Remote control chip in electronic devices: ఎలక్ట్రానిక్ కాటాలలో రిమోట్ కంట్రోల్ చిప్-remote control chip in electronic devices found in anantapur district ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Remote Control Chip In Electronic Devices: ఎలక్ట్రానిక్ కాటాలలో రిమోట్ కంట్రోల్ చిప్

Remote control chip in electronic devices: ఎలక్ట్రానిక్ కాటాలలో రిమోట్ కంట్రోల్ చిప్

Dec 20, 2024 03:50 PM IST Muvva Krishnama Naidu
Dec 20, 2024 03:50 PM IST

  • అనంతపురం జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. రైతుల వద్ద కందులు కొనుగోలు చేసే క్రమంలో వ్యాపారస్తుల చేతివాటం ప్రదర్శించారు. ఎలక్ట్రానిక్ కాటాలలో రిమోట్ కంట్రోల్ చిప్ అమర్చి తూకంలో మోసం చేశారు. రైతులు ఈ విషయాన్ని పసిగట్టారు. వెంటనే వ్యాపారస్తులను నిలదీయటంతో కందులు కొనుగోలు చేసిన వజ్రకరూరు మండలం చాబాలలో లారీ వదిలి పరారయ్యారు.

More