Credit Card: క్రెడిట్‌ కార్డులు వాడేవారికి త్వరలో బిగ్ షాక్!-mastercard visa prep fee hike for april ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Credit Card: క్రెడిట్‌ కార్డులు వాడేవారికి త్వరలో బిగ్ షాక్!

Credit Card: క్రెడిట్‌ కార్డులు వాడేవారికి త్వరలో బిగ్ షాక్!

Mar 13, 2022, 11:43 PM IST HT Telugu Desk
Mar 13, 2022, 11:39 PM , IST

  • Credit Card: క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు త్వరలో బిగ్ షాక్ తగలనుంది. ఇక క్రెడిట్‌ కార్డుల వాడకం ఖరీదైన వ్యవహరంగా మారే అవకాశం ఉంది. క్రెడిట్ కార్డులను జారీ చేసే కంపెనీలు త్వరలో  కార్డు వినియోగ ఛార్జీలను పెంచబోతున్నట్లు సమాచారం.

క్రెడిట్ కార్డును ఉపయోగించడం త్వరలో ఖరీదైన వ్యవహరంగా మారనున్నది . వీసా, మాస్టర్ కార్డ్ సంస్థలు ప్రాసెసింగ్‌ ఫీజులు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి.. ఈ పెంపు వినియోగదారునిపై తీవ్రమైన ప్రభావం చూపనుంది.

(1 / 5)

క్రెడిట్ కార్డును ఉపయోగించడం త్వరలో ఖరీదైన వ్యవహరంగా మారనున్నది . వీసా, మాస్టర్ కార్డ్ సంస్థలు ప్రాసెసింగ్‌ ఫీజులు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి.. ఈ పెంపు వినియోగదారునిపై తీవ్రమైన ప్రభావం చూపనుంది.(AP)

కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ఫీజు పెంపు వాయిదా పడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే నెల నుంచి ఈ రెండు కంపెనీలు క్రెడిట్ కార్డ్ ఫీజులను పెంచబోతున్నాయి.

(2 / 5)

కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ఫీజు పెంపు వాయిదా పడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే నెల నుంచి ఈ రెండు కంపెనీలు క్రెడిట్ కార్డ్ ఫీజులను పెంచబోతున్నాయి.(REUTERS)

క్రెడిట్‌కార్డుల ఇంటర్‌చేంజ్ ఫీజులు భారీగా పెంచే అవకాశం ఉంది. ఇనాళ్ళు క్రెడిట్‌ కార్డు యూజర్లు తమ కార్డ్‌ని ఉపయోగించినప్పుడు వర్తించే వినియోగ ఛార్జీలను వ్యాపారులు చెల్లించారు. తాజా నిర్ణయంతో సదరు వ్యాపారస్తులు ఇంటర్‌ ఛేంజ్‌ ఫీజలును క్రెడిట్‌ కార్డు యూజర్లపై మోపే అవకాశం ఉంది.

(3 / 5)

క్రెడిట్‌కార్డుల ఇంటర్‌చేంజ్ ఫీజులు భారీగా పెంచే అవకాశం ఉంది. ఇనాళ్ళు క్రెడిట్‌ కార్డు యూజర్లు తమ కార్డ్‌ని ఉపయోగించినప్పుడు వర్తించే వినియోగ ఛార్జీలను వ్యాపారులు చెల్లించారు. తాజా నిర్ణయంతో సదరు వ్యాపారస్తులు ఇంటర్‌ ఛేంజ్‌ ఫీజలును క్రెడిట్‌ కార్డు యూజర్లపై మోపే అవకాశం ఉంది.(AP)

 బ్యాంక్‌లు కూడా క్రెడిట్ వినియోగంపై వర్తించే రుసుములను పెంచే అవకాశం ఉంది. ఇప్పటీకే ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగ ఛార్జీలను సవరించింది. 

(4 / 5)

 బ్యాంక్‌లు కూడా క్రెడిట్ వినియోగంపై వర్తించే రుసుములను పెంచే అవకాశం ఉంది. ఇప్పటీకే ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగ ఛార్జీలను సవరించింది. (AP)

ఇక నుండి ఎంత బకాయిలు ఉంటే అంత ఎక్కువ చార్జీ ఉంటుంది. రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ మొండి బకాయిలు ఉన్నట్లయితే, బ్యాంక్ గరిష్టంగా రూ.1,200 ఆలస్య రుసుమును వసూలు చేస్తుంది.

(5 / 5)

ఇక నుండి ఎంత బకాయిలు ఉంటే అంత ఎక్కువ చార్జీ ఉంటుంది. రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ మొండి బకాయిలు ఉన్నట్లయితే, బ్యాంక్ గరిష్టంగా రూ.1,200 ఆలస్య రుసుమును వసూలు చేస్తుంది.(REUTERS)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు