తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Neet Rank Lists: రాష్ట్రాల వారీగా టాపర్స్ జాబితా.. తెలంగాణ, ఏపీలో టాపర్స్ వీరే!

NEET Rank Lists: రాష్ట్రాల వారీగా టాపర్స్ జాబితా.. తెలంగాణ, ఏపీలో టాపర్స్ వీరే!

HT Telugu Desk HT Telugu

08 September 2022, 14:38 IST

google News
    • నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) NEET (UG) 2022 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ సంవత్సరం NTA "టై-బ్రేకర్" సూత్రాన్ని ఉపయోగించి ర్యాంక్‌లను కేటాయించింది. స్టెట్ వైస్‌గా టాపర్ల జాబితాను చూస్తే-
NEET UG Result 2022
NEET UG Result 2022

NEET UG Result 2022

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) NEET (UG) 2022 ఫలితాలను బుధవారం, సెప్టెంబర్ 7, 2022న ప్రకటించింది.అభ్యర్థులు ఇప్పుడు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in ద్వారా చెక్ చేసుకోవచ్చు. నీట్ 2022 అండర్ గ్రాడ్యుయేట్ పరీక్షకు మొత్తం 18,72,341 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు, వీరిలో 16,14,777 మంది అభ్యర్థులు జూలైలో పరీక్షకు హాజరయ్యారు. భారతదేశం అంతటా 497 నగరాలలో పరీక్షలు నిర్వహించగా.. భారతదేశం వెలుపల 14 నగరాల్లో 3570 కేంద్రాలలో పరీక్ష నిర్వహించారు. రాజస్థాన్‌కు చెందిన విద్యార్థిని తనిష్క 99.99% స్కోర్‌తో ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచింది. ఢిల్లీకి చెందిన వాట్స్ ఆశిష్ బాత్రా, కర్ణాటకకు చెందిన హృషికేశ్ నాగభూషణ్ గంగూలీ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. వారు కూడా 99.99% స్కోర్ సాధించినప్పటికీ, ఈ సంవత్సరం NTA "టై-బ్రేకర్" సూత్రాన్ని ఉపయోగించి ర్యాంక్‌లను కేటాయించింది. స్టెట్ వైస్‌గా టాపర్ల జాబితాను చూస్తే..

రాజస్థాన్ తనిష్క 715

ఢిల్లీ ఎన్‌సిటి వాట్స్ ఆశిష్ బాత్రా 715

కర్ణాటక హృషికేశ్ నాగబూషన్ గంగూలీ, రుచా పవాషి 715

తెలంగాణా ఎరబెలి సిద్ధార్థరావు 711

మహారాష్ట్ర : రిషి వినయ్ బల్సే 711

గుజరాత్: జీల్ విపుల్ వ్యాస్ 710

జమ్మూ కాశ్మీర్: హాజిక్ పర్వీజ్ 710

పశ్చిమ బెంగాల్: యంతని ఛటర్జీ 710

ఆంధ్రప్రదేశ్: మట్టా దుర్గా సాయి కీర్తి తేజ 710

గోవా: అనుష్క ఆనంద్ కులకర్ణి 705

మధ్యప్రదేశ్: సానికా అగర్వాల్ 705

తమిళనాడు: త్రిదేవ్ వినాయక్ 705

ఉత్తర ప్రదేశ్: ఎహసాన్ అగర్వాల్ 705

హర్యానా: నిషా 705

ఒడిశా: ప్రియ సౌమ్యదత్త నాయక్ 705

ఛత్తీస్‌గఢ్: ఓం ప్రభు 701

కేరళ: నందిత పి 701

బీహార్ అంకిత్ కుమార్ 700

ఉత్తరాఖండ్ రియా 700

జార్ఖండ్ ఆయుష్ కుమార్ ఝా 695

అసోం సుబ్రత కుమార్ గోస్వామి 695

హిమాచల్ ప్రదేశ్ ఆదిత్య రాజ్ శర్మ 687

త్రిపురప్రతిబ్ రాయ్ 685

అండమాన్ నికోబార్మయాంగ్ గుల్లా 680

పుదుచ్చేరి: స్వావూబార్ మయాంగ్గుల్లా 680 , గురుదేవ్నాథన్ 680, ష్వాహ 651

మేఘాలయ: గౌతమ్ కుమార్ 645

నాగాలాండ్: రంజిత్ కుమార్ 636

లడఖ్: నవాజ్ అలీ 631

అరుణాచల్ ప్రదేశ్: పల్లవి చౌహాన్ 600

లక్షద్వీప్ షాహిలా హేరా BM 592

మిజోరంఫ ఫర్జినా యాస్మిన్ లస్కర్ 573

దమన్ డయ్యూ: పరమన్ మానవ్ 452

NEET కటాఫ్ కేటగిరీ కటాఫ్ పర్సంటైల్ కటాఫ్ స్కోర్

అన్‌రిజర్వ్డ్/EWS 50వ పర్సంటైల్ 715-117

OBC 40వ పర్సంటైల్ 116-93

SC 40వ పర్సంటైల్ 116-93

ST 40వ పర్సంటైల్ 116-93

తదుపరి వ్యాసం