తెలుగు న్యూస్ / ఫోటో /
anupama parameswaran | చీరలో క్యూట్ ఫోజులతో కవ్విస్తున్న అనుపమ
విషు పండగ వేళ చీరకట్టులో దర్శనమిచ్చింది మలయాళ సోయగం అనుపమ పరమేశ్వరన్. సంప్రదాయపు కేరళ సిల్క్ సారీలో సింపుల్ గా కనిపించి ఆకట్టుకున్నది.
విషు పండగ వేళ చీరకట్టులో దర్శనమిచ్చింది మలయాళ సోయగం అనుపమ పరమేశ్వరన్. సంప్రదాయపు కేరళ సిల్క్ సారీలో సింపుల్ గా కనిపించి ఆకట్టుకున్నది.
(1 / 6)
వైట్ కలర్ చీరలో క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ తో అనుమప ఈ ఫొటోల్లో కనిపిస్తోంది.(@anupamaparameswaran96)(instagram)
(2 / 6)
చీరలో అనుపమ అందంగా ఉందంటూ ఈ ఫొటో షూట్ ను ఉద్దేశించి రాశీఖన్నా కాంప్లిమెంట్ ఇచ్చింది.(@anupamaparameswaran96)(instagram)
(3 / 6)
ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ తెలుగులో నిఖిల్ సరసన 18 పేజీస్, కార్తికేయ-2 సినిమాల్లో నటిస్తోంది.(@anupamaparameswaran96)(instagram)
(4 / 6)
కెరీర్ తొలిసారి మహిళా ప్రధాన ఇతివృత్తంతో బట్టర్ ఫ్లై అనే సినిమా చేస్తోంది అనుపమ పరమేశ్వరన్. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. (@anupamaparameswaran96)(instagram)
ఇతర గ్యాలరీలు