AP NGO President Bandi Srinivas: జగన్‌పై ప్రేమతో 30 వేల మంది ఉద్యోగులు సభకు వచ్చారు-apngo president bandi srinivas showered praises on jagan ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ap Ngo President Bandi Srinivas: జగన్‌పై ప్రేమతో 30 వేల మంది ఉద్యోగులు సభకు వచ్చారు

AP NGO President Bandi Srinivas: జగన్‌పై ప్రేమతో 30 వేల మంది ఉద్యోగులు సభకు వచ్చారు

Aug 21, 2023 04:29 PM IST Muvva Krishnama Naidu
Aug 21, 2023 04:29 PM IST

  • కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్ అన్నారు. విజయవాడలో నిర్వహించిన ఏపీ ఎన్జీవోల రాష్ట్ర మహాసభలో మాట్లాడిన బండి శ్రీనివాస్.. సీఎం జగన్ పై పొగడ్తల వర్షం కురిపించారు. జగన్ ని చూడాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు ఇక్కడికి తరలి వచ్చారని పేర్కొన్నారు. గతంలో సభ నిర్వహిస్తే 3 వేల మంది ఉద్యోగులు వచ్చేవారని, ఇప్పుడు 30 వేల మంది వచ్చారని తెలిపారు. గతంలో పరిష్కారం కానీ హామీలన్నీ జగన్ నెరవేర్చారని సంతోషం వ్యక్తం చేశారు.

More