దమ్ముంటే అక్కడికొచ్చి పోటీ చేయ్..| Minister Ponnam Prabhakar counter to Gangula Kamalakar-minister ponnam prabhakar counter to gangula kamalakar ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  దమ్ముంటే అక్కడికొచ్చి పోటీ చేయ్..| Minister Ponnam Prabhakar Counter To Gangula Kamalakar

దమ్ముంటే అక్కడికొచ్చి పోటీ చేయ్..| Minister Ponnam Prabhakar counter to Gangula Kamalakar

Dec 19, 2024 09:21 AM IST Muvva Krishnama Naidu
Dec 19, 2024 09:21 AM IST

  • తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే అసెంబ్లీలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ లో ఉన్న కేటీఆర్ సిరిసిల్లలో పోటీ చేస్తే తప్పులేదు..తాను మరో నియోజకవర్గంలో పోటీ చేస్తే తప్పా అని ప్రశ్నించారు. కేసీఆర్, హరీష్ రావును అనే దమ్ము లేదా అని అన్నారు.

More