తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Suzuki Swift Dzire : హైదరాబాద్​లో మారుతీ సుజుకీ స్విఫ్ట్​ డిజైర్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

Maruti Suzuki Swift Dzire : హైదరాబాద్​లో మారుతీ సుజుకీ స్విఫ్ట్​ డిజైర్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

Sharath Chitturi HT Telugu

21 April 2024, 14:28 IST

google News
    • Maruti Suzuki Swift Dzire on road price Hyderabad : మారుతీ సుజుకీ స్విఫ్ట్​ డిజైర్​ కొనే ప్లాన్​లో ఉన్నారా? అయితే.. హైదరాబాద్​లో మారుతీ సుజుకీ స్విఫ్ట్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్​లో మారుతీ సుజుకీ స్విఫ్ట్​ డిజైర్​ ఆన్​రోడ్​ ప్రైజ్​..
హైదరాబాద్​లో మారుతీ సుజుకీ స్విఫ్ట్​ డిజైర్​ ఆన్​రోడ్​ ప్రైజ్​..

హైదరాబాద్​లో మారుతీ సుజుకీ స్విఫ్ట్​ డిజైర్​ ఆన్​రోడ్​ ప్రైజ్​..

Maruti Suzuki Swift Dzire on road price in Hyderabad : బడ్జెట్​లో మంచి కారు తీసుకోవాలని చేస్తున్నారా? దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మారుతీ సుజుకీ బెస్ట్​ సెల్లింగ్ కార్లలో ఒకటైన స్విఫ్ట్​ డిజైర్​.. మీ లిస్ట్​లో ఉందా? అయితే.. ఇది మీకోసమే. హైదరాబాద్​లో మారుతీ సుజుకీ స్విఫ్ట్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హైదరాబాద్​లో మారుతీ సుజుకీ స్విఫ్ట్​ డిజైర్​ ఆన్​రోడ్​ ప్రైజ్​..

మారుతీ సుజుకీ స్విఫ్ట్​ డిజైర్​ ఎల్​ఎక్స్​ఐ పెట్రోల్​:- రూ. 6.56 లక్షలు

డిజైర్​ వీఎక్స్​ఐ పెట్రోల్:- రూ. 7.49 లక్షలు

డిజైర్​ వీఎక్స్​ఐ ఏజీఎస్ పెట్రోల్​:- రూ. 7.99 లక్షలు

డిజైర్​ జెడ్​ఎక్స్​ఐ పెట్రోల్:- రూ. 8.17 లక్షలు

డిజైర్​ వీఎక్స్​ఐ సీఎన్​జీ పెట్రోల్:- రూ. 8.44 లక్షలు

డిజైర్​ జెడ్​ఎక్స్​ఐ ఏజీఎస్ పెట్రోల్​:- రూ. 8.67 లక్షలు

Swift Dzire on road price Hyderabad : డిజైర్​ జెడ్​ఎక్స్​ఐ ప్లస్​ పెట్రోల్:- రూ. 8.89 లక్షలు

డిజైర్​ జెడ్​ఎక్స్​ఐ సీఎన్​జీ పెట్రోల్:- రూ. 9.12 లక్షలు

డిజైర్​ జెడ్​ఎక్స్​ఐ ప్లస్​ ఏజీఎస్ పెట్రోల్​:- రూ. 9.39 లక్షలు

ఇదీ చూడండి:- Maruti Suzuki Swift on road price Hyderabad : హైదరాబాద్​లో మారుతీ సుజుకీ స్విఫ్ట్​ ఆన్​రోడ్​ ప్రైజ్​..

అంటే.. హైదరాబాద్​లో మారుతీ సుజుకీ స్విఫ్ట్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ రూ. 6.56 లక్షలు- రూ. 9.39లక్షల మధ్యలో ఉంటుంది. ఇక.. ఇందులో ఎలాంటి డీజిల్​ వేరియంట్​ అందుబాటులో లేదు. ఒక సీఎన్​జీ వేరియంట్​ ఉంది. మిగిలినవి అన్నీ పెట్రోల్​ వేరియంట్సే.

సాధారణంగా.. ఏదైనా కారును లాంచ్​ చేసే సమయంలో.. దాని ఎక్స్​షోరూం ధరను మాత్రమే ప్రకటిస్తాయి ఆటోమొబైల్​ సంస్థలు. కానీ.. వాటి ఆన్​రోడ్​ ప్రైజ్​ కాస్త ఎక్కువగా ఉంటుంది. అందుకే.. కారు కొనే ముందు.. ఎక్స్​షోరూం ధరతో పాటు ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను కూడా తెలుసుకోవాలి. అవి తెలుసుకున్నప్పుడే బడ్జెట్​ ప్లాన్​ చేసుకోవాల్సి ఉంటుంది.

Maruti Suzuki Swift Dzire : మీ సమీప డీలర్​షిప్​ షోరూమ్​కు వెళ్లినట్టైతే.. ఆ సమయంలో కారుపై ఏదైనా ఆఫర్​, డిస్కౌంట్​, ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​ వంటివి ఉన్నాయా? అనేది తెలుస్తుంది. అది మీకు ఒక అడ్వాంటేజ్​ అవుతుంది. పైగా.. వాహనాన్ని ఫిజికల్​గా చెక్​ చేసినట్టు కూడా ఉంటుంది. అందుకే.. ఒకసారి మీ సమీప డీలర్​షిప్​ షోరూమ్​ను సందర్శించి నిర్ణయం తీసుకోవడం బెటర్​.

2024 మారుతీ సుజుకీ స్విఫ్ట్​..

మారుతీ సుజుకీ బెస్ట్​ సెల్లింగ్​ హ్యాచ్​బ్యాక్​ స్విఫ్ట్​కి త్వరలోనే అప్డేట్​ వర్షెన్​ రాబోతోంది. ఇందులో భారీ మార్పులే కనిపిస్తాయని టాక్​ నడుస్తోంది. మే నెలలో ఈ మోడల్​ లాంచ్​ అవుతుందని సమాచారం. ఇక పలు ఎంపిక చేసిన డీలర్​షిప్​ షోరూమ్స్​లో 2024 మారుతీ సుజుకీ స్విఫ్ట్​ బుకింగ్స్​ సైతం మొదలయ్యాయి. రూ. 11వేల టోకెన్​ అమౌంట్​తో ఈ హ్యాచ్​బ్యాక్​ని బుక్​ చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

అంతేకాదు.. మారుతీ సుజుకీ స్విఫ్ట్​ డిజైర్​కి కూడా అప్డేటెడ్​ వర్షెన్​ రెడీ అవుతోందని సమాచారం. దీని లాంచ్​పై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మారుతీ సుజుకీ. కొన్ని రోజుల్లో దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం