తెలుగు న్యూస్  /  ఫోటో  /  Anupama Parameswaran| స్లిమ్ లుక్ లో మ‌త్తెక్కిస్తున్న అనుప‌మ‌

Anupama Parameswaran| స్లిమ్ లుక్ లో మ‌త్తెక్కిస్తున్న అనుప‌మ‌

23 April 2022, 14:04 IST

చక్కనమ్మ చిక్కిన అందమే అంటుంటారు. అనుపమ పరమేశ్వరన్ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన కొత్త ఫొటోలు చూస్తే ఆ మాట నిజమేనని అనిపిస్తోంది. స్లిమ్ లుక్ లో వయ్యారాలు ఒల‌క‌బోస్తుంది

చక్కనమ్మ చిక్కిన అందమే అంటుంటారు. అనుపమ పరమేశ్వరన్ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన కొత్త ఫొటోలు చూస్తే ఆ మాట నిజమేనని అనిపిస్తోంది. స్లిమ్ లుక్ లో వయ్యారాలు ఒల‌క‌బోస్తుంది

వైట్ క‌ల‌ర్ డిజైన‌ర్‌ డ్రెస్ లో అనుపమ సింపుల్ అండ్ స్టైలిష్ గా కనిపిస్తోంది.(@anupamaparameswaran96)
(1 / 5)
వైట్ క‌ల‌ర్ డిజైన‌ర్‌ డ్రెస్ లో అనుపమ సింపుల్ అండ్ స్టైలిష్ గా కనిపిస్తోంది.(@anupamaparameswaran96)(instagram)
బరుగు తగ్గి స్లిమ్ లుక్ లోకి మారిపోయే ప్రయత్నాల్లో ఉన్నది అనుపమ. (@anupamaparameswaran96)
(2 / 5)
బరుగు తగ్గి స్లిమ్ లుక్ లోకి మారిపోయే ప్రయత్నాల్లో ఉన్నది అనుపమ. (@anupamaparameswaran96)(instagram)
నేను మీ సొంతమే కావచ్చు కానీ ప్రపంచాన్ని పాలించే శక్తిసామర్థ్యాలు నాకు దక్కితే.. అప్పుడు కూడా మీరు నన్ను ఇష్టపడతారా అంటూ ఫిలాసఫికల్ కోట్ ను పోస్ట్ చేసింది అనుపమ. (@anupamaparameswaran96)
(3 / 5)
నేను మీ సొంతమే కావచ్చు కానీ ప్రపంచాన్ని పాలించే శక్తిసామర్థ్యాలు నాకు దక్కితే.. అప్పుడు కూడా మీరు నన్ను ఇష్టపడతారా అంటూ ఫిలాసఫికల్ కోట్ ను పోస్ట్ చేసింది అనుపమ. (@anupamaparameswaran96)(instagram)
కార్తికేయ2, 18 పేజీస్ ,బట్టర్ ఫ్లై చిత్రాలతో ఈ ఏడాది తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నది అనుపమ. (@anupamaparameswaran96)
(4 / 5)
కార్తికేయ2, 18 పేజీస్ ,బట్టర్ ఫ్లై చిత్రాలతో ఈ ఏడాది తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నది అనుపమ. (@anupamaparameswaran96)(instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి