Hyderabad Police: తాటతీస్తాం.. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సీరియస్ వార్నింగ్-hyderabad cp cv anand serious warning ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Hyderabad Police: తాటతీస్తాం.. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సీరియస్ వార్నింగ్

Hyderabad Police: తాటతీస్తాం.. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సీరియస్ వార్నింగ్

Dec 23, 2024 10:56 AM IST Muvva Krishnama Naidu
Dec 23, 2024 10:56 AM IST

  • Hyderabad Police : సంధ్య థియేటర్‌ ఘటనపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ స్పందించారు. తొక్కిసలాట ఘటన జరిగిన తీరుపై వీడియో విడుదల చేశారు. సంధ్య థియేటర్‌ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో బౌన్సర్లకు సీవీ ఆనంద్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

More