Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ ప్రెగ్నెంట్.. వైరల్‌గా మారిన ఫోటోలు
31 January 2022, 15:56 IST
తండ్రితో కలిసి దిగిన ఓ ఫొటోను ఇన్ స్టాగ్రామ్‌లో అనుపమ పరమేశ్వరన్ పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో ఆమె గర్భవతిగా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది.
- తండ్రితో కలిసి దిగిన ఓ ఫొటోను ఇన్ స్టాగ్రామ్‌లో అనుపమ పరమేశ్వరన్ పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో ఆమె గర్భవతిగా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది.