Producer Vamsi Nandipati: సినిమా న‌చ్చ‌క‌పోతే ఫోన్ చేయండి.. కూర్చుని మాట్లాడుకొందాం-producer vamsi nandipati speech at srikakulam sherlockholmes pre release event ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Producer Vamsi Nandipati: సినిమా న‌చ్చ‌క‌పోతే ఫోన్ చేయండి.. కూర్చుని మాట్లాడుకొందాం

Producer Vamsi Nandipati: సినిమా న‌చ్చ‌క‌పోతే ఫోన్ చేయండి.. కూర్చుని మాట్లాడుకొందాం

Dec 24, 2024 07:26 AM IST Muvva Krishnama Naidu
Dec 24, 2024 07:26 AM IST

  • వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌'. రైటర్ మోహన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అనన్య నాగళ్ల, సీయా గౌతమ్ కీలక పాత్రలు పోహిస్తున్న ఈ మూవీ లాస్యారెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. తాజాగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

More