తెలుగు న్యూస్ / ఫోటో /
anupama parameswaran | రఫుల్ చీరలో అనుపమ కిరాక్ లుక్
చీరకట్టులో హీరోయిన్ల సొగసులు వర్ణించడానికి పదాలు దొరకవు. సంప్రదాయానికి చిహ్నమైన చీరకు ఆధునికత జోడిస్తూ అందంగా దర్శనమిస్తుంటారు కథానాయికలు. శనివారం రఫుల్ మోడల్ చీర ధరించి కనిపించింది అనుపమ పరమేశ్వరన్.
చీరకట్టులో హీరోయిన్ల సొగసులు వర్ణించడానికి పదాలు దొరకవు. సంప్రదాయానికి చిహ్నమైన చీరకు ఆధునికత జోడిస్తూ అందంగా దర్శనమిస్తుంటారు కథానాయికలు. శనివారం రఫుల్ మోడల్ చీర ధరించి కనిపించింది అనుపమ పరమేశ్వరన్.
(1 / 4)
ఆరెంజ్ కలర్ రఫుల్ మోడల్ సారీలో కొంటె చూపులతో అనుపమ పరమేశ్వరన్ కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. డిజైనర్ బ్లౌజ్ ధరించి ట్రెండీగా కనిపించింది. (image credit -anupama parameswaran/ instagram)(instagram)
(2 / 4)
నవతరం హీరోయిన్లతో పోలిస్తే సోషల్ మీడియాలో అనుపమ పరమేశ్వరన్ కు భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 11.4 మిలియన్ల మంది ఆమె ఖాతాను అనుసరిస్తున్నారు. (image credit -anupama parameswaran/ instagram)(instagram)
(3 / 4)
కెరీర్ లో తొలిసారి లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో ‘బటర్ ఫ్లై’ సినిమా చేస్తోంది అనుపమ పరమేశ్వరన్. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది. (image credit -anupama parameswaran/ instagram)(instagram)
ఇతర గ్యాలరీలు