తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Credit Score: మీ క్రెడిట్ స్కోర్‌ మెరుగ్గా ఉండాలంటే ఇలా చేయండి!

Credit Score: మీ క్రెడిట్ స్కోర్‌ మెరుగ్గా ఉండాలంటే ఇలా చేయండి!

28 April 2022, 19:17 IST

తీసుకున్న రుణాన్ని గ‌డువు తేదీలోగా చెల్లించాల్సి విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. రుణ చెల్లింపు ఆల‌స్యం జరిగితే క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగిస్తున్నప్పుడు వ‌ృథా ఖ‌ర్చుల‌ు కాకుండా ప‌రిమితంగా వ్యయం చేయడం చాలా ముఖ్యం.

  • తీసుకున్న రుణాన్ని గ‌డువు తేదీలోగా చెల్లించాల్సి విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. రుణ చెల్లింపు ఆల‌స్యం జరిగితే క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగిస్తున్నప్పుడు వ‌ృథా ఖ‌ర్చుల‌ు కాకుండా ప‌రిమితంగా వ్యయం చేయడం చాలా ముఖ్యం.
క్రెడిట్ కార్డ్‌‌తో చేసే వ్యవహారాలే క్రెడిట్ స్కోర్‌పై ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఆర్థిక అంశాలు సాఫీగా జరగాలంటే క్రెడిట్ స్కోర్‌ ఎల్లప్పుడూ పాజిటివ్‌గా ఉండాలి. క్రెడిట్ స్కోర్‌ బాగుండాలంటే ఈ క్రింది విషయాలను గుర్తుంచుకోండి
(1 / 6)

నిర్ణిత సమయంలో రుణాల చెల్లింపు: క్రెడిట్ స్కోర్‌ని పాజిటివ్‌గా ఉండాలంటే రుణ బ‌కాయిల స‌కాలంలో చెల్లిస్తుండాలి. గతంలో చెల్లించని బ‌కాయిల‌ను డబ్బు ఉన్న సమయంలో చెల్లించేయ‌డం మంచిది. ఎల్లప్పుడూ మీ క్రెడిట్ కార్డ్ బిల్లును క‌నీస మొత్తాన్ని చెల్లించే విధంగా చూసుకోండి
(2 / 6)

క్రెడిట్ స్కోర్ చెక్ చెస్తూ ఉండండి: మీ క్రెడిట్ స్కోర్‌ని అప్పుడ‌ప్పుడు చెక్ చేయాలి. దీని వల్ల మీ ఫైనాన్స్ సెటస్ ఎలా ఉందో తెలియ‌జేస్తుంది. దీంతో క్రెడిట్ స్కోర్ స‌రిదిద్దుకోవ‌డానికి అవకాశం ఉంటుంది
(3 / 6)

ఆదాయం అణుగుణంగా ఖ‌ర్చు: ఆదాయాన్ని బ‌ట్టి ఖ‌ర్చుల‌ు ఉండాలి. ఖ‌ర్చుల‌ను నియంత్రించండి. దీని వల్ల రుణ బ‌కాయిలు పరిమితంగా ఉండి చెల్లించడానికి సులభంగా ఉంటాయి.భవిష్యత్ ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌డానికి, ఆర్థిక స్థిర‌త్వాన్ని రుణ అంశం చాలా కీలకం. ఆదాయం అణుగుణంగా ఖ‌ర్చులు ఉండాలి. దీంతో క్రెడిట్ స్కోర్ పాజిటివ్‌గా ఉంటుంది
(4 / 6)

బ్యాలెన్స్ బ‌దిలీ: ఏదైన రుణాన్ని చెల్లించే విషయంలో డబ్బులు ఇబ్బందిగా ఉంటే రెండు క్రెడిట్ కార్డ్‌లున్నవారు బ్యాలెన్స్‌ను ఒక కార్డు నుంచి మ‌రొక కార్డుకు బ‌దిలీ చేసుకోవ‌చ్చు. దీని ద్వారా గడువులోగా రుణాన్ని చెల్లించే అవకాశం ఉంటుంది.
(5 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి