తెలుగు న్యూస్  /  ఫోటో  /   Akshaya Tritiya 2022: Google Pay, Paytmలో బంగారాన్ని కొనుగోలు చేయండిలా!

Akshaya Tritiya 2022: Google Pay, Paytmలో బంగారాన్ని కొనుగోలు చేయండిలా!

02 May 2022, 17:34 IST

అక్షయ తృతీయ (Akshaya Tritiya) రోజున లక్ష్మీ అనుగ్రహాం ఉండాలని శివపురాణం చెబుతోంది. అక్షయ తృతీయ పర్వదినాన లక్ష్మీదేవి కటాక్షం కోసం బంగారం కొనాలనే సంప్రదాయం తరలుగా కొనసాగుతుంది. ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తే ఏడాది పాటు సిరి సంపదలు ఉంటాయని చాలామంది విశ్వసిస్తారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆన్‌లైన్‌లో బంగారాన్ని కొనుగోలు చేయలనుకునే వారికి Google Pay, Paytm మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు.

అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని అనేక ఆభరణాల సంస్థలు ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అయితే  బంగారాన్ని కొనుగోలు చేయడానికి నగల షాపుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా డిజటిల్ ప్లాట్‌‌ఫామ్స్ Google Pay, Paytm ద్వారా డిజిటల్ గోల్డ్‌ను (Digital Gold) కొనగోలు  కొనేయవచ్చు. 
(1 / 7)
అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని అనేక ఆభరణాల సంస్థలు ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అయితే  బంగారాన్ని కొనుగోలు చేయడానికి నగల షాపుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా డిజటిల్ ప్లాట్‌‌ఫామ్స్ Google Pay, Paytm ద్వారా డిజిటల్ గోల్డ్‌ను (Digital Gold) కొనగోలు  కొనేయవచ్చు. (Pixabay)
డిజిటల్ గోల్డ్ (Digital Gold) ద్వారా స్వచ్ఛమైన 24క్యారెట్ల బంగారం కొనగొలు చేయవచ్చు. ఫిజికల్ బంగారం కావలంటే... డెలివరీ సదుపాయం కూడా ఉంటుంది. అలా కాకుండా విక్రయించాలంటే ఆన్‌లైన్‌లోనే అమ్మవచ్చు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో Paytm, Google Pay, PhonePe వంటి మొబైల్ ఈ-వాలెట్లతో ద్వారా డిజిటల్ బంగారంను కొనగోలు చేయవచ్చు
(2 / 7)
డిజిటల్ గోల్డ్ (Digital Gold) ద్వారా స్వచ్ఛమైన 24క్యారెట్ల బంగారం కొనగొలు చేయవచ్చు. ఫిజికల్ బంగారం కావలంటే... డెలివరీ సదుపాయం కూడా ఉంటుంది. అలా కాకుండా విక్రయించాలంటే ఆన్‌లైన్‌లోనే అమ్మవచ్చు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో Paytm, Google Pay, PhonePe వంటి మొబైల్ ఈ-వాలెట్లతో ద్వారా డిజిటల్ బంగారంను కొనగోలు చేయవచ్చు(Unspalsh)
Google Pay ద్వారా ఆన్‌లైన్‌లో బంగారాన్ని కొనుగోలు చేయలాంటే, GPAY యాప్‌కు వెళ్ళి సెర్చ్‌లో "గోల్డ్ లాకర్" అని టైప్ చేసి, కొనుగోలుపై నొక్కండి. ఇది టాక్స్‌ను కలుపుకుని బంగారం ప్రస్తుత మార్కెట్ కొనుగోలు ధరను చూపుతుంది.
(3 / 7)
Google Pay ద్వారా ఆన్‌లైన్‌లో బంగారాన్ని కొనుగోలు చేయలాంటే, GPAY యాప్‌కు వెళ్ళి సెర్చ్‌లో "గోల్డ్ లాకర్" అని టైప్ చేసి, కొనుగోలుపై నొక్కండి. ఇది టాక్స్‌ను కలుపుకుని బంగారం ప్రస్తుత మార్కెట్ కొనుగోలు ధరను చూపుతుంది.(HT Tech)
ఆ తర్వాత, మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న బంగారం మొత్తాన్ని INRలో నమోదు చేయండి. మీరు ఒక్క రోజులో రూ. 50,000పైగా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. మీరు కావాల్సిన మొత్తాన్ని నమోదు చేసిన తర్వాత, చెల్లింపు ఆప్షన్ ఎంచుకుని, కొనసాగండి. కొన్ని నిమిషాల్లో బంగారం మీ లాకర్‌లో ఆడ్ అవుతుంది.
(4 / 7)
ఆ తర్వాత, మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న బంగారం మొత్తాన్ని INRలో నమోదు చేయండి. మీరు ఒక్క రోజులో రూ. 50,000పైగా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. మీరు కావాల్సిన మొత్తాన్ని నమోదు చేసిన తర్వాత, చెల్లింపు ఆప్షన్ ఎంచుకుని, కొనసాగండి. కొన్ని నిమిషాల్లో బంగారం మీ లాకర్‌లో ఆడ్ అవుతుంది.(Unsplash)
ఇక Paytmలో బంగారాన్ని కొనుగోలు చేయాలంటే ముందుగా Paytm యాప్‌కి వెళ్లి all services విభాగానికి వెళ్లాలి. సెర్చ్ బార్‌లో గోల్డ్ అనే టైప్ చేయండి
(5 / 7)
ఇక Paytmలో బంగారాన్ని కొనుగోలు చేయాలంటే ముందుగా Paytm యాప్‌కి వెళ్లి all services విభాగానికి వెళ్లాలి. సెర్చ్ బార్‌లో గోల్డ్ అనే టైప్ చేయండి(Mint_Print)
ఆ తర్వాత వచ్చే గోల్డ్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి . కావాల్సిన బంగారం పరిమాణాన్ని  నమోదు చేసి ఆపై మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న మొత్తాన్ని ఎంటర్ చేయాలి. Paytm వాలెట్, UPI, నెట్ బ్యాంకింగ్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ నుండి చెల్లింపు చేయవచ్చు. చెల్లింపు పూర్తయిన తర్వాత, డిజిటల్ బంగారం మీ లాకర్‌లో కనిపిస్తుంది.
(6 / 7)
ఆ తర్వాత వచ్చే గోల్డ్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి . కావాల్సిన బంగారం పరిమాణాన్ని  నమోదు చేసి ఆపై మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న మొత్తాన్ని ఎంటర్ చేయాలి. Paytm వాలెట్, UPI, నెట్ బ్యాంకింగ్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ నుండి చెల్లింపు చేయవచ్చు. చెల్లింపు పూర్తయిన తర్వాత, డిజిటల్ బంగారం మీ లాకర్‌లో కనిపిస్తుంది.(IANS)

    ఆర్టికల్ షేర్ చేయండి

Akshaya Tritiya 2022: Here's how to buy gold online via Google Pay, Paytm

Akshaya Tritiya 2022: Here's how to buy gold online via Google Pay, Paytm

May 02, 2022, 06:16 AM

Gold  Price: బంగారం, వెండి.. మీ నగరాల్లోని తాజా ధరలివే..

Gold Price: బంగారం, వెండి.. మీ నగరాల్లోని తాజా ధరలివే..

Apr 24, 2022, 07:10 AM
Akshaya Tritiya | అక్షయ తృతీయకు బంగారం కొనుగోలు చేస్తే ఈ విషయాలు గుర్తుంచుకోండి!

Akshaya Tritiya | అక్షయ తృతీయకు బంగారం కొనుగోలు చేస్తే ఈ విషయాలు గుర్తుంచుకోండి!

May 02, 2022, 02:03 PM
Google Pay: గూగుల్‌ పే యూజర్లకు గుడ్‌ న్యూస్‌..!

Google Pay: గూగుల్‌ పే యూజర్లకు గుడ్‌ న్యూస్‌..!

Apr 01, 2022, 05:33 PM
WhatsApp Payకు NPCI క్లియరెన్స్..  Paytm, GPay షాక్!

WhatsApp Payకు NPCI క్లియరెన్స్.. Paytm, GPay షాక్!

Apr 15, 2022, 02:43 PM