Bank holidays in 2023 : 2023 బ్యాంక్ సెలవుల లిస్ట్ ఇదే..
26 December 2022, 13:17 IST
- List of Bank holidays in 2023 : 2023 ఏడాదికి సంబంధించిన బ్యాంక్ సెలవుల లిస్ట్ ఇక్కడ తెలుసుకోండి. ఈ విధంగా బ్యాంక్ పనులను ముందుగానే ప్లాన్ చేసుకోండి.
2023 బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్ ఇదే..
List of Bank holidays in 2023 : ఆర్బీఐ.. బ్యాంక్ సెలవుల లిస్ట్‌ను ప్రతి నెల విడుదల చేస్తుంది. వచ్చే నెలకు సంబంధించిన లిస్ట్ ఇప్పటికే బయటకొచ్చింది. అయితే.. వచ్చే నెల నుంచి 2023 ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. 2023 ఏడాదికి సంబంధించిన బ్యాంక్ సెలవుల లిస్ట్‌ను ఓసారి చూద్దాం..
2023 బ్యాంక్ సెలవుల లిస్ట్..
జనవరి:-
జనవరి 1:- ఆదివారం- న్యూ ఇయర్
జనవరి 23:- సోమవారం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి
జనవరి 26:- గురువారం రిపబ్లిక్ డే
Bank holidays in 2023 : జనవరి నెలకు సంబంధించి.. బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్‌ను చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఫిబ్రవరి:-
ఫిబ్రవరి 5:- ఆదివారం, గురు రవిదాస్ జయంతి
ఫిబ్రవరి 18:- శనివారం, మహా శివరాత్రి
మార్చ్:-
మార్చ్ 8:- బుధవారం, హోలీ
2023 Bank Holidays : మార్చ్ 22:- బుధవారం, ఉగాది
మార్చ్ 30:- గురువారం, శ్రీ రామ నవమి
ఏప్రిల్:-
ఏప్రిల్ 4:- మంగళవారం, మహావీర్ జయంతి
ఏప్రిల్ 7:- శుక్రవారం, గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 14:- శుక్రవారం, డా. అంబేడ్కర్ జయంతి
ఏప్రిల్ 22:- శనివారం, ఈదుల్ ఫితర్
మే:-
మే 1:- సోమవారం, లేబర్ డే
Bank holidays in January 2023 : మే 5:- శుక్రవారం, బుద్ధ పౌర్ణమి
జూన్- జులై:-
జూన్ 29:- గురువారం, బక్రీద్
జులై 29:- శనివారం, ముహర్రం
ఆగస్ట్:-
ఆగస్ట్ 15:- మంగళవారం, స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్ట్ 16:- బుధవారం, పార్సీ న్యూ ఇయర్
Bank Holidays 2023 Hyderabad : ఆగస్ట్ 31:- గురువారం, రక్షా బంధన్
సెప్టెంబర్:-
సెప్టెంబర్ 7:- గురువారం, జన్మాష్టమి
సెప్టెంబర్ 19:- మంగళవారం, వినాయక చవితి
సెప్టెంబర్ 28:- గురువారం, ఈద్ ఈ మిలాద్
అక్టోబర్:-
అక్టోబర్ 2:- సోమవారం, గాంధీ జయంతి
అక్టోబర్ 21:- శనివారం, మహా సప్తమి
2023 Bank Holidays Telangana : అక్టోబర్ 22:- ఆదివారం మహా ఆష్టమి
అక్టోబర్ 23:- సోమవారం, మహా నవమి
అక్టోబర్ 24:- మంగళవారం, విజయ దశమి
నవంబర్:-
నవంబర్ 12:- ఆదివారం, దీపావళి
నవంబర్ 13:- సోమవారం, దీపావళి సెలవు
2023 Bank holidays Andhra Pradesh : నవంబర్ 15:- బుధవారం, భాయ్ దూజ్
నవంబర్ 27:- సోమవారం- గురు నానక్ జయంతి
డిసెంబర్:-
డిసెంబర్ 25:- సోమవారం, క్రిస్మస్ డే.
వీటికి తోడు.. ప్రాంతీయంగా కొన్ని పండుగలు, సందర్భాల్లో బ్యాంక్‌లు సెలవులు తీసుకుంటాయి. ఉదాహరణకు.. జనవరిలో సంక్రాతి సందర్భంగా దక్షిణాది రాష్ట్రాల్లో సెలవు ఉంటుంది.