Telugu Cinema News Live December 25, 2024: OTT Crime Thriller Movie: ఓటీటీలో దూసుకెళ్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో దారుణమైన రేటింగ్ ఉన్నా..-latest telugu cinema news today live december 25 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live December 25, 2024: Ott Crime Thriller Movie: ఓటీటీలో దూసుకెళ్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో దారుణమైన రేటింగ్ ఉన్నా..

OTT Crime Thriller Movie: ఓటీటీలో దూసుకెళ్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో దారుణమైన రేటింగ్ ఉన్నా..

Telugu Cinema News Live December 25, 2024: OTT Crime Thriller Movie: ఓటీటీలో దూసుకెళ్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో దారుణమైన రేటింగ్ ఉన్నా..

11:59 AM ISTDec 25, 2024 05:29 PM HT Telugu Desk
  • Share on Facebook
11:59 AM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Wed, 25 Dec 202411:59 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Crime Thriller Movie: ఓటీటీలో దూసుకెళ్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో దారుణమైన రేటింగ్ ఉన్నా..

  • OTT Crime Thriller Movie: ఓటీటీలో ఇప్పుడో క్రైమ్ థ్రిల్లర్ మూవీ దూసుకెళ్తోంది. తాజాగా మరో అరుదైన మైలురాయిని అందుకుంది. నిజానికి ఈ సినిమాకు ఐఎండీబీలో దారుణమైన రేటింగ్స్ నమోదవుతున్నా.. రోజురోజుకూ సినిమాను చూస్తున్న ప్రేక్షకుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉండటం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Dec 202411:12 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Trisha Instagram post: నా కొడుకు చనిపోయాడంటూ క్రిస్మస్ రోజు త్రిష విషాదమైన పోస్ట్.. సానుభూతి తెలుపుతున్న అభిమానులు

  • Trisha Dog: నా కొడుకు చనిపోయాడంటూ క్రిస్మస్ రోజు త్రిష చేసిన పోస్ట్ అభిమానులను షాక్ కు గురి చేసింది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ పోస్టుపై అభిమానులు సానుభూతి తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందో చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Dec 202411:09 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: New Year Re-Releases: న్యూఇయర్‌కు మూడు తెలుగు సినిమాలు రీ-రిలీజ్.. మెగాస్టార్ ఓల్డ్ హిట్, రాజమౌళి మూవీతో పాటు మరొకటి

  • New Year Re-Release movies: న్యూయర్ సందర్భంగా మూడు తెలుగు సినిమాలు థియేటర్లలో రీ-రిలీజ్ కానున్నాయి. గతంలో ప్రేక్షకులను అలరించిన చిత్రాలు మళ్లీ థియేటర్లలో అడుగుపెట్టనున్నాయి. ఆ సినిమాలు ఏవంటే..
పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Dec 202411:00 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Dil Raju Adhi Dha Saaru Song: దిల్ రాజు ట్రోలింగ్ డైలాగ్‌తో లిరికల్ సాంగ్ అది దా సారు- స్వయంగా తానే రిలీజ్ చేసిన నిర్మాత

  • Dil Raju Released Adhi Dha Saaru Song: నిర్మాత దిల్ రాజు చెప్పిన అది దా సారు డైలాగ్‌తో సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరిగింది. తాజాగా అదే టైటిల్‌తో ఉన్న సాంగ్‌ను స్వయంగా దిల్ రాజే రిలీజ్ చేశారు. మేఘా ఆకాష్ హీరోయిన్‌గా చేస్తున్న సఃకుటుంబానాం మూవీలోని అది దా సారు పాటను విడుదల చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Dec 202410:08 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Villains: ఓటీటీలో ఈ ఏడాది విలన్స్‌గా మెప్పించిన హీరోల సినిమాలు.. ఇవాళ రిలీజైన కీర్తి సురేష్ మూవీతో సహా స్ట్రీమింగ్?

  • Heroes As Villain Movies OTT Platforms In 2024: 2024 సంవత్సరంలో చాలా మంది స్టార్ హీరోలు విలన్స్ రోల్స్ చేసి మెప్పించారు. వాటిలో డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాతోపాటు ఇవాళ థియేట్రికల్ రిలీజైన కీర్తి సురేష్ మూవీ బేబీ జాన్ కూడా ఉంది. మరి ఆ హీరోలు, ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై లుక్కేద్దాం.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Dec 202410:06 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Allu Arjun: ముగ్గురు కలిపి శ్రీతేజ్ కుటుంబానికి రూ.2కోట్లు: అల్లు అరవింద్.. ఆసుపత్రికి వెళ్లిన అల్లు అర్జున్ తండ్రి

  • Allu Aravind: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్‍ను చూసేందుకు ఆసుపత్రికి వెళ్లారు అల్లు అరవింద్. శ్రీతేజ్ కుటుంబానికి రూ.2కోట్లు ప్రకటించారు. ఎవరెంత ఇవ్వనున్నారో తెలిపారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Dec 202409:15 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Malayalam Movies 2024: మలయాళం సినిమా బ్లాక్‌బస్టర్.. ఈ ఏడాది దుమ్ము రేపిన మాలీవుడ్.. వీటిని ఏ ఓటీటీలో చూడాలంటే?

  • Malayalam Movies 2024: మలయాళం సినిమా ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ అయింది. ఈ సినిమా ఇండస్ట్రీ గ్రాస్ వసూళ్లు ఈ ఏడాది రూ.1000 కోట్లకుపైనే ఉండటం విశేషం. 207 సినిమాలు రిలీజ్ కాగా.. అందులో ఐదు సినిమాలు రూ.100 కోట్లకుపైగా వసూలు చేశాయి.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Dec 202409:12 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Netflix OTT Releases: నెట్‍ఫ్లిక్స్‌లో ఈ వారం ముఖ్యమైన 4 రిలీజ్‍లు.. ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ, ఓ సిరీస్, రెండు సినిమాలు

  • Netflix OTT Top Release This week: నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈ వారం నాలుగు ఇంట్రెస్టింగ్ రిలీజ్‍లు ఉన్నాయి. రెండు థ్రిల్లర్ చిత్రాలు రానున్నాయి. ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీతో పాటు స్కిడ్ గేమ్ రెండో సీజన్ రానుంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Dec 202407:05 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pushpa 2 Box Office: పుష్ప 2 @ఇండియా 1089 కోట్లు.. బాహుబలి 2 ఏడేళ్ల రికార్డ్ అవుట్.. 125 కోట్ల లాభాలు

  • Pushpa 2 The Rule 20 Days Worldwide Box Office Collection: అల్లు అర్జున్, రష్మిక నటించిన పుష్ప 2 ది రూల్ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ ఏమాత్రం తగ్గడం లేదు. పుష్ప 2 హిందీ డబ్బింగ్ వెర్షన్‌ బిగ్గెస్ట్ నార్త్ గ్రాసర్‌గా రికార్డ్ కొల్లగొట్టిన నేపథ్యంలో మూవీకి 20 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్‌పై లుక్కేద్దాం.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Dec 202406:52 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Suriya 44 Title Teaser: సూర్య నయా సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్.. ఆసక్తికరంగా టీజర్.. నేచురల్ లుక్‍లో పూజా హెగ్డే

  • Suriya 44 Title Teaser: సూర్య కొత్త సినిమాకు ట్రైలర్ ఫిక్స్ అయింది. ఈ యాక్షన్ లవ్ డ్రామా మూవీకి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా టైటిల్ టీజర్ నేడు రిలీజ్ అయింది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Dec 202406:01 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Thriller Web Series: గెట్ రెడీ.. మరికొన్ని గంటల్లో మోస్ట్ పాపులర్ సిరీస్ రెండో సీజన్ స్ట్రీమింగ్.. ఆటలో ఓడితే చావే

  • Squid Game season 2 OTT: స్విడ్ గేమ్ రెండో సీజన్ స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. మరికొన్ని గంటల్లో ఈ నయా సీజన్ వచ్చేస్తోంది. దీని కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ వివరాలివే..
పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Dec 202405:52 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT: స్టార్ హీరో హీరోయిన్స్, 70 లక్షల డిస్‌లైక్స్.. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్.. అత్యంత చెత్త రేటింగ్ తెచ్చుకున్న ఏకైక మూవీ!

  • Most Disliked Movie Trailer On Youtube OTT Platform: స్టార్ హీరో హీరోయిన్స్ నటించిన ఓ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో 13.6 మిలియన్ డిస్‌లైక్స్ తెచ్చుకుంది. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే 70 లక్షల డిస్‌లైక్స్ తెచ్చుకుని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ఆ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Dec 202404:57 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Movie: తెలుగులోకి వచ్చేస్తున్న మలయాళ మోస్ట్ వైలెంట్ మూవీ.. డబ్బింగ్ రైట్స్‌కు మంచి ధర!

  • Marco movie in Telugu: మార్కో మూవీ ప్రస్తుతం సెన్సేషన్‍గా మారింది. మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. బాగా పాపులర్ అయింది. దీంతో తెలుగులోనూ ఈ మూవీ విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Dec 202403:16 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu Today Episode: బెడిసికొట్టిన బాలు ప్లాన్- మాట మార్చిన నీలకంఠం డ్రైవర్- కొడుకును కొట్టిన సత్యం

  • Gunde Ninda Gudi Gantalu Serial December 25 Episode: గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 25 ఎపిసోడ్‌లో నీలకంఠం దగ్గర పనిచేసిన రమేష్‌ బాలుకు సంజు గురించి నిజం చెబుతాడు. అదే ఇంటికి వచ్చి చెప్పమని బాలు అంటాడు. పెళ్లి సంబంధం అని తెలిసి రమేష్ తప్పుగా చెబుతాడు. దాంతో బాలును అంతా అవమానిస్తారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Dec 202402:43 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Movie: మరో ఓటీటీలోకి ప్రశాంత్ నీల్ స్టోరీ ఇచ్చిన మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..

  • Bagheera OTT Streaming: బఘీరా సినిమా మరో ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్టోరీ అందించారు. ఈ మూవీ మరో భాషలో ఇంకో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఆ వివరాలివే..
పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Dec 202402:14 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi December 25th Episode: రుద్రాణి, ధాన్యలక్ష్మీ ఆకలి తిప్పలు- 10 లక్షలు దుబారా చేసిన స్వప్న- అక్కతో కావ్య గొడవ!

  • Brahmamudi Serial December 25th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 25 ఎపిసోడ్‌లో చాలా టిఫిన్స్ ఆర్డర్ పెట్టుకుని ఊరిస్తూ తింటారు ధాన్యలక్ష్మీ, రుద్రాణి. దాంతో వారి కార్డ్స్ బ్లాక్ చేసి షాక్ ఇస్తుంది కావ్య. మరోవైపు సీతారామయ్య హాస్పిటల్ బిల్ కట్టేందుకు కావాల్సిన డబ్బు బ్యాంక్‌ అకౌంట్‌లో ఉండదు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Dec 202401:52 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Karthika Deepam December 25th episode: ఇల్లు ఎలా గడవాలి అంటూ కార్తీక్ ఎమోషనల్.. కాపాడిన దీప.. శ్రీధర్‌పై స్వప్న ఫైర్

  • Karthika Deepam Today Episode December 25: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. దశరథ్ పెట్టిన కండీషన్లపై కాంచన కోప్పడుతుంది. ఇంటిని నడిపేందుకు డబ్బు లేదని కార్తీక్ బాధపడుతుంటే.. తాను దాచిన డబ్బున దీప ఇస్తుంది. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో పూర్తిగా ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Dec 202401:13 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Mohanlal: 40 ఏళ్లుగా ఇలాంటి సినిమా రాలేదు.. మొదటిసారి దర్శకత్వం, పుష్ప 2 నిర్మాతలపై సూపర్ స్టార్ మోహన్ లాల్ కామెంట్స్

  • Mohanlal Comments On Barroz And First Time Direction: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తొలిసారి దర్శకత్వం వహించిన మాలీవుడ్ ఫాంటసీ మూవీ బరోజ్ 3డీ. ఇవాళ (డిసెంబర్ 25) బరోజ్ త్రీడీ మూవీ గ్రాండ్‌గా రిలీజ్ కానున్న నేపథ్యంలో సినిమా విశేషాలను మోహన్ లాల్ పంచుకున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Dec 202412:30 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: NNS 25th December Episode: మనోహరి అంతు చూశాకే వెళ్తానన్న ఆరు.. అమర్ కంటతడి.. కొత్త నాటకం మొదలుపెట్టిన మనోహరి

  • NNS 25th December Episode: నిండు నూరేళ్ల సావాసం బుధవారం (డిసెంబర్ 25) ఎపిసోడ్లో మనోహరి అంతు చూశాకే తాను లోకం విడిచి వెళ్తానని ఆరు స్పష్టం చేస్తుంది. అటు ఆమె తమ చుట్టూనే ఉందని తెలుసుకొని అమర్ కుటుంబం బాధపడుతుంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 25 Dec 202412:00 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Kaatteri Review: కట్టేరి రివ్యూ.. మనిషి రుచి మరిగిన రాక్షసి, బంగారం ఇచ్చే బావి.. ఓటీటీ హారర్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

  • Kaatteri Movie Review In Telugu: మనిషికి రుచి మరిగిన రాక్షసి బావిలో ఉండి లెక్కలేనంత బంగారం ఇచ్చే కథతో తెరకెక్కిన తమిళ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ కట్టేరి. తెలుగులో షైతాన్ టైటిల్‌తో నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా ఎలా ఉందో నేటి కట్టేరి రివ్యూలో తెలుసుకుందాం.

పూర్తి స్టోరీ చదవండి