తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Today Ott Movies: ఓటీటీలోకి ఇవాళ 27 సినిమాలు.. 6 చాలా స్పెషల్.. ఇంట్రెస్టింగ్‌గా 3 తెలుగు మూవీస్.. ఇక్కడ చూసేయండి!

Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ 27 సినిమాలు.. 6 చాలా స్పెషల్.. ఇంట్రెస్టింగ్‌గా 3 తెలుగు మూవీస్.. ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu

20 December 2024, 12:30 IST

google News
    • Today OTT Release Movies Telugu: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజు నుంచే 27 మూవీస్ డిజిటల్ స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. వాటిలో 6 స్పెషల్‌ ఉండగా.. మూడు తెలుగు స్ట్రైట్ సినిమాలే ఉన్నాయి. ఇక వాటన్నింటిలో హారర్ కామెడీ, క్రైమ్ థ్రిల్లర్, ఫాంటసీ అడ్వెంచర్, యాక్షన్ థ్రిల్లర్ జోనర్స్‌లో ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.
ఓటీటీలోకి ఇవాళ 27 సినిమాలు.. 6 చాలా స్పెషల్.. ఇంట్రెస్టింగ్‌గా 3 తెలుగు మూవీస్.. ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఇవాళ 27 సినిమాలు.. 6 చాలా స్పెషల్.. ఇంట్రెస్టింగ్‌గా 3 తెలుగు మూవీస్.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి ఇవాళ 27 సినిమాలు.. 6 చాలా స్పెషల్.. ఇంట్రెస్టింగ్‌గా 3 తెలుగు మూవీస్.. ఇక్కడ చూసేయండి!

OTT Movies Today Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే (డిసెంబర్ 20) 27 సినిమాల వరకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో 3 స్ట్రైట్ తెలుగు సినిమాలు ఉండగా.. అన్నింట్లో హారర్ కామెడీ, ఫాంటసీ అడ్వెంచర్, క్రైమ్ థ్రిల్లర్, యాక్షన్ మూవీస్ చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

ఆహా ఓటీటీ

జీబ్రా (తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 20

పొట్టేల్ (తెలుగు థ్రిల్లర్ సినిమా)- డిసెంబర్ 20

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ఫెర్రీ 2 (డచ్ మూవీ)- డిసెంబర్ 20

ది సిక్స్ ట్రిపుల్ ఎయిట్ (ఇంగ్లీష్ వార్ డ్రామా చిత్రం)- డిసెంబర్ 20

ఉంజులో (ఇంగ్లీష్ సినిమా)- డిసెంబర్ 20

యూనివర్ క్సో డబీజ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 20

ఉజుమాకీ (జపనీస్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 20

యోయో హనీ సింగ్: ఫేమస్ (హిందీ చిత్రం)- డిసెంబర్ 20

స్పై X ఫ్యామిలీ కోడ్ వైట్ (యాక్షన్ కామెడీ యానిమేషన్ మూవీ)- డిసెంబర్ 21

ది ఫోర్జ్ (ఇంగ్లీష్ సినిమా)- డిసెంబర్ 22

జియో సినిమా ఓటీటీ

మూన్ వాక్ (తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 20

పియా పరదేశియా (మరాఠీ చిత్రం)- డిసెంబర్ 20

ఆజ్ పర్ జీనే కీ తమన్నా హై (భోజ్‌పురి మూవీ)- డిసెంబర్ 20

థెల్మా (ఇంగ్లీష్ మూవీ)- డిసెంబర్ 20

ఫెంటాస్టిక్ బీస్ట్స్ ది సీక్రెట్స్ ఆఫ్ డంబుల్డోర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫాంటసీ అడ్వెంచర్ సినిమా)- డిసెంబర్ 20

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

అలనాటి రామచంద్రుడు (తెలుగు రొమాంటిక్ చిత్రం)- డిసెంబర్ 20

పొట్టేల్ (తెలుగు థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 20

మదనోల్సవం మలయాళ (కామెడీ డ్రామా మూవీ)- డిసెంబర్ 20

స్వైప్ క్రైమ్ సీజన్ 1 (హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 20

బీస్ట్ గేమ్స్ సీజన్ 1 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రియాలిటీ కాంపిటీషన్)- డిసెంబర్ 20

లవ్ ఇన్ 39 డిగ్రీస్ (ఇంగ్లీష్ రొమాంటిక్ మూవీ)- డిసెంబర్ 20

నిరంగల్ మూండ్రు (తమిళ థ్రిల్లర్ సినిమా)- డిసెంబర్ 20

మురా (మలయాళ సినిమా)- డిసెంబర్ 20

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ

ది రూమ్ (తెలుగు డబ్బింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 20

బాయ్ కిల్స్ వరల్డ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- డిసెంబర్ 20

వార్ ఆఫ్ వరల్డ్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 20

క్యూబికల్స్ సీజన్ 4 (తెలుగు డబ్బింగ్ హిందీ డ్రామా వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- డిసెంబర్ 20

త్రీ మెన్ అండ్ ఏ ఘోస్ట్ (తెలుగు డబ్బింగ్ ఇటాలియన్ హారర్ కామెడీ సినిమా)- వీఆర్ ఓటీటీ- డిసెంబర్ 20

పల్లోట్టి 90స్ కిడ్స్ (మలయాళ కామెడీ చిత్రం)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- డిసెంబర్ 20

సెంటిమెంటాల్ (బెంగాలీ చిత్రం)- బుక్ మై షో- డిసెంబర్ 20

6 చాలా స్పెషల్

ఇలా ఇవాళ ఒక్కరోజే ఓటీటీలోకి 27 సినిమాలు, వెబ్ సిరీస్‌లు కలిపి డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటిలో తెలుగు సినిమాలు అయిన క్రైమ్ థ్రిల్లర్ జీబ్రా, సస్పెన్స్ థ్రిల్లర్ పొట్టేల్, రొమాంటిక్ డ్రామా అలనాటి రామచంద్రుడు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అలాగే, మరికొన్ని తెలుగు డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీసులు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.

వాటిలో హారర్ కామెడీ థ్రిల్లర్ త్రీ మెన్ అండ్ ఏ ఘోస్ట్ మూవీ ఇంట్రెస్టింగ్‌గా ఉండగా.. తమిళ థ్రిల్లర్ నిరంగల్ మూండ్రు, మలయాళ సినిమా, మదనోల్సవం చిత్రం అట్రాక్ట్ చేయనున్నాయి. అంటే, మొత్తంగా ఆరు సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

తదుపరి వ్యాసం