AP Speaker on pension: దొంగ పింఛన్లపై అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు |HT Telugu-ap assembly speaker ayyannapatrudu made sensational comments on pensions ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ap Speaker On Pension: దొంగ పింఛన్లపై అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు |Ht Telugu

AP Speaker on pension: దొంగ పింఛన్లపై అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు |HT Telugu

Dec 20, 2024 10:38 AM IST Muvva Krishnama Naidu
Dec 20, 2024 10:38 AM IST

  • పింఛన్లపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తప్పుడు వయసుతో 3 లక్షల 20 వేల మంది దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఐదేళ్లలో రూ.7 వేల కోట్లు దొంగ పెన్షన్ల రూపంలో కొట్టేస్తున్నారని మండిపడ్డారు. అది చాలా అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ పెన్షన్లు తీసివేస్తే ఓట్లు వేయమని అంటున్నారని, తనకు ఓట్లు వేసినా వేయకపోయినా పర్వాలేదన్నారు.

More