తెలుగు న్యూస్ / ఫోటో /
Richest Youtubers in India: ఇండియాలో టాప్ 10 రిచెస్ట్ యూట్యూబర్స్ వీళ్లే.. వీళ్ల దగ్గర వందల కోట్ల సంపద
Richest Youtubers in India: యూట్యూబ్ ఛానెల్స్ పెట్టుకొని లక్షల్లో సంపాదిస్తున్న వాళ్లు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇండియాలో కొందరు యూట్యూబర్ల సంపద అయితే వందల కోట్లలో ఉందంటే నమ్మగలరా? ఇప్పుడు టాప్ 10 రిచెస్ట్ యూట్యూబర్స్ ఎవరో చూద్దాం.
(1 / 11)
Richest Youtubers in India: యూట్యూబ్ చూస్తూ కాలక్షేపం చేయడం కాదు.. అదే యూట్యూబ్ తో కోట్లు సంపాదించడం ఎలాగో వీళ్లను చూసి నేర్చుకోవాల్సిందే. వీళ్లు ఇండియాలోనే టాప్ 10 రిచెస్ట్ యూట్యూబర్స్ మరి.(instagram)
(2 / 11)
Richest Youtubers in India: టెక్నికల్ గురూజీ అంటూ గౌరవ్ చౌదరి యూట్యూబ్ పైనే కోట్లు సంపాదించాడు. అతని సంపద విలువు ఇప్పుడు రూ.356 కోట్లు కావడం విశేషం.(instagram)
(3 / 11)
Richest Youtubers in India: బీబీ కీ వైన్స్ పేరుతో యూట్యూబ్ ఛానెల్ ఉన్న భువన్ బామ్ ఇప్పటి వరకూ రూ.122 కోట్లు సంపాదించాడు. తర్వాత పలు వెబ్ సిరీస్ లలోనూ నటించాడు.(instagram)
(4 / 11)
Richest Youtubers in India: అమిత్ భదానా అనే ఇతడు.. తన పేరుతోనే ఛానెల్ ఏర్పాటు చేశాడు. ఇప్పుడు అతని సంపద విలువ రూ.80 కోట్లు.(instagram)
(5 / 11)
Richest Youtubers in India: Carryminati పేరుతో యూట్యూబ్ ఛానెల్ ఉన్న అజయ్ నాగర్ రూ.50 కోట్లు సంపాదించాడు.(instagram)
(6 / 11)
Richest Youtubers in India: నిషా మధులికా అనే ఈమె కూడా తన పేరు మీదే ఛానెల్ పెట్టి రూ.43 కోట్లు సంపాదించింది.(instagram)
(7 / 11)
Richest Youtubers in India: ఇతని పేరు సందీప్ మహేశ్వరి. అదే పేరుతో ఛానెల్ ఉంది. ఇతన ఆస్తుల విలువ రూ.41 కోట్లు.(instagram)
(8 / 11)
Richest Youtubers in India: ఖాన్ సర్ పేరుతో యూట్యూబ్ ఛానెల్ ఉన్న ఫైజల్ ఖాన్ కూడా రూ.41 కోట్లు వెనకేసుకున్నాడు.(instagram)
(9 / 11)
Richest Youtubers in India: ఆశిష్ చంచలానీ అనే ఇతడు.. తన పేరుతోనే యూట్యూబ్ ఛానెల్ ఏర్పాటు చేశాడు. ఇప్పుడు రూ.40 కోట్ల సంపదతో ఉన్నాడు.(instagram)
(10 / 11)
Richest Youtubers in India: హర్ష్ బేనివాల్ కూడా తన పేరుతోనే ఛానెల్ పెట్టి రూ.30 కోట్లు సంపాదించాడు.(instagram)
ఇతర గ్యాలరీలు