ఓటీటీలోకి నేరుగా స్ట్రీమింగ్ కానుంది తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఆ గ్యాంగ్ రేపు 3. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించి సూపర్ హిట్ అయిన షార్ట్ ఫిల్మ్ ఆ గ్యాంగ్ రేపు మూవీకి సీక్వెల్‌గా ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీ రిలీజ్ కానుంది. రీసెంట్‌గా ఆ గ్యాంగ్ రేపు 3 ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.