8 / 9)

    ఆర్టికల్ షేర్ చేయండి