తెలుగు న్యూస్ / ఫోటో /
WhatsApp Payకు NPCI క్లియరెన్స్.. Paytm, GPay షాక్!
- వాట్సాప్(WhatsApp) పేమెంట్స్ ఆప్షన్‌ను విస్తరించే ప్రణాళికలను సిద్దం చేస్తోంది. ఈ మేరకు 100 మిలియన్ల వినియోగదారులకు పేమెంట్స్ ఆప్షన్‌ను అందుబాటులో తెచ్చేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నుండి వాట్సాప్ కు ఆమోదం లభించింది.

(1 / 5)
ఇన్‌స్టంట్ మెసేజింగ్ సేవలతో యూజర్లలో మంచి క్రేజ్ సంపాదించుకున్న వాట్సాప్.. WhatsApp Pay ఫీచర్ విషయంలో మాత్రం అనుకున్నంత సక్సెస్ కాలేదు. అయితే దానికి అడ్డంకులు లేకపోలేదు. ఇక తాజాగా రెగ్యులేటర్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అనుమతి రావడంతో WhatsApp.. UPI సేవలను విస్తరించేందుకు సిద్దమవుతుంది.(Reuters)
(2 / 5)
ఈ అనుమతితో ప్లాట్‌ఫామ్‌లోని మొత్తం వినియోగదారుల సంఖ్యను 100 మిలియన్లకు పెంచకోవడానికి వాట్సప్‌కు అవకాశం ఉంటుంది.
(4 / 5)
ప్రస్తుతం 100 మిలియన్ల యూజర్లను సేవలు అందించడానికి ఆమోదం వచ్చినప్పటికీ మిగితా సంస్థలకు వాట్సాప్ ఎంత వరకు పోటీ ఇస్తుందో చూడాలి(REUTERS)
ఇతర గ్యాలరీలు