తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live December 18, 2024: Pushpa 2 Collection: ఒక్క ఇండియాలోనే పుష్ప 2కి వెయ్యి కోట్లు! సగానికిపైగా ఎక్కువగా హిందీలోనే! లాభాలు ఎంత వచ్చాయంటే?
Pushpa 2 Collection: ఒక్క ఇండియాలోనే పుష్ప 2కి వెయ్యి కోట్లు! సగానికిపైగా ఎక్కువగా హిందీలోనే! లాభాలు ఎంత వచ్చాయంటే?
Pushpa 2 Collection: ఒక్క ఇండియాలోనే పుష్ప 2కి వెయ్యి కోట్లు! సగానికిపైగా ఎక్కువగా హిందీలోనే! లాభాలు ఎంత వచ్చాయంటే?

Telugu Cinema News Live December 18, 2024: Pushpa 2 Collection: ఒక్క ఇండియాలోనే పుష్ప 2కి వెయ్యి కోట్లు! సగానికిపైగా ఎక్కువగా హిందీలోనే! లాభాలు ఎంత వచ్చాయంటే?

18 December 2024, 11:28 IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

18 December 2024, 11:28 IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pushpa 2 Collection: ఒక్క ఇండియాలోనే పుష్ప 2కి వెయ్యి కోట్లు! సగానికిపైగా ఎక్కువగా హిందీలోనే! లాభాలు ఎంత వచ్చాయంటే?

  • Pushpa 2 The Rule 13 Days Worldwide Box Office Collection: అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ మూవీకి 13వ రోజున 10 శాతం వరకు నెట్ కలెక్షన్స్ పడిపోయాయి. కానీ, ఇండియాలో మాత్రం రూ. వెయ్యి కోట్ల కలెక్షన్స్ వైపుకు పుష్ప 2 ది రూల్ మూవీ దూసుకుపోతోంది. మరి 13 రోజుల్లో పుష్ప 2 వరల్డ్ వైడ్‌ కలెక్షన్స్ చూస్తే!
పూర్తి స్టోరీ చదవండి

18 December 2024, 10:52 IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Top Malayalam Movies in 2024: హాట్‌స్టార్ ఓటీటీలోకి ఈ ఏడాది వచ్చిన టాప్ మలయాళం మూవీస్ ఇవే.. అన్నీ బ్లాక్‌బస్టర్సే

  • OTT Top Malayalam Movies in 2024: మలయాళం మూవీస్ కు 2024 ఓ మరుపురాని ఏడాది అని చెప్పొచ్చు. ఎన్నో బ్లాక్‌బస్టర్ మూవీస్ ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చాయి. అందులో చాలా మూవీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోనే స్ట్రీమింగ్ కు రావడం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

18 December 2024, 10:26 IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Shanmukh Jaswanth OTT: నా వల్లే కుటుంబానికి చెడ్డ పేరు వచ్చింది.. కన్నీళ్లు పెట్టుకున్న బిగ్ బాస్ షణ్ముఖ్ జస్వంత్

  • Shanmukh Jaswanth Emotional At OTT Movie Pre Release Event: బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ కన్నీళ్లు పెట్టుకుని ఎమోషనల్ అయ్యాడు. తనవల్లే తన కుటుంబానికి చెడ్డ పేరు వచ్చిందని, చేయని తప్పుకు తనను నిందించారని లీలా వినోదం ఓటీటీ స్ట్రీమింగ్ సందర్భంగా షణ్ముఖ్ జస్వంత్ కామెంట్స్ చేశాడు.
పూర్తి స్టోరీ చదవండి

18 December 2024, 10:01 IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Kathika Deepam 2 Today Episode: కార్తీక్ ను కొత్త రెస్టారెంట్ పెట్టమన్న స్వప్న, డబ్బు కన్నా బంధాలు ముఖ్యమన్న దీప

  • Kathika Deepam 2 Today Episode: కార్తీక్, శివన్నారాయణ కుటుంబాల మధ్య మరింతగా దూరం పెరిగిపోతుంది. కార్తీక్ లో మరో రెస్టారెంట్ పెట్టాలని ఆలోచన మొదలవుతుంది.
పూర్తి స్టోరీ చదవండి

18 December 2024, 9:29 IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: NNS December 18th Episode: మిస్సమ్మను చంపేందుకు మనోహరి ప్లాన్- బాబ్జీతో 5 లక్షలకు బేరం- మరింత బలంగా ఘోర- ఆరుకు వార్నింగ్

  • Nindu Noorella Saavasam December 18th Episode: నిండు నూరేళ్ల సావాసం డిసెంబర్ 18 ఎపిసోడ్‌‌లో ఘోరా వెళ్లిపోయాడని సంబరపడిన అరుంధతికి గుప్తా గట్టి వార్నింగ్ ఇస్తాడు. ఘోరా మరింత బలంగా దెబ్బ కొట్టేందుకు బలగాన్ని రెడీ చేసుకుంటున్నాడని చెబుతాడు. మిస్సమ్మను లారీ గుద్ది చంపమని బాబ్జీకి చెబుతుంది మనోహరి.
పూర్తి స్టోరీ చదవండి

18 December 2024, 9:05 IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Zebra OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. కానీ వాళ్లకు మాత్రమే.. రెండు భాషల్లో..

  • Zebra OTT Streaming: ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ వచ్చేసింది. కానీ ఇది అందరికీ అందుబాటులోకి రాలేదు. కేవలం ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వాళ్లకు మాత్రమే 48 గంటలు ముందుగానే యాక్సెస్ ఇవ్వడం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

18 December 2024, 8:27 IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనాపై ప్రభావతి కొత్త నింద- సంజుతో బాలు చెల్లి పెళ్లి- సత్యం ఫ్యామిలీకి టార్చర్!

  • Gunde Ninda Gudi Gantalu Serial December 18 Episode: గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 18 ఎపిసోడ్‌లో శ్రుతి దగ్గరికి వెళ్లి తమ ఇంటికి రమ్మని ప్రభావతి, శోభన గొడవ పడతారు. దాంతో శ్రుతి ఎక్కడికి రానంటుంది. మరోవైపు రవిని ఇంటికి తీసుకొచ్చేందుకు సత్యంను రిక్వెస్ట్ చేస్తుంది ప్రభావతి.
పూర్తి స్టోరీ చదవండి

18 December 2024, 7:41 IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Laapataa Ladies: ఆస్కార్ రేసు నుంచి లాపతా లేడీస్ ఔట్.. మరో హిందీ మూవీకి ఛాన్స్.. ఇండియాకు నిరాశే

  • Laapataa Ladies: ఆస్కార్స్ 2025 రేసు నుంచి ఆమిర్ ఖాన్ నిర్మించిన, అతని మాజీ భార్య కిరణ్ రావ్ డైరెక్ట్ చేసిన మూవీ లాపతా లేడీస్ తప్పుకుంది. బుధవారం (డిసెంబర్ 18) ది అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఉత్తమ అంతర్జాతీయ చిత్రం కేటగిరీలో పోటీ పడే 15 సినిమాల జాబితా రిలీజ్ చేసింది.

పూర్తి స్టోరీ చదవండి

18 December 2024, 7:30 IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi December 18th Episode: బ్యాంక్ వాళ్ల గొడవ- ముసలోడు నిలువెల్లా ముంచాడన్న రుద్రాణి- నడిరోడ్డు మీదకు కుటుంబం!

  • Brahmamudi Serial December 18th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 18 ఎపిసోడ్‌లో రాహుల్ వేసిన చెత్త ప్లాన్‌ను రుద్రాణికి చెప్పి తిట్టేలా చేస్తుంది స్వప్న. తర్వాత దుగ్గిరాల ఇంట్లోకి బ్యాంక్ వాళ్లు వచ్చి ఆస్తి మొత్తం జప్తు చేస్తామని గొడవ చేస్తారు. దాంతో రుద్రాణి, ధాన్యలక్ష్మీ సీతారామయ్యను అవమానిస్తారు.
పూర్తి స్టోరీ చదవండి

18 December 2024, 6:21 IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Telugu: ఓటీటీలోకి నేరుగా వస్తున్న తెలుగు రొమాంటిక్ లవ్ డ్రామా.. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?

  • Leela Vinodam OTT Streaming: ఓటీటీలోకి నేరుగా వస్తున్న తెలుగు రొమాంటిక్ కామెడీ లవ్ డ్రామా చిత్రం లీలా వినోదం. బిగ్ బాస్ కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీని డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ లీలా వినోదం ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి