జీవితంలో ఈ ఒక్కటి అలవాటు చేసుకుంటే.. మీ ఆయుష్షు 11ఏళ్లు పెరుగుతుంది!

pexels

By Sharath Chitturi
Dec 23, 2024

Hindustan Times
Telugu

స్పోర్ట్స్​ మెడిసిన్​ అనే బ్రిటీష్​ జర్నల్​ అధ్యయనం ప్రకారం రోజుకు 160 నిమిషాలు నడిస్త, ఆయుష్షు 11ఏళ్లు పెరుగుతుంది!

pexels

35వేల మంది రెగ్యులర్​ ఫిజికల్​ కార్యకలాపాలపై రీసెర్చ్​ చేసిన అనంతరం ఈ విషయాన్ని అధ్యయనం వెల్లడించింది.

pexels

కొంత సేపు నడిచినా కూడా ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నాయని స్టడీ పేర్కొంది.

pexels

40ఏళ్లు దాటిన వారు రోజుకు 111ఏళ్లు నడిస్తే, ఆయుష్షు 11ఏళ్లు పెరుగుతుందట.

pexels

వాకింగ్​ని హాబిట్​గా మార్చుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

pexels

డైలీ లైఫ్​లో వాకింగ్​ వల్ల మీరు ఫిట్​గా కూడా ఉంటారు.

pexels

అందుకే రోజులో కచ్చితంగా వాకింగ్​కి సమయం కేటాయించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

pexels

కాలేయం మన శరీరంలో ముఖ్యమైన అవయవం. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిని అనుసరించడం ద్వారా కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Unsplash